ఈ రోజు మాజీ ముఖ్యమంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా కేశినేని ఫౌండేషన్ ద్వారా జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. @ncbn@naralokesh
*ఎన్టీఆర్ శతయంతి ఉత్సవాల సందర్భంగా కేశినేని ఫౌండేషన్ ద్వారా జరుగుతున్నటువంటి అన్నా క్యాంటీన్లు మరియు మెగా మెడికల్ క్యాంపులు ఇతర సేవా కార్యక్రమాల గురించి వివరించిన కేశినేని చిన్ని గారు...*(2/2)
#KesineniChinni#NaraChandrababuNaidu#TeamKesineniSivanath_Chinni
*ఈరోజు మాజీ ముఖ్యమంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ కేశినేని శివనాథ్(చిన్ని) గారు..*(1/2)
@KesineniS@ncbn@naralokesh@JaiTDP
• ప్రోటోటైప్ డెంటల్ క్లినిక్ - దంత పరీక్షలు
• విజయవాడ పాలిక్లినిక్ - జనరల్ మెడిసిన్ & డయాబెటిక్
• స్వాతి డయాగ్నోస్టిక్స్ - జగ్గయ్యపేట
ఈ కార్యక్రమాన్ని జగ్గయ్యపేట నియోజకవర్గం ప్రజలందరూ వినియోగించుకోవలసినదిగా కోరుచున్నాము.(4/4)
#FreeMedicalCamp#FreeMedicalCheckUp#వత్సవాయి
మెడికల్ క్యాంపు భాగస్వామ్యం :
• బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ - క్యాన్సర్ క్యాంపు.
• కె.సి.పి రోటరీ ఐ హాస్పిటల్ - ఐ క్యాంపు
• సెంటిని హాస్పిటల్ విజయవాడ - జనరల్ మెడిసిన్ మరియు గుండె పరీక్షలు
• స్వర హాస్పిటల్ - జనరల్, ఆర్థోపెడిక్ మరియు గైనిక్ (3/4)
@JaiTDP@ncbn
ఈ మెడికల్ క్యాంపు నందు:
•క్యాన్సర్ స్క్రీనింగ్
•ఉచిత నేత్ర పరీక్షలు,కళ్ళ జోడులు
•దంత పరీక్షలు
•జనరల్ మెడిసిన్(షుగరు,బిపి,జ్వరములు,జలుబు)
•గుండె పరీక్షలు మరియు ప్రసూతి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది.(2/4)
#మక్కపేట#jaggayapeta#SreeramRajagopal_Tataiah
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని శివనాథ్(చిన్ని)గారు మరియు ఎన్టీఆర్ జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు చెరుకూరి రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో సిద్ధం చేయబడిన ఉచిత త్రాగు నీరు సరఫరా ట్యాంకర్.
@ItdpTiruvuru@ncbn
ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం
రాజీవ్ నగర్ లో 6వ రోజు అన్న క్యాంటీన్..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ
సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు, మరియు పార్టీ శ్రేణులు..
#KesineniChinni@TeamChinni@IamBondaUma#AnnaCanteen
అన్న నందమూరి తారక రామారావు గారి
శతజయంతి ఉత్సవాల్లో భాగంగా
ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో
కేశినేని ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్ట్
శ్రీ కేశినేని శివనాథ్(చిన్ని) గారి ఆధ్వర్యంలో
అన్నా మొబైల్ క్యాంటీన్ ను ప్రారంభించిన
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, 1/2
కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో
జరిగిన మెడికల్ క్యాంపులో
నేత్ర పరీక్షలు జరిగిన 89 మందికి కళ్ళజోళ్ళు,
26 మందిని కంటి ఆపరేషన్ నిమిత్తము ఉయ్యూరు తీసుకెళ్లడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గంపలగూడెం మండలం నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
#KesineniFoundation#Eye