ఎన్నో రోజుల కల ఈరోజు నెరవేరింది. ❤️🙏
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం అద్భుతమైన అనుభూతిని ఇచ్చింది.
మనసుకు ఎంతో ప్రశాంతత, మాటల్లో చెప్పలేని ఆనందం.
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా! 🙏❤️
శివ!
నీ ఆటలు కంటికి కనిపించవు...
అర్థం చేసుకుందామన్నా మెదడుకు చిక్కవు...
ప్రతిక్షణం నువ్వు కురిపించే ఆ దయను మాటల్లో పెట్టి లోకానికి చాటిచెప్పే శక్తి నా గొంతుకు లేదు...
లోపల నాకే తెలుసు నన్నెలా కాపాడుకుంటూ వస్తున్నా��ో..
ఎన్నెన్నో దారులు తిప్పావు... సుడిగుండాల్లో ముంచావు...