Social Media influencers కి డబ్బులు ఇచ్చి పెయిడ్ ప్రమోషన్స్ చేయించుకునే type కాదు రా.
పని చేసి CM తోనే ప్రమోట్ చేయించుకునే type
🔥🔥 కొణిదెల పవన్ కళ్యాణ్ 🔥🔥
@PawanKalyan@JanaSenaParty
తెగించి ఒక నిర్ణయం తీసుకున్నాక
కష్టమైనా, నష్టమైనా భరించి తీరాలి,
ఎదిరించి నిలబడాలి.@PawanKalyan
చెవుల బద్దలై పోయేలా ఒక పెద్ద న్యూస్ వస్తది Hello AP coming soon 💥💥💥💥 Big 🗞️
🚨 UNDI | JSP Gaining Strength
• PRP: 34K votes
• JSP/CPI (2019): 24K votes
• PVLN Raju: ~15% personal vote base + own cadre
With these forces coming together, Undi could emerge as one of JanaSena’s strongest bastions.
Just in :
మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన కావలి నియోజకవర్గ ప్రముఖులు, సీనియర్ నాయకులు మన్నెమాల సుకుమార్‌రెడ్డి గారు...
@JanaSenaParty@PawanKalyan
మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన లో జాయిన్ అయిన ఉండి నియోజకవర్గ వైసీపీ పార్టీ మాజీ ఇంచార్జ్ శ్రీ PVL నరసింహారాజు గారు...
@JanaSenaParty@PawanKalyan
🚨 BIG SHOCK TO YCP!
ఉండి నియోజకవర్గ మాజీ వైసీపీ ఇంచార్జ్ PVL నరసింహారాజు & తుని వైసీపీ ముఖ్య నాయకుడు యనమల కృష్ణుడు మంగళగిరిలో AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు!
#Janasena#PawanKalyan#YCP
Chief assigned big task to Balineni 👍
JSP is keen to contest in atleast 20 divisions out of 50 along with a possibility of Mayor seat.
Vasu Anna on duty already 🔥
Political Mirchi : మిత్రభేదం...శత్రులాభం? | Ongole NDA - TV9 https://t.co/LDjxvgE3N8 via @YouTube
వారి నాన్న గారు వంగవీటి రంగా గారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేలా, విజయవాడ ప్రజలకు బలమైన సమర్ధవంతమైన నాయకత్వం వహించడానికి త్వరలో జనసేనలోకి వంగవీటి రాధా!
#JanaSena#Vijayawada#Vangaveeti