@AlapatiRaja_TDP 1st sign నో డీఎస్సీ ....
మొదట డిసెంబర్ కి పోస్టింగ్స్ అన్నారు.. ఇప్పుడు వరకు notification కి దిక్కులేదు.
Nov 6 న నోటిఫికేషన్ అని చెప్పి , రాత్రి కి ��ాత్రి ఎస్సీ వర్గీకరణ అడ్డు పెట్టీ నోటిఫికేషన్ ఆపేశారు..
ఓటు వేసిన నిరుద్యోగులను పట్టించుకోవడంలేదు.
#APMEGADSC
@AlapatiRaja_TDP 1st sign నో డీఎస్సీ ....
మొదట డిసెంబర్ కి పోస్టింగ్స్ అన్నారు.. ఇప్పుడు వరకు notification కి దిక్కులేదు.
Nov 6 న నోటిఫికేషన్ అని చెప్పి , రాత్రి కి రాత్రి ఎస్సీ వర్గీకరణ అడ్డు పెట్టీ నోటిఫికేషన్ ఆపేశారు..
ఓటు వేసిన నిరుద్యోగులను పట్టించుకోవడంలేదు.
#APMEGADSC
గతంలో లక్షన్నర ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన చరిత్ర తెలుగు దేశానిది. మళ్ళీ ఇప్పుడు ఏపీ యువతకు హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీ పైనే చేస్తా.
#PrajaGalamForDemocracy