నిన్న దిల్సుఖ్నగర్, నేడు అశోక్ నగర్ లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగులపై పోలీసులు క్రూరంగా విరుచుకుపడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఇది నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లపై రేవంత్ సర్కారు సాగిస్తున్న దమన కాండ
ఎన్నికలకు ముందు అశోక్ నగర్ లైబ్రరీ చుట్టూ చక్కర్లు కొట్టి పొర్లుదండాలు పెట్టి నిరుద్యోగులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారు.
వారి ఉద్యోగ కాంక్షను ఆసరా చేసుకొని, వారిని కాంగ్రెస్ కార్యకర్తలుగా మార్చుకొని ఇంటింటికి తిప్పి ప్రచారానికి వాడుకున్నారు.
అధికార పీఠం ఎక్కగానే అదే నిరుద్యోగ గొంతులపై ఉక్కు పాదం మోపి తొక్కుతున్నారు.
ఇవాళ తెలంగాణలో నిరంకుశత్వం రాజ్యమేలుతున్నది. పోలీసు రాజ్యం నడుస్తున్నది.
ఓడ దాటే దాకా ఓడ మల్లన్న, ఓడ దాటినాక బోడ మల్లన్న అన్నట్లు ఇప్పుడు నిరుద్యోగులకు లాఠీ చార్జీలు, అరెస్టులు, సంకెళ్లను బహుమతిగా ఇస్తున్నారు.
జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ చేసారు.
మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలని మోసం చేసారు.
నిరుద్యోగ భృతి పేరిట నయవంచన చేసారు.
రెండేళ్లలో 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా 60వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నావు.
నీ తప్పుడు ప్రచారంపై కడుపు మండిన విద్యార్థులు, నిరుద్యోగులు ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నవు
నెలల తరబడి విద్యార్థులు, నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంటే నువ్వు ఢిల్లీకి చక్కర్లు కొడుతూ కాలం వెళ్లదీస్తున్నవు.
గ్రంథాలయాల్లో పోలీసు లాఠీ చార్జీలు జరిపించిన అరాచక చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది.
విద్యార్థులు, నిరుద్యోగుల వీపులు పగుల గొట్టిన అమానుష పాలన కాంగ్రెస్ ప్రభుత్వానిది.
ఆంక్షలతో, నిషేధాలతో నిరుద్యోగుల హృదయాల్లో రగులుతున్న నిరసన జ్వాలలను చల్లార్చలేరు.
ఈరోజు గాయపడిన ప్రతి నిరుద్యోగికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పి తీరాలి.
దాడికి బాధ్యులైన పోలీసు అధికారులపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.
నిర్బంధాలను ఆపి నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి
నిరుద్యోగులను లాకప్ హింసకు గురిచేసినా, బెదిరింపులకు పాల్పడినా BRS చూస్తూ ఊరుకోదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.
అరెస్టు చేసిన నిరుద్యోగ సోదరులను భేషరతుగా తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం
#CongressFailedTelangana
#CongressBetrayedStudents
కేరళ లోని ఒక జిల్లా అధికారి కార్యాలయం బయట ఒక వృద్ధ మహిళ తన సమస్య పరిష్కారం కోసం రోజులతరబడి ఎదురుచూచిన కాని పనిని కార్యాలయం బయట ఆవరణలో దిగాలుగా
ఉన్న మహిళని స్వయంగా పలకరించి లోనికి తీసుకువెళ్లి తనయొక్క సమస్యని ఆకడకక్కడే పరిష్కరించి ఆ యొక్క మహిళ ఆనంద భాష్పాలతో నిండిన కళ్ళతో అదే ఛాంబర్లో నువ్వు నిండు నూరేళ్లు వర్ధిల్లు బాబూ అని ఆశీర్వదించిన మహిళ.
కేరళలో అలెప్పుజా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటన.
ఆ కలెక్టర్ గారు ఎవరో కాదు ...
కొద్ది నెలల క్రితం అప్పుడు
అక్కడ కలెక్టర్ గా మన తెలుగు తేజం మైలవరపు కృష్ణ తేజ గారు ఉండటం మన తెలుగు వారికి గర్వకారణం
కాంగ్రెస్ రెండేళ్ల అరాచక పాలనలో తెలంగాణ యువతకు ఇచ్చిన ఉద్యోగాలపై అశోక్ నగర్లో నిరుద్యోగులతో బహిరంగ చర్చకు మీ ప్రభుత్వం, సిద్ధంగా ఉందా బల్మూర్ వెంకట్ గారు❓❓
@VenkatBalmoor@INCIndia@revanth_anumula
#NCTENews: #NCTE has ruled out four-level tests for teachers under
Central Teacher Eligibility Test (#CTET) before 2027.
Professor @Pankajaroracie, Chairperson, NCTE in an interview with @htTweets clarified on some media reports.
Link to read the news: https://t.co/a5X3OGIlLd
బి.ఎడ్. నిరుద్యోగులకు
న్యాయం చేయాలి!!!
DSC భర్తీలో బి.ఎడ్ అభ్యర్థులపై జరుగుతున్న అన్యాయాన్ని ఆపాలి — డైరెక్ట్ రిక్రూట్మెంట్ను 70% కు పెంచాలని డిమాండ్.జూలై 10 నుంచి బి.ఎడ్ అభ్యర్థుల మహా పాదయాత్ర.
తెలంగాణ బి.ఎడ్ అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో, పలువురు ప్రతినిధులు ఈరోజు తెలంగాణ భవన్ లో ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ కుమార్ గారిని కలిసి DSC రిక్రూట్మెంట్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి జరుగుతున్న అన్యాయంపై తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ @KCRBRSPresident గారికి వినతిపత్రం అందజేశారు.
ప్రస్తుతం బి.ఎడ్ అభ్యర్థులకు స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ పోస్టుల్లో కేవలం 30% మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అవకాశం ఉన్నదని, దీనిని కనీసం 70% వరకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వ నియామకాల్లో ఇప్పటికే 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్ అమలులో ఉన్నదని వారు గుర్తు చేశారు.
అలాగే, సుప్రీం కోర్ట్ తీర్పు నేపథ్యంలో బి.ఎడ్ అభ్యర్థులు ఇకపై SGT (సెకండరీ గ్రేడ్ టీచర్) పోస్టులకు అర్హత కోల్పోయిన కారణంగా, స్కూల్ అసిస్టెంట్ పోస్టులే తమకు ప్రధాన అవకాశంగా మిగిలాయని, ఈ సందర్భంలో ప్రభుత్వం అన్యాయం చేయకుండా న్యాయం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా జూలై 10 నుండి ప్రారంభం కాబోతున్న బి.ఎడ్ అభ్యర్థుల మహా పాదయాత్ర పోస్టర్ను డా. శ్రవణ్ దాసోజు గారు ఆవిష్కరించారు. ఈ పాదయాత్ర యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నుండి ప్రారంభమై, హైదరాబాద్లోని S.C.E.R.T కార్యాలయం వరకు కొనసాగనుంది.
@KTRBRS@BRSHarish
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ఆ భగవంతుడు…
మీకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని…
ప్రజలకు మరింత సేవ చేసే శక్తినివ్వాలని…
కోరుకుంటున్నాను.
@ncbn
@RSPraveenSwaero అవును.
బీఈడీ చేసిన వారికి చాలా అన్యాయం జరుగుతుంది.
డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 70% బీఈడి వారికి ఇవ్వాలి. 30% SGT ప్రమోషన్ కింద నింపాలి. లేదంటే B.Ed చేసిన వారికి అన్యాయం చేసిన వారు అవుతారు.
తెలంగాణ లో ఐదు లక్షల B Ed అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. SGT పోస్టులకు వీళ్లు అర్హులు కాకపోవడం వల్ల, స్కూల్ అసిస్టెంట్ (SA) ఉద్యోగాలలో వీళ్లకు కేవలం 30 % మాత్రమే కోటా కల్పించి, మిగిలిన పోస్టులన్నీ (70%) SGT నుండి వచ్చే వారికే ప్రమోషన్ కోటా ఇవ్వడం వల్ల BEd అభ్యర్థుల పరిస్థితి రెండిటికి చెడ్డ రేవడిగా మారింది. అర్జంటుగా ప్రభుత్వం దీనిని పునః సమీక్షించాలి.
రిక్రూట్మెంట్ లో BEd School Assistant Direct quota 30% నుండి 70% కు పెంచాలి. అప్పుడే బీఎడ్ అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది. అదే విధంగా డైరెక్టు స్కూల్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్యను కూడా పెంచాలి. ఈ డిమాండ్ల సాధన కొరకు వచ్చే నెల మూడు న బీ ఎడ్ అభ్యర్థులు తలపెట్టిన ధర్నాకు @BRSparty సంపూర్ణ మద్దతు తెలుపుతున్నది.✊
@BRSparty@TelanganaCMO@TelanganaCS@KTRBRS@BrsSabithaIndra
#Justice4BEd
#SchoolAssistant
#TeacherRecruitment #DSC
#BRS4Jobs
తెలంగాణలో GO 29 వివాదం సుప్రీంకోర్టు, హైకోర్టు లో విచారణలో ఉన్నందున, అంతిమ తీర్పు వచ్చే వరకు TGPSC రేపు జరగనున్న మెయిన్ పరీక్ష లను వాయిదా వేయాలా, వద్దా? రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ పోల్ ద్వారా మీ అభిప్రాయం తెలియజేయండి.
In the light of hearing of SLP in Supreme Court of India tomorrow, is it better that TGPSC reschedules Group-1 Main Exam? Please share your opinion with the Government of Telangana by taking part in poll here.🙏