నియోజకవర్గంలోని దామెర మండలం పులుకుర్తి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు తెరాసలో చేరడం జరిగింది.
@trspartyonline
@DayakarRao2019
@KTRTRS@trsharish
కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' లో భాగంగా పరకాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మొక్కలు నాటిన మున్సిపల్ చైర్ పర్సన్ సోదా అనిత రామకృష్ణ ,AMC చైర్మన్ బండి సారంగపాణి,టీఆరెస్ శ్రేణులు @KTRTRS @MPsantoshtrs @DharmareddyTRS
*సతీష్ అన్న @ysathishreddy గారికి హార్దిక శుభాకాంక్షలు....* 💐
*తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ యేరువ సతీష్ రెడ్డి గారిని రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించిన సిఎం కేసీఆర్* .
పరకాల నియోజకవర్గంలోని వృద్ధులకు, వికలాంగులకు ఉచిత పరికరముల పంపిణి చేసిన @DharmareddyTRS గారు, తెలంగాణా ప్రభుత్వం వృద్ధులకు అందిస్తున్న పెన్షన్ తో తమ జీవితాలలో వచ్చిన మార్పులను తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్న వృద్ధులు
@KTRTRS@trsharish