అమరావతి ద్రోహి @ysjagan ..
రాజధాని మార్చకుండా నేడు అసెంబ్లీలో చేసిన తీర్మానం మళ్లీ రాజధాని మార్చడానికి చేయలేమా ..
సైకో కి ఈ రాష్ట్రానికి రాజధాని ఉండటం ఇష్టం లేదు.. యువతకి ఉద్యోగాలు రాకూడదు..
ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ..
#FakeFellow#YSRCPNeverAgain#AndhraPradesh
చాలా రోజుల నుంచి ఈ ఎడిట్ దింపుదాం అనుకున్న.. ఇప్పటికీ కుదిరింది 🔥🔥
Like Hero 🦁… Like Fans 🔥
జై బాలయ్య మా నినాదం మా సంతకం 🔥💥🧨
నందమూరి అభిమానులం సార్… మా హీరోలకి తగ్గట్టే మేము ఉంటాం 🔥❤️🔥💥
#DaakuMaharaaj