కృత యుగం.. త్రేతాయుగం.. ద్వాపరయుగం.. నేడు కలియుగం.. ఇంకా దేవుడు ఉన్నాడు, పంచభూతాలుఉన్నాయి.. అన్నీ చూస్తున్నాయి అనేదానికి నిదర్శనం..ఇదే నిదర్శనం.. తమిళనాడు ఎన్నికల్లో.. యూ ప్రూవ్డ్ CM విజయ్ సర్.. మీకు శుభాకాంక్షలు..💐
@actorvijay@TVKVijayHQ
వినోద్ టచ్ లో వుండు...
పెద్దలు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నివాసనికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ విద్యా మరియు ఐటి శాఖ మాత్యులు నారా లోకేష్ @naralokesh గారిని కలిసాను. ముఖ్యమంత్రి తనయుడన్న అన్న అహంభావం రాష్టానికి మంత్రి అన్న దర్పం ఆయనలో మచ్చుకైనా లేవు. ఆయన ఆప్యాయంగా పలకరించిన తీరు. పార్టీని బలోపేతం చేసే దిశగా యువతను ప్రోత్సహించాలన్న లోకేష్ గారి తపన అమోఘం. సమాకాలీన రాజకీయాలపై ఆయనకున్న అవగాహన అద్భుతం. ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అనుచరుడిగా తెలుగుదేశం పార్టి నాయకుడిగా 2024 ఎన్నికల సందర్బంగా నెల్లూరు సిటీలో టిడిపి విజయం కోసం నేను పడ్డ కష్టాన్ని గతంలో మంత్రి లోకేష్ గారు గుర్తించి ప్రశంశించడం నాకు సంతోషాన్నిచ్చింది. నేను నెల్లూరు నగరంలో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. భవిషత్తులో మనం కలిసి ప్రయాణం చేద్దాం. నాతో టచ్ లో వుండు అన్న ఆయన మాటలు నాలో కొత్త ఉత్సాహన్ని రేపాయి.
- కేతంరెడ్డి వినోద్ రెడ్డి
@JaiTDP@ncbn@VPR_Official_ #AndhraPradesh #Nellore
చెత్త మీద పన్ను వేసిన దుర్మార్గపు పాలన గత ప్రభుత్వం...
నేడు అదే చెత్తతో సంపద చూపిస్తున్న మన విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పాలన...
@ncbn@naralokesh@JaiTDP@VPR_Official_
-కేతంరెడ్డి వినోద్ రెడ్డి
*VPR* అనే ఈ మూడక్షరాలు
విజయానికి సంకేతాలు
లక్షలాది ప్రజలను ఏకతాటిపై నడిపించగల సమ్మోహనాస్త్రాలు.
పేదల పాలిట పెన్నిధి అయ్యాడు. నెల్లూరు జిల్లా అభివృద్ధికి వరమయ్యాడు.
-కేతంరెడ్డి వినోద్ రెడ్డి
1\2
#ThankyouCMSir
నెల్లూరు జిల్లా రామాయపట్నం సమీపంలో 95 వేల కోట్ల పెట్టబడితో 25 వేలమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలే లక్ష్యంగా బీపీసీఎల్ రిఫైనరీ తీసుకువస్తున్న నవ్యాంద్ర నిర్మాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి,
#SpeedOfDoingBusiness
సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో నెల్లూరు జిల్లా రామాయపట్నం సమీపంలో 95 వేల కోట్ల భారీ పెట్టుబడితో బీపీసీఎల్ కంపెనీ తెచ్చిన మా పెద్దాయన నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
- మీ కేతంరెడ్డి వినోద్‌రెడ్డి
#SpeedOfDoingBusiness
ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుంచి కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.
వరద విపత్తు నుండి ఉపశమనం కోసం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు తీసుకునే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి 1.కోటి రూపాయల చెక్కుని మన ముఖ్యమంత్రివర్యులుకి అందిస్తున్నాను.
#vemireddyprabhakarreddy #VemireddyPrashanthiReddy #CBN #TDP #NelloreMP #KovurMLA #Team_VPR #APGovtWithFloodVictims
#CBNsFatherlyCare #2024APFloodsRelief #AndhraPradesh
@ncbn@AndhraPradeshCM@PawanKalyan@naralokesh@JaiTDP

@ncbn@AndhraPradeshCM@PawanKalyan@naralokesh@VPR_Official_@JaiTDP