@AndhraPradeshCM@ncbn https://t.co/3LpbY2lT1K
@ncbn Sir,మీరు నియామకం చేసేటప్పుడు చూసుకోరా?
లేదా “కడుపు నిండింది కదా” అని మీ కులం వారినే నియమించుకుంటారా?
ఎంతమంది సీనియర్ మోస్ట్ @Trends4TDP నాయకులు ఉన్నారు కదా,
అయినా @YSRCParty పార్టీ వ్యక్తిని #appsc చైర్మన్గా ఎందుకు నియమించారు?
#AndhraPradesh#viral
@ncbn@APDeputyCMO@naralokesh
మీకు నిరుద్యోగుల మీద ఏ మాత్రం అభిమానం ఉన్నా,మళ్ళీ ఇలాంటి అధికార అహం ఉన్న వాళ్ళని చైర్మన్ గా అపాయింట్ చేయొద్దు,
కూటమికి ఒక 5 సంవత్సరాలకు సరిపడా వ్యతిరేకత వచ్చింది ఈ మహాతల్లి వల్ల😡
92000 మంది జీవితాలు రోడ్డున పడ్డాయి Feb 22న🥺
హృదయపూర్వక అభినందనలు మేడమ్,
మీ లాంటి మహిళని @JaiTDP govt నియమించటం చాలా పెద్ద తప్పు చేసింది.
మీరు అయితే ప్రతి వారం విదేశీ ట్రిప్,
ఉద్యోగ రహిత యువత మాత్రం మీ కమిషన్ కి ట్రిప్.
చివరికి మీ రిటైర్మెంట్ మాకోసం చాలా సంతోషకరమైన విషయం😄😎👏
#AndhraPradesh#APPSC#ThursdayThoughts#viral
@1247Bhavit75850@Hodor329417@governorap The integrity of the APPSC process is at risk. Serious reports allege that Board Member Parige Sudhir is misusing his position to leak official info via Telegram & showing favoritism to CPT-selected candidates. Action must be taken #RemoveParigeSudhir#SaveAppsc
@1247Bhavit75850@governorap గౌరవనీయులైన @GovernorAP గారికి,
@parigesudhir అనే వ్యక్తి ప్రమాణ స్వీకార పదవిని దుర్వినియోగం చేస్తూ, అన్ని రకాల అనైతిక కార్యకలాపాలు, కులపక్షపాతం మరియు వ్యక్తిగత ప్రయోజనాల కోసం అధికారాన్ని వాడుతున్నాడు. దయచేసి దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మనవి, సర్.”🙏#RemoveParigeSudhir