బ్లడ్ అమ్ముకుంటున్నారు అనే ఆరోపణలపై మెగాస్టార్ చిరంజీవి సాలిడ్ రిప్లై :
"నా రెమ్యునరేషన్ ముందు ఆ సంపాదన ఏపాటిది? అందుకే ఆ విమర్శలను అసలు పట్టించుకోను.
#Chiranjeevi
ఇదయ్యా నీ అసలు రూపం @ncbn ... రక్తం రుచి మరిగిన మృగాలని వేటాడి ఒక విశ్వనగరం జన్మెత్తటంలో నీ స్థాయి ఇది...
ఇదేందిది 2026 ఇలా ఉన్నావు @ncbn ... నీదేనా ఈ పాలన... నీదేనా ఈ లా & ఆర్డర్...
DSc లో వాడు లేని విషయం లో కూడా గొడవ చేస్తున్నాడుఅధికారం చేతిలో ఉండి APPSC స్కామ్ బయటికి వచ్చాక కూడా యాక్షన్స్ లేవు ఇందులోమీ చేతకాని తనం తప్ప వాడి గొప్ప ఏమిలేదు,జాబ్ వచ్చిన వాళ్ళు సర్టిఫికెట్స్ పట్టుకొని ప్రెస్ మీట్స్ ఎవడ్రా ఈ రాజనాల కాలం పాలిటిక్స్ ఐడియాస్ ఇస్తుంది🙏#Daddammagovt
క్షమించండి ఇలా మాట్లాడినందుకు, @ncbn@naralokesh గారు,
మొదట్లో అంటే సమయం పడుతుంది అప్పుడు ఆవేశంలో అన్నారు @PawanKalyan గారు అని అనుకోవచ్చు
కానీ రెండు యేళ్ళు దాటింది, మూడో ఏడాదికి వచ్చేశాం కానీ ఇప్పటివరకు ఈ గంజాయి బ్యాచ్? బ్లేడ్ బ్యాచ్ పని పట్టలేదు? @Anitha_TDP గారు?
...
అప్పుడు ఆవేశంలో మాట్లాడిన ఆయన మాట్లాడిందే నిజం అని ఈరోజు ఈ రౌడీ మూకలను చూస్తే అర్ధం అవుతుంది
#TeachersVersusYSRCP
ఈరోజు విజయవాడలో టీచర్లమీద జరిగిన దాడులు,అందులో పాల్గొన్న YCP వాళ్లను చూసినతర్వాత చాలా రాయాలనుంది,కానీ "కడుపుచించుకుంటే కాళ్ళమీదపడుతుంది" అనే సామెత గుర్తొచ్చిఆగిపోయా!
ఒకటిమాత్రం నిజం!"YCPమూకలు అరాచకాలు,అవినీతిచేసినా వదిలేసి కర్మసిద్ధాంతం" నమ్మే లెక్కైతే ఇంకా Rule of Law ఎందుకు!🤐
Respected @naralokesh@ncbn@PawanKalyan@Anitha_TDP
Let’s be clear about one thing..
వాళ్ళు వాళ్ళ నాయకులు నీచులు, సైకోలు అనే మీకు చరిత్రలో కనీ వినని మెజారిటీ ఇచ్చి అధికారంలోకి తెచ్చారు... వాళ్ళని కంట్రోల్ లో పెట్టమని🤷
మీరు ఆ పని చేయకుండా ఇలా twitter లో పోస్టులు వేయడానికే పరిమితం అయ్యుతే ఆంధ్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరు.. It’s time for action, not useless rhetoric 😡🤷
#YCPcriminals
#YCPscum
డైటింగు ల పేరుతో బొత్తిగా ఉప్పు కారం తినడం మానేసినట్టున్నారు.
మరీ చేవచచ్చిన వాళ్ళలాగా పాలిస్తున్నారు.
ఎవరికీ అర్థం కాని ఇదొక గొప్ప స్ట్రాటజీ అని మీ ఫీలింగేమో?
మెజారిటీ ప్రజలు మిమ్మల్ని చేతకానోళ్ళు అనుకుంటున్నారు.
@ncbn@naralokesh
ప్రజలు వాళ్ళని అసహ్యించుకోవడం వల్లనే 151 నుండి 11 కి పడ్డారు. ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చొని ప్రజలకి వాళ్ళ పైశాచికత్వం తెలియచెప్పాల్సిన అవసరం లేదు.
నమ్మి ఓటేసిన న్యూట్రల్ ఓటర్ కి ఇది చేతకానితనంగా అనిపిస్తుంది.