సార్ మా VRAల మీద మీకు ఏమైనా కోపం ఉంటే పెద్ద మసస్సు చేసుకొని మన్నించండి.
మాకు పెద్ద దిక్కు మీరు మరియు తండ్రి లాంటి వారు కాబట్టి కొడితే ఓక దెబ్బ వీపు మీద కొట్టండి.!
కాని మా 23000వేల మంది VRAల కడుపు మీద కొట్టకండి సార్
అది మీకు మీ ప్రభుత్వనికి మంచింది కాదు.
అందరం పేదలమే ఉన్నాం సార్
@SandraMLA నమస్కారం సార్, VRA లకు గౌరవ సీఎం సార్ గారు పే స్కేల్, ప్రమోషన్స్ ఇస్తాం అని చెప్పారు... కానీ నేటికీ వాటి అమలుకు నోచుకోలేదు... సార్ తమరి పైన ఆశతో ఎదురు చూస్తున్నం సార్ దయ చేసి త్వరగా పే స్కేల్, ప్రమోషన్స్ అమలు చేసి మా జీవితాల్లో వెలుగులు నింపాలని తమరీని వేడుకుంటున్నం సార్
@RaoKavitha ఈ బంగారు తెలంగాణ లో VRA లు ఎం తప్పు చేసినారు చెప్పండి మేడం, మా pay scale ఏది, మా promotions ఏవి, అసెంబ్లీ సాక్షిగా గౌరవ CM సారుVRA లకు ఇచ్చిన వాగ్దానాలు ఎటుబాయే... ఇదేనా బంగారు తెలంగాణ, 💥💥💥 మీరు చిరు ఉద్యోగుల ఉసురు పోసుకుంటూరు, ఇది మంచిది కాదు మేడం మీకు.
ఒకరు తప్పు చేస్తే.. వేరొకరికి శిక్ష వేస్తున్నారు సర్ మీరు..
VRO.వ్యవస్థ ను రద్దు చేశారు ఓకే
వాళ్ళను ఇతర డిపాట్మెంట్ లో సర్దు బాటు చేసి వాళ్లకు మంచి న్యాయం చేశారు.
💥💥 కాని మా VRAలు ఏం తప్పు చేసారని.👍
భవిషత్తె లేకుండా చేస్తున్నారు సార్
🙏🏻ఇది చాలా అన్యాయం ���ార్🙏🏻
PayscaleforVRA,s
@BRSparty@KTRBRS Anni chestunaru bagane undi sir but okka village revenue assistant la @vra pay scale kuda amalu cheste miku memu ma pilalu andaram pranalu unantha varaku ma devudi la mokkutham ..Jai sevalal Maharaj ji ela mokkuthamo miku anthe dandam pedutham sir
@RajeshChary89@KTRBRS@KTR_News@MinisterKTR తెలంగాణ ఆడబిడ్డల కన్నీరు మీ ప్రభుత్వానికి ,మన ప్రభుత్వానికి మంచిది కాదు,, తెలంగాణ ఆడబిడ్డలు పస్తులు ఉంటే ,, మీరు మాత్రం మూడు పూటలా అన్నం తింటున్నారు,, ఇది మీకు న్యాయమేనా,, దయచేసి పే స్కేల్ జీవో తొం��రగా విడుదల చేయాలని మా యొక్క విన్నపము.