@TelanganaCMO@KTRBRS@BRSHarish@CS_Telangana@NavinMittal@PRR_BRS
Sir,ఈరోజు గౌరవ సీఎం శ్రీకేసీఆర్ సార్ ని కలిసి వీఆర్ఏలకు పేస్కేల్ జీవోఅమలు& డీసి(RDO)ప్రమోషన్ల ఫైల్ ఆమోదంపై కృతజ్ఞతలు తెల్పనైనది.ఎన్నోఏళ్ళుగా రెవెన్యూశాఖకు సేవచేసిన VRAలకుJA, RA&OS స్కేల్స్ ఇవ్వడం చారిత్రాత్మకం🙏🏽
తమకు 'పే స్కేలు' నిర్ణయించి ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును ఈరోజు సచివాలయంలో కలిసి ధన్యవాదాలు తెలిపిన వీఆర్ఏ జేఏసీ నేతలు.
@KTRBRS Good evening sir🙏 there are so many qualified& well educated VRAs are giving their good service to the public with genuinely,if u give payscale & promotion based on qualification,v vl give better service & we r ready 2 go 2 any other dept sir🙏 plz do the justice sir 🙏
#PayscaleforVRAs@KTR_News@KTRoffice@KTRBRS గారికి 🙏
మా 23000 #VRA ల దినమైన జీవితాల గురించి మీకు పూర్తి అవగహన ఉంది కాబ్బటి మాకు తప్పకుండా న్యాయం జరుగుతుంది అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాం సార్ 🙏🙏
@TelanganaCMO Sir మాకు #పేస్కెల్ ఇచ్చి ఏ డిపార్ట్మెంట్ లో సర్దుబాటు చేసిన గాని సంతోషంగా పని చేయడానికి కూడ సిద్ధంగా ఉన్నాం. అలాగే మీకు మా 23000 VRA లు కుటుంబాలు ఎప్పటికి రుణపడి ఉంటాము సార్ 🤝👏 దయచేసి ఇంకా ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా మాకు #పేస్కెల్ GO,s ఇవ్వండి సార్ 🙏🏻 🙏🏻
రాష్ట్రంలో పనిచేస్తున్న వీఆర్ఏ (విలేజ్ రెవిన్యూ అసిస్టెంట్) లను, వారి వారి విద్యార్హతలను, సామర్థ్యాలను అనుసరించి ఇరిగేషన్ సహా ఇతర శాఖల్లో సర్దుబాటు చేసి వారి సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో వీఆర్ఏలతో సమావేశమై, చర్చించి వారి అభిప్రాయాలను సేకరించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. ఇందుకు గాను, మంత్రి శ్రీ @KTRBRS ఆధ్వర్యంలో మంత్రులు శ్రీ @JagadishBRS, శ్రీమతి @Satyavathi_BRS లతో కూడిన మంత్రివర్గ ఉప సంఘాన్ని సీఎం ఏర్పాటు చేశారు.
సీఎం ఆదేశాల మేరకు మంత్రివర్గ ఉప సంఘం వీఆర్ఏలతో బుధవారం నుంచి చర్చలు ప్రారంభించనున్నది. చర్చల అనంతరం ఉప సంఘం సూచనల ప్రకారం నిర్ణయాలు తీసుకుని వీఆర్ఏల సేవలను వినియోగించుకునే దిశగా చర్యలు చేపట్టాలని @TelanganaCS శ్రీమతి శాంతి కుమారిని సీఎం ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఉప సంఘం కసరత్తు పూర్తయి తుది నివేదిక సిద్ధమైన తర్వాత మరోమారు చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియ వారంలోపు పూర్తి కావాలని సీఎం ఆదేశించారు.
@BRSHarish@KTRBRS@TelanganaCMO
నమస్కారం సార్,, గౌరవ సీఎం శ్రీ కెసిఆర్ సార్ గారు VRA లకు రెగ్యులర్ చేస్తూ అర్హతల ఆధారంగా పే స్కేల్ అమలు చేయాలని కేబినెట్ లో అమొదించినందుకు మా 23 వేల కుటుంబాల తరుపున పాదాభివందనాలు.
త్వరగా అమలు చేయాలని వేడుకుంటున్నాము సార్
https://t.co/uu3akeOlwc
@BRSHarish@KTRBRS@TelanganaCMO
నమస్కారం సార్,
గౌరవ సీఎం శ్రీ కెసిఆర్ సార్ గారు కేబినెట్ లో ఆమోదించిన విధంగా, VRA ల రెగ్యులర్ మరియు అర్హతల ఆధారంగా పే స్కేల్ అమలు మరియు సర్దుబాటు ప్రక్రియ త్వరగా అయ్యేటట్లు చూడండి సార్... మీకు జన్మతః రుణపడి ఉంటాం సార్....
@PRR_BRS
నమస్కారం సార్,
VRA ల రెగ్యులర్ మరియు అర్హతల ఆధారంగా పే స్కేల్ అమలు మరియు సర్దుబాటు ప్రక్రియ త్వరగా అయ్యేటట్లు చూడండి సార్... మీకు జన్మతః రుణపడి ఉంటాం సార్....