Attended the Professional Congress meeting in Ranchi and had a meaningful interaction with colleagues on strengthening professional engagement with the Congress organisation.
Glad to also launch the Quarterly Newsletter of @INCJharkhand_, an important initiative to document our organisational activities, programmes and engagement with the people of Jharkhand.
Wishing the team all the very best for this initiative.
मोदी शाह जी, हम आपकी पुलिस से नहीं डरते।
क्योंकि हम जानते हैं मोदी शाह जब-जब डरते है, पुलिस को आगे करते है!
हम NTA को बैन कराकर ही दम लेंगे। ✊🔥
आज दिल्ली में NTA के खिलाफ NSUI के राष्ट्रीय अध्यक्ष श्री @VinodJakharIN जी के नेतृत्व में जोरदार विरोध प्रदर्शन हुआ। ✊🔥
Attended the review meeting on Party activities in the Lohardaga Parliamentary Constituency at Mandar, Ranchi.
The meeting brought together Parliament In-charge/Co-In-charge, District In-charge, DCC Presidents, Assembly In-charges, DCC Vice Presidents, Block Presidents and SIR Trainers. Hon’ble MP/MLAs and @INCJharkhand_ candidates who contested the Lok Sabha and Assembly elections from the concerned Parliamentary Constituency were also invited.
We reviewed organisational activities, grassroots preparedness and coordination at every level, with a focus on strengthening the @INCIndia organisation and ensuring effective implementation of Party programmes across the Lohardaga Parliamentary Constituency.
Strong organisation, continuous review and collective responsibility are essential to strengthen the Congress at the grassroots.
आज NSUI राष्ट्रीय कार्यालय में आगामी DUSU चुनाव को लेकर महत्वपूर्ण बैठक आयोजित की गई।
बैठक में AICC राष्ट्रीय महासचिव श्री @MukulWasnik जी, दिल्ली कांग्रेस प्रदेश अध्यक्ष श्री @devendrayadvinc जी, NSUI राष्ट्रीय प्रभारी श्री @kanhaiyakumar जी, NSUI सह प्रभारी श्री @anshultrivedi47 जी, NSUI राष्ट्रीय अध्यक्ष श्री @VinodJakharIN जी सहित वरिष्ठ पदाधिकारियों के नेतृत्व में चुनावी रणनीति, संगठन की तैयारियों और छात्र हितों से जुड़े मुद्दों पर विस्तृत चर्चा हुई।
दिल्ली विश्वविद्यालय का Gen Z अब बदलाव के लिए तैयार है। छात्र डर और दबाव की राजनीति को नकारकर लोकतंत्र, बेहतर शिक्षा, रोजगार और अपने अधिकारों की आवाज़ को मजबूत करने के लिए आगे बढ़ रहे हैं।
DUSU में बदलाव तय है।
Gen Z तैयार है। ✊
#DUSUElections
Highlights of CP Speech
17 Aug, 2026
Shri Mallikarjun Kharge, Congress President & Leader of Opposition (LoP), Rajya Sabha, addressed the public in Goa today.
Attended the wedding ceremony of my dear friend Saikiran’s sister Harisitha and Karthik. Conveyed my heartfelt wishes to the newlywed couple and wished them a lifetime of happiness.
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం
ఈ రోజు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మేడ్చల్ జిల్లాలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి గారు, జాయింట్ కలెక్టర్, డీసీసీ అధ్యక్షులు జంగయ్య యాదవ్ గారు, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ గారు, లైవ్‌స్టాక్ కార్పొరేషన్ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, వివిధ మున్సిపల్ చైర్పర్సన్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పారదర్శకంగా అందించడమే తెలంగాణ ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు. ఈ లక్ష్యంలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్మార్ట్ రేషన్ కార్డుల విధానాన్ని ప్రారంభించారు.
ఇప్పటికే సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, రైతు భరోసా, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వంటి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోంది.
స్మార్ట్ రేషన్ కార్డులు పొందిన అర్హులందరికీ హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా, స్మార్ట్ రేషన్ కార్డు కోసం దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. అర్హులైన ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నాను.
ప్రజా సంక్షేమమే లక్ష్యం…
అర్హులందరికీ సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.
ఇది ప్రజా ప్రభుత్వం – ఇది సంక్షేమ ప్రభుత్వం.
డి. అజయ్ కుమార్
చైర్మన్, తెలంగాణ రాష్ట్ర వాషర్మెన్ కార్పొరేషన్
తెలంగాణ ప్రభుత్వం
#SmartRationCard #Telangana #RevanthReddy #PrajaPrabhutvam #WelfareSchemes #Medchal #TelanganaGovernment
రౌండ్ టేబుల్ సమావేశం – రాజక వృత్తిదారుల సమస్యలపై చర్చ
తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీ పి. ఆశయ్య గారి అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యాను.
ఈ కార్యక్రమంలో తెలంగాణ వాషర్మెన్ కో-ఆపరేటివ్ సొసైటీ/కార్పొరేషన్ వైస్ చైర్మన్ శ్రీ బంగారి బాబు గారు, వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన రజక వృత్తిదారులు, పెద్దలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రజక కులస్తులు ఎదుర్కొంటున్న వివిధ వృత్తిపరమైన సమస్యలు, సంక్షేమం, ఉపాధి మరియు అభివృద్ధికి సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. వృత్తిదారులు తమ సమస్యలు, డిమాండ్లను నా దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఏర్పడిన అనంతరం, గౌరవ పీసీసీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో బీసీ వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తోందని తెలియజేశాను.
అందులో భాగంగా వివిధ కులాలు, వృత్తి వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, వాటికి చైర్మన్లను నియమించడం జరిగింది. ముఖ్యంగా 1982లో ఏర్పాటు చేసిన TGWCSF సంస్థను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 12 సంవత్సరాల అనంతరం ఈ ప్రజా ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించడం, రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన వర్గాల్లో ఒకటైన రజక వృత్తిదారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయమని పేర్కొన్నాను.
అదేవిధంగా రజక వృత్తిదారులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వం కొనసాగిస్తోందని, ఆధునిక వాషింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు యూనిట్లు ఏర్పాటు చేస్తామని గౌరవ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో, ఆ దిశగా కార్యాచరణ కొనసాగుతోందని వివరించాను.
రజక వృత్తిదారుల సమగ్ర అభివృద్ధి కోసం ఈ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, వృత్తిదారులకు ఏ సమస్య వచ్చినా నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చాను.
అలాగే సొసైటీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని, పాత మరియు కొత్త సొసైటీలన్నీ TGBCWD అధికారిక వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశాను.
రజక వృత్తిదారుల సంక్షేమం, అభివృద్ధి మరియు హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తాను.
Regards,
D. అజయ్ కుమార్
చైర్మన్, తెలంగాణ వాషర్మెన్ కార్పొరేషన్
తెలంగాణ ప్రభుత్వం
5 साल रोज़ाना 10 घंटे की तैयारी और औसतन ₹9 लाख - हर छात्र की मेहनत और उसके परिवार का त्याग।
10 साल में 152 पेपर लीक, सीट-नौकरी का रेट कार्ड, 0 सज़ा, 7.5 करोड़ युवाओं का बर्बाद भविष्य - System की हालत।
इस भ्रष्ट Education System को जड़ से बदलना होगा - बनानी होगी 21वीं सदी की परीक्षा व्यवस्था, स्वतंत्र और जवाबदेह संस्था जहां छात्रों को मिले पूरी सुरक्षा।
#ChhatronKiGoonj
देश भर के छात्रों की आवाज़ को एक मंच देने तथा शिक्षा व्यवस्था में निष्पक्षता और व्यापक सुधार की माँग को लेकर देशव्यापी छात्र-युवा अभियान “छात्रों की गूंज” का शुभारंभ होने जा रहा है।
इस अभियान के औपचारिक शुभारंभ के अवसर पर आयोजित प्रेस वार्ता में आपको सादर आमंत्रित करते हैं। आपसे अनुरोध है कि कृपया अपने संस्थान से इस महत्वपूर्ण प्रेस वार्ता के कवरेज हेतु मीडिया कर्मियों, रिपोर्टर एवं कैमरा पर्सन को भेजने का कष्ट करें।
इस महत्वपूर्ण प्रेस वार्ता को सहारनपुर से सांसद श्री इमरान मसूद जी संबोधित करेंगे।
दिनांक: 25 जून 2026
स्थान: 9 मसाला रेस्टोरेंट,भोपाल
समय: दोपहर 12:00 बजे
धन्यवाद।
अंशुल त्रिवेदी
संयोजक,
छात्रों की गूंज अभियान,
भोपाल।
NOB FORM submissions are open!
📅 Last Date: 30 June 2026
📲 Scan the QR code or visit https://t.co/KudDjhYxvT
✊ Your Voice. Our Strength.
🎓 Your Future. Our Mission.
#NSUI
The IYC and NSUI will be conducting a campaign from 25th June to 9th August 2026, culminating in a 'Delhi Chalo' mobilization on 9th August, 2026. These campaigns will put forward three demands:
1. Reassessment and repair of the examination system.
2. Resignation of the Education Minister and an investigation into his links with the paper leak mafia.
3. Institutionalization of an annual examination and recruitment calendar.
Here is the statement by Congress General Secretary (Org.) Shri @kcvenugopalmp. 👇
When students were being robbed of opportunities by paper leaks and a broken examination system, LoP Shri @RahulGandhi ji stood with them and amplified their voice.
Now, with the support of the entire Congress organization, the nationwide campaign #ChhatronKiGoonj will take this fight to every district and every city of India by IYC & NSUI.
This is not just a campaign. It is a movement for Jobs, Justice, Accountability, and the future of India's youth.
AICC General Secretary (Organisation) Shri @kcvenugopalmp ji has called upon the entire Congress family to strengthen and support the nationwide #ChhatronKiGoonj campaign.
@nsui
#WATCH | Delhi Police detain NSUI members staging a protest outside the Election Comission office at Patel Chowk, over the rejection of Meenakshi Natarajan’s Rajya Sabha nomination.