ముంబయిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. కొద్దిసేపటి క్రితం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆసుపత్రికి చేరుకుని శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు.
#PawanKalyan
#ChandrababuNaidu
సార్, మీరు త్వరగా కోలుకోవాలి. మీరు ఇద్దరూ ఎల్లప్పుడూ బాగుండాలి, బ్రహ్మాండంగా ఉండాలి. మీ కలయికతో తెలుగు ప్రజలకు మరెన్నో మంచి పనులు జరగాలి. భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ ఇద్దరిపైనా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏
@ncbn sir @PawanKalyan sir
జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని రామతీర్థంలో ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవి గారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
@JanaSenaParty పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల @PawanKalyan గారికి ముంబైలో కుడి భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిన నేపథ్యంలో, ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ విజయనగరం జిల్లా, నెల్లిమర్ల నియోజకవర్గంలోని శ్రీ రామతీర్థం పుణ్యక్షేత్రంలో ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవి గారి ఆధ్వర్యంలో శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీరాములవారి సన్నిధిలో జనసేనాని పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకుని మరింత ఆరోగ్యంతో, అదే సేవా తపనతో ప్రజాసేవను కొనసాగించాలని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు.
ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు, వివిధ కమిటీల చైర్మన్లు, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జనసేనాని ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు చేశారు.
@JSPShatagniTeam@JSPVeeraMahila@APDeputyCMO
#GetWellSoonPawanKalyan
Hon'ble Chief Minister of Andhra Pradesh, Shri @ncbn Garu, visited Hon'ble Deputy Chief Minister Shri @PawanKalyan Garu in Mumbai following his recent right shoulder surgery and enquired about his health and well-being.
The Hon'ble Chief Minister was accompanied by Hon'ble Ministers Shri @mnadendla Garu, Shri @Dr_NarayanaP Garu, Shri @SatyaAnagani Garu, and Hon'ble Member of Parliament Shri @MPLingamaneni Garu. They conveyed their best wishes for the Hon'ble Deputy Chief Minister's speedy recovery and early return to public service.
Heartfelt birthday greetings to the versatile actor, Karunada Chakravarthi Dr. Shivarajkumar (@NimmaShivanna) Avare.
Your stellar portrayal of Gouru Naidu in the recent blockbuster Peddi was deeply appreciated by audiences. Wishing you many more memorable performances in the years ahead.
May Lord Mahadev bless you with good health, happiness, and a long, fulfilling life.
#HBDShivaRajkumar
CBN about @PawanKalyan
He always helps people and is also a very big crowd puller. Whenever he goes among the people, he forgets about himself... He underwent surgery. He is recovering very well now. We are confident that he will recover very quickly
ముంబయిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని పరామర్శించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు. కొద్దిసేపటి క్రితం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆసుపత్రికి చేరుకుని శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు.