తెలుగు సంగీత, సాహిత్య గొప్పదనాన్ని తన గాత్రంతో, సంగీతంతో విశ్వవ్యాపితం చేసిన మహానుభావుడు, సంగీత దిగ్దర్శకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. సంగీత దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టాక ముందు, స్వాతంత్ర్య సంగ్రామం సమయంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 18 నెలల పాటు కారాగారంలో గడిపిన దేశభక్తుడు ఘంటసాల గారు. మన దేశం, మాయాబజార్, గుండమ్మ కథ లాంటి చిత్రాలు ఎప్పటికీ నిలిచిపోయాయి. అన్నమాచార్యుల అనంతరం, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి మూలవిరాట్ సన్నిధిలో కీర్తనలు పాడిన ఘనత ఘంటసాల గారిది.
ఆయన స్వర్గస్తులైన అయిదు దశాబ్దాలు గడిచినా, ఆయన స్వరం, ఆయన అందించిన సంగీతం నేటికీ ప్రతి తెలుగు ఇంటిలో మ్రోగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆయన స్వరపరిచిన భగవద్గీత పారాయణం వినిపించని ఊరు లేదంటే అది అతిశయోక్తి కాదు. ఆయన జయంతి సందర్భంగా, తెలుగు సినీ మరియు సాహిత్య రంగాలకు ఆయన అందించిన అపూర్వ సేవలను గౌరవంగా స్మరించుకుంటూ, గాన గంధర్వులు శ్రీ ఘంటసాల గారికి ఘనమైన నివాళి అర్పిస్తున్నాను - @PawanKalyan
#GhantasalaVenkateswaraRao
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఐ.ఎస్. జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పుష్పార్చనలతో స్వామివారిని దర్శించుకున్న అనంతరం, ఆలయ చరిత్రను ప్రతిబింబించే స్థల పురాణం పుస్తకాన్ని అధికారికంగా ఆవిష్కరించారు.
ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ శ్రీ @PawanKalyan గారు ఆలయ అభివృద్ధి పనులకు సంకల్పబలం చాటుతూ ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు:
🔹రూ. 8.7 కోట్ల వ్యయంతో అభివృద్ధి & సదుపాయాల నిర్మాణానికి శంకుస్థాపన.
🔹 ఆలయ విస్తరణకు 30 ఎకరాల భూమి కేటాయింపు.
🔹 భక్తుల సదుపాయాల కోసం ఆధునికీకరణ ప్రణాళికలు.
"For the global Hindu community, Tirumala Tirupati Devasthanam is more than a pilgrimage center; it is a sacred spiritual sojourn. The Tirupati Laddu is not just a sweet; it is a shared emotion - we distribute it among friends, family and strangers alike, for it embodies our collective belief and profound faith. On average, nearly 2.5 crore devotees visit Tirumala every year. And when the sentiments and practices of Sanatanis are mocked or undermined, it is not merely hurtful; it shatters the trust and devotion of millions around the world.
Secularism must be a two-way street. Protection and respect for our faith cannot be negotiable. Our Sanatana Dharma is one of the oldest and ever-evolving civilizations and it's high time we establish the Sanatana Dharma Parirakshana Board." with the consensus of all the stakeholders.
#SanatanaDharmaParirakshanaBoard
ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వారి ఉచ్చులో పడవద్దు
కుట్రలు చేసేవారి కుయుక్తులను పదేళ్లుగా చూస్తూనే ఉన్నాము
రెచ్చగొట్టేలా... అభ్యంతరకరంగా మాట్లాడేవారిపై, అందుకు కారకులైన వారిపై చట్ట ప్రకారం ముందుకు వెళ్ళాలి
ఎవరూ ఆవేశాలకు లోనై ఘర్షణకు తావీయవద్దు
రాష్ట్రంలో అభివృద్ధి దిశగా... సంక్షేమ ఫలాలు అందిస్తూ సుపరిపాలన సాగిస్తున్న ఈ తరుణంలో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా కుట్రలు మొదలయ్యాయి. ఇలాంటి కుట్రలకు పాల్పడే వారి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. సామాజిక మాధ్యమాల ముసుగులోనో, యూట్యూబ్ ఛానెళ్ల పేరుతోనో, మరో మార్గంలోనో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారు. ఇలా కుయుక్తులతో సమాజంలో అశాంతి, అభద్రత కలిగించే వ్యక్తుల నైజాన్ని పదేళ్లుగా చూస్తున్నాం. వారి ఉచ్చులో పడి, ఆవేశాలకు లోనై, ఘర్షణ వాతావరణానికి తావీయవద్దు. అలా ఆవేశాలు ప్రదర్శిస్తే కుట్రదారులు ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి.
*సమస్య జటిలం చేయవద్దు*
ఇటీవల మచిలీపట్నంలో చోటు చేసుకున్న ఘటనలు ఇందుకు ఉదాహరణ. ఒక యూట్యూబ్ ఛానెల్ లో ఒక వ్యక్తి అభ్యంతరకర భాష ఉపయోగించి మాట్లాడాడు. అతను ఆ విధంగా మాట్లాడేలా సిద్ధం చేసి, ప్రచారం చేయడం వెనక ఉన్న కుత్సిత ఆలోచనను పసిగట్టాలి. దానిపై చట్ట ప్రకారం కేసులుపెట్టి ముందుకు వెళ్ళాలి. తొందరపడి మరో మార్గంలో వెళ్ళి ఘర్షణపడటం ద్వారా సమస్య జటిలం అవుతుంది. ప్రజల మధ్య సామరస్య వాతావరణం చెడగొట్టి రెచ్చగొట్టే నాయకులు బయటకు వస్తారు.
*ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెట్టాలి*
కులాలు, మతాల మధ్య విభేదాలు తీసుకువచ్చే విధంగా ప్రవర్తించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఫిర్యాదు చేయాలి. ఈ దిశగా ముందుకు వెళ్ళాలని జనసేన నాయకులు, శ్రేణులతోపాటు కూటమి నాయకులకు సూచిస్తున్నాను. సోషల్ మీడియా, యూట్యూబ్ చానెల్స్ రూపంలోనో, విశ్లేషకుల ముసుగులోనో రెచ్చగొట్టే వారినీ, అభ్యంతరకర రీతిలో మాట్లాడేవారినీ భారత న్యాయ సంహిత ప్రకారం చట్టం ముందు నిలపాలి. వీరి వెనక ఉండి వ్యవస్థీకృతంగా రెచ్చగొట్టి కుట్రలు చేసేవారిపైనా ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించాలి.
మచిలీపట్నం వివాదంపై పార్టీలో అంతర్గత విచారణ చేయాలని నాయకులకి ఆదేశాలు ఇచ్చాను. ఈ ఘటనలో పాలుపంచుకున్న వారికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని స్పష్టం చేయడమైనది.
కుట్రలు చేసేవారి కుత్సిత నైజం కలిగిన పార్టీ, ఆ పార్టీ నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వారు చేసే దుష్ప్రచారాన్ని ప్రజాస్వామ్యయుతంగా, చట్ట ప్రకారమే తిప్పికొడదాము.
(పవన్ కళ్యాణ్) @PawanKalyan
ఉప ముఖ్యమంత్రి
*ఈరోజు జనసేన అధినేత, పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా దెందులూరు నియోజకవర్గం జనసేన నాయకుల ఆధ్వర్యంలో పోతునూరు గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం మరియు 10వ తరగతి విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వడ్డీ కార్పొరేషన్ చైర్పర్సన్ డా.ఘంటసాల వెంకట లక్ష్మి గారు*
పసివాడు పవన్ కళ్యాణ్ అయితే గబ్బర్ సింగ్....
అదే గబ్బర్ సింగ్ ...భగత్ సింగ్ అయితే....
When mass hysteria calls...
Power Star and Harish Shankar Combo is the Answer...
@PawanKalyan Sir
@harish2you Sir
Waiting for the madness🔥🔥🔥
విశాఖపట్నం రుషికొండపై ఉన్న భవంతులను పరిశీలించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రులు శ్రీ @mnadendla గారు, శ్రీ @kanduladurgesh గారు, జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు.
Our fellow @PawanKalyan followers celebrating the birthday of JanaSena Chief and Hon. Deputy CM of AP, Sri Pawan Kalyan, on August 31st , Sunday by hosting a blood donation drive🩸
Join the effort at KPHB Community Hall from 9 AM to 6 PM and contribute to making a life-saving difference
Please confirm your participation here to assist the organisers in making necessary arrangements: https://t.co/gdaXO3Oiy0
📍https://t.co/76ALcWDcS9
📞 6303477273
#BloodDonation #PawanKalyan
పిఠాపురం ఆడపడుచులకు మీ ఎమ్మెల్యే
శ్రీ @PawanKalyan గారి శ్రావణ మాసపు పూజకు చీర- పసుపు కుంకుమ కానుక
ఈ పూజా కార్యక్రమామును 5 భక్త బృందాలుగా విభజించడమైనది.
#PawanKalyanAneNenu
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారు విశాఖలో ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ నెల 30వ తేదీన జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం విశాఖలో నిర్వహించబోతున్నాం
విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో విస్తృత స్థాయి సమావేశం
ఈ వేదిక నుంచి పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు కార్యకర్తలకి సందేశం ఇస్తారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాల నిర్వహణ, కూటమి స్ఫూర్తిని, కూటమి ప్రభుత్వ విధానాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై కార్యకర్తలకి రోడ్ మ్యాప్ ఇస్తారు.
జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 30వ తేదీన విశాఖపట్నంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన సన్నాహకాలపై మంగళవారం సాయంత్రం విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారు సమావేశం ఏర్పాటు చేశారు. నియోజక వర్గాల ఇంచార్జిలు, సమన్వయకర్తలు, జీవీఎంసీ కార్పొరేటర్లు, వీర మహిళ ప్రాంతీయ కో ఆర్డినేటర్లు, విశాఖ నగర డివిజన్ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. శ్రీ మనోహర్ గారు, శాసనమండలి విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు శ్రీ @ChVamsiYadav గారు, శ్రీ @PRameshbabuMLA గారు, శ్రీ @vijaysundarapu గారు తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 30వ తేదీన విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో @JanaSenaParty కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం.
ఈ వేదిక నుంచి పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు కార్యకర్తలకి సందేశం ఇస్తారు.
#JanaSenaParty#AndhraPradesh
ఈ నెల 30వ తేదీన విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో @JanaSenaParty కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం.
ఈ వేదిక నుంచి పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు కార్యకర్తలకి సందేశం ఇస్తారు.
Dear @TeluguScribe,
Do you know about the Contempt of Courts Act, 1971?
If not, please read carefully and act responsibly.
👉 Misrepresenting or misreporting High Court proceedings can amount to Criminal Contempt, as it tends to scandalize or lower the authority of the Court, or interferes with the administration of justice.
Courts take such matters very seriously. Please ensure your reporting maintains accuracy and integrity.
Fact check 👇
Heartfelt birthday wishes to Hon’ble Union Finance Minister Smt. @nsitharaman garu.
With her visionary leadership, disciplined fiscal management, and commitment to women-led development, she has steered India’s economy with resilience and reform-oriented policies.
Wishing her good health, happiness, and continued strength in service to the nation.
- @PawanKalyan@FinMinIndia@PIB_India@IPR_AP@pibvijayawada
#HBDNirmalaSitharaman
Guns blazing and that don’t-care attitude…
The Power Star @PawanKalyan garu we all love is BACK in the #FireStorm song 🔥🔥🔥
- https://t.co/f13hSwd13Q
@Sujeethsign bro & @MusicThaman broo – you delivered exactly what the fans were waiting for! 💥
#OG is set to explode like never before. Best wishes to the entire team! 🙌
@DVVMovies #OGFirstSingleBlast #TheyCallHimOG
Thank you @SwatiJaiHind Ji for your kind words. Glad you liked #HariHaraVeeraMallu. Your experience and understanding reflect the deeper purpose behind the film, to uncover how history often glorified the Mughal era while suppressing the harsh truths, especially the atrocities committed against Sanatan Dharma. It means a lot that the story resonated with you.
Through your thoughtful reflection, many more will be encouraged to explore the suppressed chapters of our past, the destruction of temples, the cultural assault on Sanatan Dharma, and the enduring strength of our civilization. Grateful for your voice and appreciation.