కొందరిల మాటలతో కాదు చేతలతో చేసి చూపించడం @PawanKalyan గారి నైజం🔥✊
గత ఏడాది డిసెంబర్ లో
పెరవలిలో శంకుస్థాపన చేసిన అమర జీవి జల దార వచ్చే ఏడాది మార్చికి పూర్తి అయ్యి 68 లక్షల ప్రజలకు నీళ్లు అందించనుంది
Just In :
శ్రీ @PawanKalyan గారి సిద్ధాంతాలు, ఆశయాలు, ప్రజాసేవ పట్ల ఆయన చూపిస్తున్న నిబద్ధతకు స్ఫూర్తి పొంది, ఖమ్మం జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త శ్రీ నరేష్ పూరేటి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి గారి సమక్షంలో పార్టీలో చేరారు.
#JanaSenaTelangana
2016లో RB శాఖ ద్వారా వేసిన రోడ్డుకి @PawanKalyan గారికి ఏం సంబంధం??
పార్వతీపురం, చాకలిగూడ రోడ్డు
2016లో RB ద్వారా చేపట్టిన రోడ్డుకు
అడవితల్లి బాటకు గాని పంచాయతీ రాజ్ శాఖకు గాని సంబంధం లేదు !!
నిజ నిర్ధారణ చేసుకోండి @YSRCParty@JanaSenaParty@mvrkteja
Sathruvu tho kuda salam kotinchukuntadu.
Helping nature manchi cheyadam lo whole india ayana kaligotiki sariporu evadu.
“డబ్బు మనిషి కాదు డబ్బు మంచి పంచే మనిషి”✅⚡️
@PawanKalyan ❤️
మంగళగిరి కేంద్ర కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారిని మర్యాదపూర్వకంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారు కలిశారు.ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.@S_UdayaBhanu03
Oka Dailogue tho Social media ni Shake chesavu kada Bossu 💥
Oka Batch ni nidraponiyakunda Thokkesavu kada Bossu 🔥
Boss of The Bosses #Chiranjeevi
Mera Boss Mahan @KChiruTweets
జనసేనలో అధికారికంగా చేరిన సుకుమార్ రెడ్డి.
జనసేన అధినత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన కావలి మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి.
ఈ మధ్యాహం విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సుకుమార్ రెడ్డికి కండువావేసి పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్.
కావలి పట్టణంలో బాణా సంచ పేల్చి సంబరాలు చేసుకున్న సుకుమార్ రెడ్డి అభిమానులు.
(2/2)
ఈ నేపథ్యంలో దెబ్బతిన్న రహదారులు, కల్వర్టులు, అప్రోచ్ రోడ్లను వెంటనే పరిశీలించి అవసరమైన మరమ్మతులు, పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు రోడ్లు–భవనాల శాఖ అధికారులను సూచించారు. ప్రజల రాకపోకలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని, పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
•విద్యుత్ సరఫరా పూర్తిగా పునరుద్ధరణ
భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా దెబ్బతిన్న విద్యుత్ లైన్లు, స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల పరిస్థితిని విద్యుత్ శాఖ అధికారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. విద్యుత్ సరఫరాకు ఏర్పడిన అంతరాయాన్ని తొలగించేందుకు చేపట్టిన చర్యలను వివరించారు. అధికారులు అందించిన వివరాలపై స్పందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు దెబ్బతిన్న విద్యుత్ లైన్ల మరమ్మతులు, కూలిన స్తంభాల పునరుద్ధరణ, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు, అవసరమైన చోట్ల కొత్త పరికరాల ఏర్పాటు వంటి పనులను అత్యవసర ప్రాతిపదికన పూర్తి చేసి, ప్రజలకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. గత రెండు రోజులుగా మీ సూచనల మేరకు చేపట్టిన చర్యలతో ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సాధారణ స్థితికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. భవిష్యత్తులో తుపానులు, భారీ వర్షాల సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, విద్యుత్ మౌలిక వసతుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.
•వరద బాధిత కుటుంబాలకు ఆహారం, తాగు నీరు
వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యలను గొల్లప్రోలు మున్సిపల్ అధికారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలియజేశారు. వరద ప్రభావిత కుటుంబాలను గుర్తించి వారికి ఆహారం, తాగునీరు, ఇతర అత్యవసర సౌకర్యాలు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. వరద ప్రభావిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని, ఆహారం, తాగునీటి కొరత లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రివర్యులు స్పష్టం చేశారు. మున్సిపల్ సిబ్బంది క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ ప్రభావిత కుటుంబాల అవసరాలను గుర్తించి సహాయక చర్యలను కొనసాగించాలని ఆదేశించారు.
•గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజారోగ్య పరిరక్షణకు చేపడుతున్న చర్యలను జిల్లా పంచాయతీ అధికారులు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. వర్షపు నీటి నిల్వలు, కూలిపోయిన చెట్లు, గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితిపై తీసుకుంటున్న చర్యలను ఆయనకు తెలియజేశారు. తాగునీటి వనరుల భద్రత కోసం నీటి ట్యాంకులకు క్లోరినేషన్, గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు అధికారులు చెప్పారు. వరద ప్రభావిత గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. వర్షపు నీటి నిల్వలున్న చోట డీ వాటరింగ్, కూలిన చెట్లను వెంటనే తొలగించడం, తాగునీటి వనరులను సురక్షితంగా ఉంచడంతోపాటు దోమలు, నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజారోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, వ్యాధుల వ్యాప్తిని నివారించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ప్రజల భద్రత, ఆరోగ్యం, సౌకర్యాలకు ప్రాధాన్యతనిస్తూ గ్రామ పంచాయతీ యంత్రాంగం అప్రమత్తంగా పనిచేయాలన్నారు.
పిఠాపురం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు సమీక్ష
•సహాయక, పునరుద్ధరణ చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం
•నష్టం అంచనాల్లో ఏ రైతుకూ అన్యాయం జరగకూడదు
•రహదారులు, విద్యుత్, పారిశుద్ధ్య పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
•ప్రజారోగ్య పరిస్థితిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి
•వ్యాధుల వ్యాప్తి నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలి
•వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలి
తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, తదనంతర వరదల మూలంగా పిఠాపురం నియోజకవర్గంలో తలెత్తిన పరిస్థితులపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టి సారించారు. భారీ వర్షాలు, వరదల ప్రభావంపడిన ప్రాంతాల్లో ప్రజలకు వెంటనే సహాయం అందించడంతోపాటు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు జరిగిన నష్టాన్ని త్వరగా పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టంపై సమగ్ర నివేదికను సిద్ధం చేసే ప్రక్రియను తక్షణం చేపట్టాలని
స్పష్టం చేశారు. శనివారం అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వ్యవసాయం, రోడ్లు–భవనాలు, విద్యుత్, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో ముందుకు వెళ్లి సహాయక చర్యలను వేగవంతం చేయాలని చెప్పారు. ముఖ్యంగా పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి, రైతులకు ఎదురవుతున్న సమస్యలను తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొల్పేలా అధికారులు ప్రణాళికాబద్దంగా పనులు చేయాలన్నారు.
•ప్రతీ ఒక్క రైతు నష్టాన్నీ నమోదు చేయాలి
తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా పిఠాపురం, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో పంటలు నీటమునిగి దెబ్బతిన్న విషయాన్ని వ్యవసాయ శాఖ అధికారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. వరి, పత్తి, మినుము, మొక్కజొన్న తదితర పంటలకు జరిగిన నష్టాన్ని గ్రామాల వారీగా అంచనా వేస్తున్నట్లు అధికారులు వివరించారు. పంట దశ, నీటిమునక తీవ్రత, దెబ్బతిన్న విస్తీర్ణం, నష్టం స్థాయిని క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలను నమోదు చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై స్పందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు రైతులకు జరిగిన పంట నష్టాన్ని వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా, సమగ్రంగా అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రైతుకు జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో నమోదు చేసి, ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకుండా పూర్తి వివరాలతో నివేదికలను సత్వరమే ప్రభుత్వానికి సమర్పించాలని దిశా నిర్దేశం చేశారు.
•జల్లూరు కల్వర్టు వద్ద రాకపోకలు సాధారణం
జల్లూరు కల్వర్టు వద్ద భారీ వర్షాల కారణంగా పెరిగిన నీటి ప్రవాహం, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని రోడ్లు–భవనాల శాఖ అధికారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. కల్వర్టుపై నీటి మట్టం గణనీయంగా తగ్గిందని, ఇప్పటికే అమర్చిన పైపుల భాగం సురక్షితంగా ఉందని, ప్రస్తుతం వాహన రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేదని అధికారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలిపారు. జల్లూరు కల్వర్టు నిర్మాణంలో మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రివర్యులు ఆదేశించారు. కల్వర్టు పరిసర ప్రాంతాలతో పాటు సుద్దవాగు వంతెన అప్రోచ్ రోడ్డు, తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ఇతర రహదారులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైన మరమ్మతులు, పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
•సుద్దగడ్డ వాగు వంతెన అప్రోచ్ రోడ్డుకు మరమ్మతులు
సుద్దగడ్డ వాగు వంతెన, అప్రోచ్ రోడ్డును సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, పరిస్థితిని శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. భారీ వర్షాల కారణంగా వంతెన పరిసర ప్రాంతాలు నీటమునిగిన నేపథ్యంలో అప్రోచ్ రోడ్డులో స్వల్ప స్థాయిలో సెటిల్మెంట్ క్రాక్ ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. లోపాన్ని గుర్తించిన వెంటనే ఇంజనీరింగ్ అధికారులు స్పందించి అవసరమైన మరమ్మతులు చేపట్టి పూర్తిగా సరిదిద్దినట్లు వివరించారు. ప్రస్తుతం సుద్దవాగు వంతెన, అప్రోచ్ రోడ్డు సురక్షితంగా ఉన్నాయని, ప్రజల రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపారు. ఈ పని డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లో ఉన్నందున నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా జల్లూరు కల్వర్టు, సుద్దగడ్డ వాగు వంతెన అప్రోచ్ రోడ్డు సహా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ఇతర రహదారుల పరిస్థితిని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్లు అధికారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. (1/2)
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు పిఠాపురం శాసనసభ్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు తమ సొంత నిధులతో స్థానిక ప్రజలకు 10 రోజులపాటు ప్రతిరోజు భోజనాలు ఏర్పాటు చేశారు
Providing meals to everyone during these floods is a very good deed.
@PawanKalyan@JanaSenaParty@NagaBabuOffl
గౌరవనీయులైన పర్యావరణ శాఖా మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు! 🙏
రాజమండ్రిలోని AP పేపర్ మిల్స్ ద్వారా గోదావరి నదిలో జరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టడం, విశాఖలో కాలుష్యానికి కారణమవుతున్న 95 ఫార్మా కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం వంటి మంచి ప్రయత్నాలు, కఠిన చర్యలు అత్యంత అభినందనీయమైనవి.
@watermanofindia డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు, నేను 2016 నుంచే జీవీఎంసీ అధికారుల దృష్టికి తీసుకువచ్చిన నాలుగు ప్రధాన కాలుష్య సమస్యల్లో ఇవి కూడా ఉన్నాయి.
అంతేకాకుండా, రాజమండ్రిలోని AP పేపర్ మిల్స్ కాలుష్యంపై 2022లో మేము స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించడంతో పాటు, విశాఖలోని కాలుష్య సమస్యలపై 2020లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో WP(PIL) No. 248 of 2020ను కూడా దాఖలు చేశాము.
మన సహజ వనరులు ఎక్కడైనా కాలుష్యానికి గురవుతున్నట్లు గుర్తిస్తే ప్రజలు వెంటనే స్పందించాలి. స్థానికంగా ‘స్పందన’ వేదిక ద్వారా సమస్యను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. అదే సమయంలో మన నదులు, చెరువులు, సముద్రం, అడవులు, గాలి వంటి సహజ వనరులను ఎవరూ కాలుష్యం చేయకుండా సమాజంగా మనం కూడా బాధ్యత వహించాలి, కాపాడుకోవాలి.
రాజకీయ నాయకుల మంచి ఆలోచనలకు ప్రజా సంకల్పం తోడైతే, అధికారులు తమ బాధ్యతను మరింత సమర్థవంతంగా నిర్వర్తించే అవకాశం ఉంటుంది. ప్రజా చైతన్యమే కాలుష్య రహిత ఆంధ్రప్రదేశ్ కు పునాది అవుతుంది.
మన సహజ వనరులను కాపాడుకుందాం.
భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందిద్దాం✊
@APDeputyCMO@PawanKalyan@watermanofindia@mvrsastry@moefcc@byadavbjp
@GVMC_Official @AP_PCB
#EnvironmentProtection #GodavariRiver #CleanGodavari #APPCB #SaveNature
#SaveAndhraPradesh
ఇన్ని రోజులు పేరుకే "Andhra Paris" అయిన
తెనాలి పట్టణాన్ని
ఇప్పుడు నిజంగానే
"Paris" నగరంగా తీర్చిదిద్దుతున్న
మన AP పౌరసరఫరాల శాఖా మంత్రి
గౌ! MLA శ్రీ @mnadendla గారు 👏🏻🙏🏻
అందుకే ఎప్పుడూ చెప్తాను📌
తెనాలి MLA గా మనోహర్ గారు>>>>>>> 📌
పలు కుటుంబాలకు అండగా... ఆర్థిక చేయూత నిండుగా...ఒకే వేదికపై 264 మంది లబ్ధిదారులకు రూ. 1,07,54,142/- ఆర్థిక సాయం
రాజానగరం మండలానికి చెందిన 115 మందికి రూ. 40,08,573/- అందజేత
@JanaSenaParty@PawanKalyan@ncbn@JaiTDP
20 days Hero Dates tho OG tisadu ra 💥
Producer Hand Ichina last minute lo Ramp Adinchadu @Sujeethsign 💥
పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనే వాడికి మాకు నచ్చలేదు అన్నే మాట రాదు.!