ఈ ఏడాది ఆగస్టు 4న కాకినాడకు చెందిన జాలర్లు చేపలవేట కోసం సముద్రంలోకి వెళ్ళారు. నావిగేషన్ సమస్య వల్ల శ్రీలంక సముద్ర జలాల్లోకి వెళ్ళి అక్కడ కోస్ట్ గార్డు చేతిలో బందీలుగా మారారు. కాకినాడకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని నా దృష్టికి తెచ్చారు. భారత విదేశాంగ శాఖ, శ్రీలంక ఎంబసీతో మాట్లాడి జాలర్లను జాఫ్నా జైలు నుంచి విడుదల చేయించాం. 52 రోజుల తర్వాత మత్స్యకారులు క్షేమంగా ఇంటికి చేరుకోవడం ఆనందంగా ఉంది.
It was a privilege to join you at the Curtain Raiser of the 30th @FollowCII Partnership Summit, Hon’ble Union Minister @PiyushGoyal ji.
Andhra Pradesh is proud to host this prestigious event in Visakhapatnam this November. We have laid out the red carpet for industries through our business-friendly policies and a robust, future-ready ecosystem.
As we work towards building a Swarna Andhra, our state will become a key growth engine in the making of Viksit Bharat. With a strong focus on infrastructure, innovation, industry, and inclusive governance, Andhra Pradesh will lead from the front in India’s transformation into a developed nation.
I warmly invite global and national stakeholders to explore the vast opportunities that our nation and especially our state have to offer.
Looking forward to welcoming you all to Visakhapatnam!
#SwarnaAndhra #ViksitBharat #PartnershipSummit2025 #InvestInAP
Heartening to see this little 2nd grade child from our rural school confidently doing English word-building. Her curiosity and confidence in learning say it all. Thanks to stronger foundational learning, English activities, and teacher support in rural classrooms, such progress is becoming the norm across AP schools. Wishing her many milestones ahead. May she keep dreaming big and achieving more.
2024-25లో సిల్క్ సమగ్ర-2 పథకం కింద జనరల్ కేటగిరీ కింద రూ.4 కోట్ల నిధులు మంజూరు చేశారు
ఆ నిధులు సరిపడవని పట్టురైతుల తరపున ఎమ్మెల్యే బాలకృష్ణ రూ. 8 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నవించారు.
#iTDPforTDP#Hindupur#AndhraPradesh
This is what happens when criminals are allowed to lead. A woman MLA was degraded in the filthiest way imaginableAnd this is who Ys Jagan stands with. These men aren’t just unfit for politics, they’re a danger to society.
#YSRCPNeverAgain#WeStandWithPrashantiReddy#AndhraPradesh
ప్రభుత్వ విద్యకు బ్రాండ్ అంబాసిడర్స్ ..మా'స్టార్స్'
మీకు హ్యాట్సాఫ్
ఈ మేస్టారులు.. మా'స్టార్స్'.. ప్రభుత్వ విద్యకు బ్రాండ్ అంబాసిడర్స్.. మీకు హ్యాట్సాఫ్. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించాలని కోరే మీరు, మీ పిల్లల్ని కూడా అదే పాఠశాలల్లో చేర్పించడం ఆదర్శనీయం. ప్రభుత్వ విద్యాలయాలు, ప్రైవేటు విద్యాసంస్థల కంటే మెరుగైనవని గవర్నమెంట్ స్కూళ్లలో చదివిన మీ పిల్లలు సాధించిన ఫలితాలే ప్రత్యక్ష ఉదాహరణలు. పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్న
పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జిన్నూరు జడ్పీ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ బొంతు మధుబాబు, పంగిడిగూడెం ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు బాబూ రాజేంద్రప్రసాద్, సోమరాజుచెరువు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు వీరవాసరపు బాలకరుణాకరరావులకు అభినందనలు తెలియజేస్తున్నాను.
https://t.co/1PF9Z3qQQ8
#YCPinsultsWomen
మహిళల్ని అవమానించిన వారు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం
@ysjagan గారు! మహిళలను ఇంత ఘోరంగా మీ మీడియా సాక్షిలో అవమానించవచ్చా? అమ్మల ఆత్మాభిమానం మీద, అమరావతి మీద విద్వేషంతో చేస్తున్న అసత్య ప్రచారం మీ దిగజారుడుతనానికి పరాకాష్ట! ఆకాశంపై ఉమ్మేయాలనుకుంటే, అది మీ మీదే పడుతుంది. అమరావతిపై విషం చిమ్మాలనుకుంటే అది మీ తాడేపల్లి ప్యాలెస్‌లో పడుతుంది.
అమరావతి ముమ్మాటికీ దేవతల రాజధానే! భూములను త్యాగాలు చేసిన అమ్మల అమరావతి. మూడు రాజధానుల కపట కుట్ర పొత్తిళ్లలో తంతుంటే, జై అమరావతి అని నినదించిన శాంతమూర్తుల పవిత్ర భూమి మన రాజధాని. జగన్ అనే సైతాన్ను తరిమేసిన అన్ని మతాల దేవతలు, దేవుళ్లు కొలువైన రాజధాని అమరావతి. కన్నతల్లిని, సొంత చెల్లిని తరిమేసిన దుర్మార్గుడికి మహిళల త్యాగాలు, గొప్పతనం ఏం తెలుస్తుంది?
మహిళల జోలికి వచ్చినా, ఆడపిల్లలను అల్లరి చేసినా, అఘాయిత్యాలకు పాల్పడినా వారికి అదే చివరి రోజు అని మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పదేపదే హెచ్చరిస్తున్నారు. విద్యార్థి దశ నుంచే మహిళలను గౌరవించేలా పాఠాలు బోధిస్తున్నాం. మహిళల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తున్నాం. అమరావతిపై విషం చిమ్మేందుకు జన్మనిచ్చిన అమ్మలను, జన్మంతా మనతో నడిచిన మహిళా లోకాన్ని కించపరిచిన జగన్ రెడ్డి గారి గ్యాంగ్‌ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించం.
మహిళలను కించపరిచేలా చీర, గాజులు పెడతాం.. ఆడపిల్లలా ఏడొద్దు, మేమేమి గాజులు తొడుక్కోలేదు.. వంటి మాటలు ఎవ్వరు మాట్లాడినా కూటమి ప్రభుత్వం ఊరుకోదు. రాష్ట్ర మహిళల్ని అవమానపరుస్తూ క్షమించరాని నేరానికి పాల్పడిన జగన్ రెడ్డి గారు బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణ కోరాలి. లేకపోతే రాష్ట్రంలో మహిళలని హింసించే మందుల్లేని మహమ్మారితో బాధపడుతున్న జగన్ మాయ రోగం పూర్తిగా నయం చేస్తాం. దేవతల రాజధాని అమరావతి.. దెయ్యం జగన్ పనిపడుతుంది.
ప్రజా జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఫెయిల్ అయిన @ysjagan గారు ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాలి. చిన్నప్పుడే టెన్త్ పేపర్లు ఎత్తుకుపోయిన మీ నుంచి హుందాతనం ఆశించడం తప్పే!
#PyschoJagan
అమరావతి సెక్రటేరియట్ లో ఉన్న ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు , తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్రి సాయికృష్ణ
దేశ రక్షణ కోసం తన ప్రాణాలను అర్పించిన అమరజవాన్ మురళీ నాయక్ గారి త్యాగం చిరస్మరణీయము.
కళ్లితండాలో వారి పార్థివదేహానికి నివాళులర్పించాను. వారి తల్లిదండ్రులను పరామర్శించి, ప్రభుత్వం వారి కుటుంబానికి భరోసాగా నిలుస్తుందని ధైర్యం చెప్పాను. ఈ దేశం మీ త్యాగాన్ని ఎప్పటికీ మరిచిపోదు మురళీ నాయక్ గారు.
#SaluteToMartyr #MuraliNaik #AgniVeer #JaiHind #OperationSindoor
నువ్వు విజిల్ బ్లోవర్ వి కాదు, క్రైమ్ బ్లోవర్ వి @VSReddy_MP .. విశాఖ సర్క్యూట్ హౌస్ లో కూర్చొని నువ్వు చేసిన డిస్టలరీల దందా,తయారు చేయించిన నకిలీ మద్యం గురించి నాకు తెలుసు..త్వరలోనే ఆ బాధితులు సీఐడీ కి కంప్లైంట్ ఇచ్చి నీ బట్టలు విప్పడానికి సిద్ధంగా ఉన్నారు.. తస్మాత్ జాగ్రత్త !!
తిరుపతి ఎయిర్ పోర్టులో, పలమనేరులో, పుంగనూరులో మరియు మదనపల్లెలో దారిపొడుగునా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఐటిడిపి అధ్యక్షులు చింతకాయల విజయ్ గారికి ఘన స్వాగతం పలికిన ఐటిడిపి పార్లమెంట్, నియోజకవర్గాల సభ్యులు.
#VijayChintakayala#ChintakayalaVijay#iTDPforTDP
ఎదుటివాడి కష్టాన్ని దోచుకునే దౌర్భాగ్యపు బుద్ధి జగన్ కి, వైసీపీ రౌడీలకి మాత్రమే ఉంటుంది. కూటమి ప్రభుత్వంలో అలాంటి క్రూరత్వానికి చోటుండదు. హిందూపురం మున్సిపాలిటీ వారు తమ పరిధిలో ఉన్న ఆటో డ్రైవర్ల నుండి రోజుకు ఆటోకు 70 రూపాయలు వసూలు చేస్తున్నట్టు... (1/3)
ఇటు ప్రేక్షకుల హృదయాలను,
అటు ప్రభుత్వ సత్కారాలను కొల్లగొట్టిన మా "డాకూ మహారాజ్"...పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి శుభాభినందనలు! ❤️❤️
#DaakuMaharaaj#PadmaBhushanNBK
మా పుట్టింటికి రెండో పద్మం రావడం మా అందరికీ గర్వంగా ఉంది.
బాల అన్నయ్య .. జానపద, సాంఘిక, పౌరాణిక, చారిత్రక, సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ వంటి చిత్రాలలో నటించి చిత్ర సీమలో 50 ఏళ్ల నట ప్రస్థానం ఇటీవలే పూర్తి చేసుకొని కళామతల్లిని మెప్పిస్తూనే వున్నాడు.
మరోవైపు హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం అందుకుని తన వంతు బాధ్యతలు నిర్వహిస్తూ.. బసవ తారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ చైర్మన్‌గా కూడా తన సేవలు అందిస్తూ వున్నాడు.
మా ముద్దుల బాల అన్నయ్య ఇప్పుడు పద్మభూషణ్ బాలకృష్ణ అయిన సందర్భంగా శుభాకాంక్షలు. ఆదరించిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు. అలాగే ఈ ఏట పద్మా పురస్కారాలు అందుకొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు.
#PadmaBhushan #NandamuriBalakrishna