#NewProfilePic
Attitude
Charm
Comedy timing
Genuine Fanbase
Box office records
Youtube records
Twitter trends records
Shows Genuine Love towards fans
1st in the queue of encouraging new talents
Social services
Adopted villages🙏
మనుష్యులందు నీ కథ మహర్షి లాగా సాగదా
#HBDMaheshBabu
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని నేతన్నలు, చేనేత కళాకారులు, వారి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
చేనేత అనేది కేవలం ఒక వృత్తి కాదు. మన సంస్కృతికి, సంప్రదాయానికి, తెలుగు వారి కళా నైపుణ్యానికి నిలువెత్తు ప్రతీక. అందుకే 2019-24 మధ్య మా ప్రభుత్వంలో నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని ప్రతి అడుగులోనూ వారికి అండగా నిలిచాం.
`వైయస్ఆర్ నేతన్న నేస్తం` పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24 వేల చొప్పున ఐదేళ్లలో రూ.1.20 లక్షలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశాం. ఈ ఒక్క పథకం ద్వారానే రూ.969.77 కోట్లు అందించాం. నేతన్నల పింఛన్ల కోసం రూ.1,396.45 కోట్లు, ఆప్కో పాత బకాయిల చెల్లింపునకు రూ.468.84 కోట్లు వెచ్చించాం. వివిధ సంక్షేమ పథకాల ద్వారా మొత్తంగా రూ.3,706.16 కోట్ల సాయం అందించి నేతన్నలకు ఆర్థికంగా, సామాజికంగా మద్దతుగా నిలిచాం.
చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్, పవర్లూమ్స్కు రాయితీ విద్యుత్ అందించాం. నేతన్నలు తయారుచేసే వస్త్రాలకు దేశ, విదేశాల్లో మార్కెట్ కల్పించేందుకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని, వారి ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేశాం.
కానీ @ncbn ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల పాటు నేతన్న నేస్తాన్ని నిలిపివేసింది. ఏడాదికి రూ.25 వేలు అందిస్తామన్న ఎన్నికల హామీని గాలికొదిలేసింది. హ్యాండ్లూమ్స్కు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్స్కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి వాటినీ గాలికి వదిలేసింది. 1,03,534 కుటుంబాలకు పథకం వర్తింపజేస్తామని ప్రకటించి, ఇప్పుడు కేవలం 71,536 కుటుంబాలకు ఇస్తున్నట్లుగా ప్రకటనలు చేస్తోంది. చివరికి వారిలో ఎంతమందికి అందుతుందో చూడాలి. జీఎస్టీ రీయింబర్స్మెంట్ హామీని కూడా అమలు చేయడం లేదు.
నేతన్నల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం, చేనేత రంగ పరిరక్షణ కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని మాట ఇస్తూ మరొక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు.
#NationalHandloomDay
#YSRNethannaNestham
🚨 #TDPFakeNewsFactory@naralokesh గట్టిగా అరిచి మాట్లాడితే మీరు మాట్లాడినవన్నీనిజాలవుతాయా? భోగాపురం ఎయిర్ పోర్టు పేరుతో మీ నాన్న @ncbn గారు, పెద్దల భూములను వదిలేసి పేదల భూములను లాక్కుంటున్న తరుణంలో అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఆ సందర్భంగా బాధ్యతగల ప్రతిపక్ష పార్టీగా నాడు @ysjagan గారు ఆందోళన చేస్తున్న ఆయా గ్రామాలకు చెందిన ప్రజలకు భరోసా ఇచ్చేందుకు అక్కడికి వెళ్లారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన సభలో నర్సాయమ్మ అనే మహిళ మాట్లాడుతూ ``మాకు రెండెకరాలు మాత్రమే ఉంది. ఎర్రబస్సుకూడా మా ఊరికి రాదు. ఇప్పుడు ఎయిర్పోర్టు అంటున్నారు. మా భూములు లాక్కుంటున్నారు``. అంటూ జగన్గారితో తన గోడును వెల్లబోసుకుంది. దీన్ని మేం అన్నట్టుగా వక్రీకరించి ఇవాళ ప్రచారం చేస్తున్నారు. కానీ నిజాలు ఏంటో ప్రజలందరికీ తెలుసు.
ఒక్కసారి వీడియో చూడండి!
#BhogapuramAirportByJagan
#SadistChandraBabu
#LooseLokesh
బాబోరు కట్టాలనుకున్న భోగాపురం Airport చుట్టూ తుప్పలు మొలిచి ఉన్నాయి.
జగన్ మోహన్ రెడ్డి భోగాపురంలో కట్టించిన Airport కి ఈరోజు ప్రారంభోత్సవం జరుగుతోంది.
పని చేయాలని అనుకోవడానికి, పని చేసి చూపించడానికి తేడా తెలియని పిచ్చి పచ్చమంద వెర్రెక్కి ఊగిపోతోంది.
#EvilKutami
Wishing dear #JayakrishnaGhattamaneni all the very best on the release of #SrinivasaMangapuram
A debut is always special, it carries years of dreams, hard work, and unwavering belief. Wishing you all the love, appreciation, and success you truly deserve.
Heartiest wishes to #RashaThadani on her exciting debut as well. May this be the first of many memorable milestones.
Sending my best wishes to @DirAjayBhupathi and the entire team of #SrinivasaMangapuram. Hoping the film connects with audiences and enjoys a big success👍
My Challenge to Chintamaneni!
You had 13 years.
I had just 5 years.
In the very village you keep using to spread false propaganda against me "Sriparru", let's make it our Venue for exposing the facts.
Before The People, Let's Compare:
Development works executed
Welfare schemes implemented
Public service delivered
No rhetoric. No falsehoods. Only facts.
I'm ready. Are you?
#ChallengeChintamaneni #Sriparru
#KotaruAbbayyaChowdary
#TeamABC
#Denduluru
ఇచ్చాపురం TDP MLA కార్ కింద పడి వ్యక్తి మృతి
స్వయంగా MLA కార్ లోనే హాస్పిటల్ కి తరలించిన ఫలించని వైద్యులు కృషి
దురదృష్ట వశాత్తు ఆక్సిడెంట్ ఇది అంతే కానీ
ఇప్పుడు ఆక్సిడెంట్ కాదు మర్డర్ అని కేస్ పెట్టి జైలు కి వేస్తారా లేదు గా
మరి అప్పలరాజు విషయం లో జగన్ మోహన్ రెడ్డి గారు ప్రశ్నించింది ఇదే గా
A cherished throwback to Superstar Krishna Garu and Vijaya Nirmala Garu sharing their review of #Dookudu ❤️
A film that earned the admiration of legends and the love of millions.
Experience the blockbuster once again as #Dookudu4K returns to theatres from August 9th🔥
#maheshbabu
Wishing the entire team of #SrinivasaMangapuram a roaring success today!
A warm welcome to young hero #JaiKrishnaGhattamaneni and @rashathadani (my mom Raveena Tandon’s daughter) to Telugu cinema. And of course, the Lion King @themohanbabu!
My prayers and best wishes to @DirAjayBhupathi and the entire team. 🙏 Har Har Mahadev
Today is a special day.
My heartfelt blessings to dear Jai Krishna, grandson of the legendary Superstar Sri. Krishna, as he begins a new chapter with #SrinivasaMangapuram. Wishing @rashathadani a wonderful Telugu debut, and my best wishes to @DirAjayBhupathi and the entire team who have worked tirelessly to bring this film to life.
May Lord Sri Venkateswara shower His blessings on all of us. Wishing #SrinivasaMangapuram a grand success at the box office and in the hearts of the audience. 🙏