Reducing Excise duty by Rs 8 on petrol & Rs 6 on diesel (per litre) shall bring a huge relief to the Common Man. Thank you to the Leadership of Hon. PM Sri @narendramodi ji for taking this decision.
@AmbatiRambabu అసలు అన్నియ్య పార్టీలోకి చేర్చుకునేదే తప్పులు చేసినోళ్ళనే కదా?
అసలన్నియ్యకి ఆప్తుడు కావాలంటే అధమస్తుడైతేనేగా?
మరి అజయ్ కల్లం వంటి మంచివారిని పక్కనబెట్టి, శెకల/ సకల శాఖా మంత్రిని అక్కున జేర్చుకుంటారా?
ఇవన్నీ ఎందుకు..
అసలు మీకు మంత్రి పదవి వచ్చేదేనా?
సామినేని ఉదయభానుది కాదా ఆ పదవి?
@AndhraPradeshCM CM @ysjagan గారు.. గౌతం అదానితో కలవటానికి AP ప్రజల సొమ్ముతో దావొస్ వెళ్ళాలా
మిమ్మల్ని తరుచూ మీ నివాసం, AP లో తాడేపల్లి పాలేష్ లో కలుస్తున్నారు కదా!
Already వారికి గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు కారుచౌకగా అమ్మేశారుగా అదేదో ఇక్కడే మాట్లాడండి
@JSPShatagniTeam@JanaSenaParty