ఆరోజు @JanaSenaParty జెండాని జాతీయ జెండాగా కొలిచిన
మా చేనేత ముద్దుబిడ్డ మా ప్రియమైన @JSPSrinivasarao అన్నయ్యకు ఈరోజు ఇంత పెద్ద పదవిని అప్పగించిన @PawanKalyan గారికి మా చేనేతలందరి తరపున మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం సార్.
ఏపీ మెడికల్ సర్వీసెస్ & ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా #APMSIDC కార్యాలయంలో #APMSIDC - V.C & Managing Director Dr. A. Siri, I.A.S. గారు వారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది.
"Seize the Ship"
"Ports are not meant for smuggling. If there is any pressure from the Central Government, we will address it - Deputy Chief Minister & @JanaSenaParty Chief, Sri @PawanKalyan
కుల, వర్ణ బేధాలను రూపుమాపుతూ... మహిళల అభ్యున్నతికి పాటుపడిన సంఘసంస్కర్త శ్రీ మహాత్మా జ్యోతి రావు పూలే గారి వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ తరుపున మా ఘన నివాళులు అర్పిస్తున్నాము. 🙏🙏🙏
మంగళగిరిలో మంత్రి @naralokesh గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని సందర్శించి, నూతన భవనం నిర్మాణానికి సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది.
ఈ రోజు నూజివీడులో శ్రీ భద్రావతి సమేత భావనా ఋషి, పద్మశాలీయ వెల్ఫేర్ అసోసియేషన్ వారి 23 వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ఏపి మెడికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గా తనకు బాధ్యతలు అప్పగించిన @APDeputyCMO
శ్రీ @PawanKalyan గారిని కుటుంబ సభ్యుల తో కలిసి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు నాపై నమ్మకం ఉంచి అప్పగించిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలియజేస్తున్నాను.
ఏపీ మెడికల్ సర్వీసెస్ & ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా #APMSIDC కార్యాలయంలో కాకినాడ MP శ్రీ @tangella_uday మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది.
ఏపీ మెడికల్ సర్వీసెస్ & ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా #APMSIDC కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శ్రీ పిడుగు హరి ప్రసాద్ #MLC గారు కలిసి శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది.
ఏపీ మెడికల్ సర్వీసెస్ & ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఈరోజు #APMSIDC కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంత్రివర్యులు
శ్రీ @mnadendla గారు కలిసి శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది.
ఏపీ మెడికల్ సర్వీసెస్ & ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా #APMSIDC కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర వైధ్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు
శ్రీ @satyakumar_y గారు కలిసి శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది.
స్వాతంత్ర్య సమరంలో ముఖ్య పాత్ర పోషించిన వీర నారి ఝాన్సి లక్ష్మిబాయి జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరపున ఘన నివాళులు.
యుద్ధభూమిలోనే ప్రాణం వీడిన ఆమె తెగువ, పోరాట స్ఫూర్తి నేటి తరం మహిళా లోకానికీ ఆదర్శనీయం.
#RaniLakhsmiBai
#Adminpost
ఏపీ మెడికల్ సర్వీసెస్ & ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారిని గుంటూరు రేంజ్ ఐజి సర్వశ్యేష్ఠి త్రిపాఠి గారు మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం మంగళగిరిలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి @naralokesh గారితో పాటు పాల్గొనటం జరిగింది. వేద పండితుల ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం జరిగింది.