ఐటీ రంగాల్లో ఉద్యోగం చేస్తూ జనసేన పార్టీ కోసం పని చేయాలనుకునే ప్రతీ ఒక్కరికి ఇదే మా ఆహ్వానం.
ఈ క్రింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి, జనసేన ఐటీ వాలంటీర్ గా రిజిస్టర్ చేసుకుని, సమాజం లో మార్పు కోసం మీ వంతు సహాయపడండి.
https://t.co/c13HQrpUEj
అభినందనలతో జనసేన ఐటీ విభాగం...
#JSPITTeam
Janasena IT Team update:
వెబ్ ద్వారా చేసుకుంటున్న క్రియా మెంబెర్షిప్స్ డ్రైవ్ ఈరోజుతో ముగియనుంది, ఇంకా ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే ఈరోజు సాయంత్రం లోపు చేసుకోగలరు.
https://t.co/CrCVcRRwK1
@charan663@YSRCParty@JSPShatagniTeam Don't distrub IT Minister of Andhrapradesh he is seriously thinking about which song to dance on during sankranti.
నిన్న ఇప్పటం
నేడు విశాఖ
రేపు ?
ఈ కూల్చివేత రాజకీయాలు దేనికి సంకేతం..
జనసేనాని పర్యటన చేసిన ప్రదేశాల్లోనే ఎందుకు ఈ కూల్చివేతలు..
ఓటమి భయం పట్టుకుందా? లేక ప్రజలను భయభ్రాంతులకు చేసే ప్రయత్నమా? #JanasenaParty@PawanKalyan@JanaSenaParty@JSPitTeam
కళ్యాణ్ గారి ఇంటివద్ద కొందరు అనుమానాస్పద వ్యక్తులను గమనించినట్టు వ్యక్తిగత భద్రతా సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన�� వెనక ఉన్న కుట్ర కోణాన్ని గుర్తించి దీని వెనక ఉన్న వారిని శిక్షించాలని,పవన్ కళ్యాణ్ గారికి భద్రత కల్పించాలని జన సైనికులు ట్రెండ్ చేయాలి. #ProtectPawanKalyan
అస్సలు ఏ రాజకీయ పార్టీ అయిన సరే వారి పాలన కాలంలో చేసిన చేస్తున్న అప్పులను ఎందుకు వారు తీర్చరూ..! మన రాజ్యాంగంలో ఈ విషయం ఎందుకని పొందుపరచలేదు..! న్యాయస్థానాలు ఈ విషయం గురించి మాట్లాడాలి..! నాయ��ుడు ఖర్చు చేసే ప్రతి రూపాయికి సమాధానం చెప్పి తీరాలి అప్పుడే ప్రజల బతుకులు బాగుపడతాయి
ఐటీ రంగాల్లో ఉద్యోగం చేస్తూ జనసేన పార్టీ కోసం పని చేయాలనుకునే ప్రతీ ఒక్కరికి ఇదే మా ఆహ్వానం.
ఈ క్రింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి, జనసేన ఐటీ వాలంటీర్ గా రిజిస్టర్ చేసుకుని, సమాజం లో మార్పు కోసం మీ వంతు సహాయపడండి.
https://t.co/c13HQrpUEj
అభినందనలతో జనసేన ఐటీ విభాగం...
#JSPITTeam