ఐటీ రంగాల్లో ఉద్యోగం చేస్తూ జనసేన పార్టీ కోసం పని చేయాలనుకునే ప్రతీ ఒక్కరికి ఇదే మా ఆహ్వానం.
ఈ క్రింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి, జనసేన ఐటీ వాలంటీర్ గా రిజిస్టర్ చేసుకుని, సమాజం లో మార్పు కోసం మీ వంతు సహాయపడండి.
https://t.co/c13HQrpUEj
అభినందనలతో జనసేన ఐటీ విభాగం...
#JSPITTeam
Janasena IT Team update:
వెబ్ ద్వారా చేసుకుంటున్న క్రియా మెంబెర్షిప్స్ డ్రైవ్ ఈరోజుతో ముగియనుంది, ఇంకా ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే ఈరోజు సాయంత్రం లోపు చేసుకోగలరు.
https://t.co/CrCVcRRwK1
@charan663@YSRCParty@JSPShatagniTeam Don't distrub IT Minister of Andhrapradesh he is seriously thinking about which song to dance on during sankranti.
నిన్న ఇప్పటం
నేడు విశాఖ
రేపు ?
ఈ కూల్చివేత రాజకీయాలు దేనికి సంకేతం..
జనసేనాని పర్యటన చేసిన ప్రదేశాల్లోనే ఎందుకు ఈ కూల్చివేతలు..
ఓటమి భయం పట్టుకుందా? లేక ప్రజలను భయభ్రాంతులకు చేసే ప్రయత్నమా? #JanasenaParty@PawanKalyan@JanaSenaParty@JSPitTeam
కళ్యాణ్ గారి ఇంటివద్ద కొందరు అనుమానాస్పద వ్యక్తులను గమనించినట్టు వ్యక్తిగత భద్రతా సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని వెనక ఉన్న కుట్ర కోణాన్ని గుర్తించి దీని వెనక ఉన్న వారిని శిక్షించాలని,పవన్ కళ్యాణ్ గారికి భద్రత కల్పించాలని జన సైనికులు ట్రెండ్ చేయాలి. #ProtectPawanKalyan
అస్సలు ఏ రాజకీయ పార్టీ అయిన సరే వారి పాలన కాలంలో చేసిన చేస్తున్న అప్పులను ఎందుకు వారు తీర్చరూ..! మన రాజ్యాంగంలో ఈ విషయం ఎందుకని పొందుపరచలేదు..! న్యాయస్థానాలు ఈ విషయం గురించి మాట్లాడాలి..! నాయకుడు ఖర్చు చేసే ప్రతి రూపాయికి సమాధానం చెప్పి తీరాలి అప్పుడే ప్రజల బతుకులు బాగుపడతాయి
ఐటీ రంగాల్లో ఉద్యోగం చేస్తూ జనసేన పార్టీ కోసం పని చేయాలనుకునే ప్రతీ ఒక్కరికి ఇదే మా ఆహ్వానం.
ఈ క్రింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి, జనసేన ఐటీ వాలంటీర్ గా రిజిస్టర్ చేసుకుని, సమాజం లో మార్పు కోసం మీ వంతు సహాయపడండి.
https://t.co/c13HQrpUEj
అభినందనలతో జనసేన ఐటీ విభాగం...
#JSPITTeam