కేసీఆర్ కి ఉన్న అసెంబ్లీ కాకుండా కొత్త అసెంబ్లీ కావాలి.. @narendramodi కి ఉన్న పార్లమెంటు భవనం కాకుండా అత్యాధునిక హంగులతో కొత్త పార్లమెంటు భవనం కావాలి.. ఆంధ్రులు
మాత్రం ఏమీ లేకుండా దిక్కుమాలిన బతుకులు బతకాలి 🙄🙄🙄
@VjaCityPolice sir, This vehicle is parked infront of our premises since yesterday morning. Unable to find the owner in the surrounding areas. Please can you help with towing the vehicle as it is a big diaturbance for our businesses
బుక్ ఫెస్టివల్ అయిపోయిన మర్నాడే అంబేద్కర్ విగ్రహం పనులు మొదలంట.. @ysjagan నీకు దళితులంటే గౌరవం లేదు.. కనీసం సాటి మనుషులనే స్పృహ లేకుండా నువ్వు పెట్టే హింసలు ఆపి విగ్రహం పెట్టు😠😠
@vcsubbareddy మా బుడ్డోడికి ఉంది ఈ సైకిల్ షర్టు.. మొన్న కార్పొరేషన్ ఎలక్షన్ కి ఆ షర్టు వేసుకొని మా వార్డులో కేశినేని నాని గారెమ్మట తిరిగి ప్రచారం కూడా చేశాడు