గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని కలిసి తమ సమస్యలు చెప్పుకున్న 154 మంది అసెంబ్లీ హౌస్ కీపింగ్ సిబ్బంది
అసెంబ్లీలో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ సిబ్బంది తాము 8 సంవత్సరాల క్రితం 6 వేలకు ఉద్యోగంలో చేరామని, 8 ఏళ్లు గడిచిన ఇంకా 10 వేల దగ్గరే జీతం ఉందని, గతంలో అమరావతి రైతు కూలీలుగా ఉన్నందుకు 2500 కూలీ భత్యం వచ్చేదని ఇప్పుడు అది కూడా గత ప్రభుత్వ నిలిపింది, కాబట్టి తమను ఆదుకునేందుకు ఈ సమస్యను గౌరవ ముఖ్యమంత్రి @ncbn దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని విన్నవించారు.
వారి సమస్యలు పట్ల సానుకూలంగా స్పందించిన ఆయన దీనిపై ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తానని మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చి, వారందరితో సరదాగా మాట్లాడి, వారితో ఫోటో దిగారు.
"మఖ్యమంత్రి ఫొటోతో పాటు ఉపముఖ్యమంత్రి ఫోటో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాలి" అని @PawanKalyan గారికి తనతో సమాన హోదా కల్పించిన @ncbn గారి నిర్ణయానికి ధన్యవాదములు🙏
పేకేజీ స్టార్, దత్తపుత్రుడు అని కళ్యాణ్ గారిని హేళనచేసిన @ysjagan@YSRCParty కుక్కలకి బాబుగారు కొట్టింది చెప్పుదెబ్బే!
19వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు @PawanKalyan
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 19వ తేదీ, బుధవారం నాడు పదవి బాధ్యతలను స్వీకరించనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కేటాయించిన సంగతి విదితమే. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు, జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్న శాఖలను కేటాయించడంతో పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యాంశాలు (15/6/24) :
• ఆంధ్రప్రదేశ్ లో ఎర్ర చందనం, అటవీ సంపద అక్రమ రవాణా పై ఉక్కుపాదం
• అడవుల వినాశనానికి పాలుపడే వారికి జైలు తప్పదు.
• జనసేనకు ఇచ్చిన శాఖలు సంతృప్తిని ఇచ్చాయి..
Source: ETV
ఎన్డీయే కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలైంది.
1) 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ ఫైల్ మీద
- తొలి సంతకం.
2) ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు -రెండో సంతకం
3)సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంచుతూ
- మూడో సంతకం
4) ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ నాలుగో సంతకం
5) యువతలో నైపుణ్యాలు గుర్తించి వారికి బంగారు భవిష్యత్తు అందించేందుకు స్కిల్ సెన్సస్ - అయిదో సంతకం చేశారు.
సంక్షేమం... అభివృద్ధి రెండు కళ్ళుగా రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పాలన సాగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పునర్వైభవం తీసుకువచ్చేందుకు తొలి అడుగులుపడ్డాయి.
My heartfelt congratulations
@ncbn garu.
My heartfelt thanks
Hon @Rajnathsingh ji. It is indeed a moment of pride for the NDA alliance and our karyakartas. The people of Andhra Pradesh have placed their trust in us, and we are committed to serving the state with dedication and integrity.
Together with our allies, we shall steer Andhra Pradesh towards progress and prosperity. We remain steadfast in our commitment to the welfare of the people.
Hon. Shri @narendramodi ji, I extend heartfelt congratulations on the NDA’s triumph in the Lok Sabha and Andhra Pradesh Assembly Elections. Thank you for the immense support in making the #JanasenaTDPBJP Alliance emerge victorious. The people of Andhra Pradesh have bestowed upon us an exceptional mandate. Together with our Alliance partners, we shall work diligently for the progress of Andhra Pradesh in the years to come.
డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు Game Changer వి మాత్రమే కాదు, Man of the match వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది !!నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే! ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వేర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నీవు ప్రారంభించే ..ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని ,
విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ❤️❤️👏👏 @PawanKalyan
ప్రియమైన చంద్రబాబు నాయుడు గారికి , చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న మీకు ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు.👏👏 💐💐 ఈ మహత్తర విజయం, మీ మీద ప్రజలకు వున్న నమ్మకానికి, మీ నాయకత్వ పటిమకు, రాష్ట్రానికి గత వైభవం తిరిగి తేగలిగిన మీ దక్షతకు నిదర్శనం. రాజకీయ దురంధరులైన మీ మీద, పవన్ కల్యాణ్, నరేంద్ర మోడీ గారి మీద ప్రజలు కనపరచిన విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకొని, రాజధాని లేని, గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను. !
@ncbn
"GAME CHANGER" is the phrase!
National Media can't stop singing the praises of Sri @PawanKalyan's political acumen after witnessing what he had pulled off in the Andhra Pradesh elections.
#GameChangerPK#YCPLosingBig#AllianceSweepingAP
ప్రజలను మోసం చేసి సాధించిన అధికారాన్ని అడ్డదారుల్లో కాపాడుకోవాలి అనుకుంటున్న వైసీపీ రౌడీ నాయకులు
పోలింగ్ రోజు సీసీ టీవీలో రికార్డ్ అయిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణ రెడ్డి అరాచకం. ఈవీఎంలు ధ్వంసం చేసి ఏకంగా రాజ్యాంగ వ్యవస్థనే అవమానించిన వైసీపీ నాయకుడు. అదే రోజు సామాన్య ఓటర్ని కొట్టిన తెనాలి వైసీపీ ఎమ్మెల్యే.
జగన్ పెంచి పోషించిన ఈ అరాచక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఓటమి ఖాయమనే సంకేతాలు బలంగా ఉండడంతో కౌంటింగ్ రోజు ఈ వైసీపీ రౌడీలు మరిన్ని దారుణాలు చేసే అవకాశం ఉంది @ECISVEEP@CEOAndhra.
రాబోయే కూటమి ప్రభుత్వంలో ఈ వైసీపీ అరాచక శక్తులన్నీ మూల్యం చెల్లించక తప్పదు!