వెంకట్ రెడ్డి: పవన్ కళ్యాణ్ కి ఢిల్లీ నుండి పిలుపు రాలేదని ఏదో టీవీ స్క్రోలింగ్ లో చూసా.🙄
@Keerthana_JSP గారు: జగన్ రెడ్డి కేసులను కాపాడుకోవటానికి, బాబాయి హత్య చేసినోడిని కాపాడడానికి ఢిల్లీ వెళ్తున్నాడు అని నేను కూడా ఏదో టీవీ స్క్రోలింగ్ లో చూసా.🔥🤣😂
రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ మేడ గురుదత్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జనసేన జనజాగృతి యత్ర దిగ్విజయంగా 50 రోజుకు చేరుకుంది ఇప్పటికి నియోజకవర్గం జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ 47,400వేల గ్లాసులు పంపిణి చెయ్యటం జరిగింది.
@JanaSenaParty@NagaBabuOffl@PawanKalyan