.@naralokesh sir, 92,250 Group-2 Aspirants are facing immense stress & sleepless nights due to GO.77. Rumours of no progress for the next 2 years are adding to the trauma.
@OfficeofNL :Please address this issue at an extreme urgency basis🙏
#CancelGo77inAP#RKSabharwalJudgement
GO.77 పేజీ 11
Point no.2 లో స్పష్టంగా కేటగిరీస్ ఉండకూడదు అని చెప్పినా కూడా అవి పెట్టి #గ్రూప్2 నోటిఫికేషన్ ఇచ్చి మమ్మల్ని ఇరకాటం లో పడేసేరు.
Point no.3 లో కొత్త 100 పాయింట్ రోస్టర్ అని చెప్పినా కూడా ఫాలో అవ్వలేదు😭
#Group2#AndhraPradesh#CancelGo77inAP#APGroup2ReNotification
@naralokesh@ncbn@PawanKalyan ఇచ్చిన హామీ ప్రకారం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి పోస్టులు భర్తీ చేయాలి లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు 16,347 పోస్టులలు తొలిసంతకం వెంటనే అమలు చేయాలి #WeWantApDsc#WewantApMegaDsc#ApDsc
@naralokesh@ncbn@PawanKalyan ఇచ్చిన హామీ ప్రకారం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి పోస్టులు భర్తీ చేయాలి లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు 16,347 పోస్టులలు తొలిసంతకం వెంటనే అమలు చేయాలి #WeWantApDsc#WewantApMegaDsc#ApDsc
@naralokesh Sir DSC నోటిఫికేషన్ ఎందుకు లేట్ చేస్తున్నారు నవంబర్ 3 న ఇస్తామని చెప్పారు ఆ తర్వాత నవంబర్ 6 న అని చెప్పారు నిన్న అసెంబ్లీ లో "త్వరలో" అనే పదం వాడారు దీని అర్థం ఏమిటో కూడా అర్దం కావట్లేదు దయవుంచి డీఎస్సీ నోటిఫికేషన్ ఈ నెల ఆఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో ఇవ్వగలరు ...
వైసిపి అధికారంలో ఉన్నప్పుడు కనీసం విద్యాశాఖ మంత్రి ప్రత్యక్షంగా చూడలేదు అదే టీడీపీ ప్రభుత్వంలో నేరుగా నారా లోకేష్ గారి ప్రక్కన భాద్యతలు తీసుకొనే సమయంలో ఉంచుకున్నారు శభా ష్.లోకే ష్ అన్న @naralokesh@ncbn#trending#andhrapradesh#appsc
టీడీపీ ప్రభుత్వం 5 గురు పెత్తందారుల ప్రభుత్వం కాదు,పరదాల ముఖ్యమంత్రి అసలే కాదు నిరుద్యోగుల సమస్యలు ఏది ఉన్న నేరుగా ప్రభుత్వ పెద్దలను కలిసి చెప్పుకోవచ్చు లోకేష్ గారు ప్రజాదర్బార్ చేస్తున్నారు సీఎం గారు సచివాలయంలో ఉంటారు @ysjagan@YSRCParty@naralokesh@ncbn#cbn