@naralokesh@PawanKalyan@ncbn త్వరలో డీఎస్సీలో అమలు కాబోతున్న నార్మలైజేషన్ ద్వారా క్వశ్చన్ పేపర్ ఈజీ వచ్చిన సెషన్లో Add అయ్యే marks తగ్గి క్వశ్చన్ పేపర్ కఠినంగా వచ్చిన సెషన్లోAdd అయ్యే మార్క్స్ పెరిగి అదృష్టం ఆధారంగా జీవితాలు నిర్ణయించబడతాయి.ఇది న్యాయమా మంత్రివర్యా ఆలోచించండి🙏
@naralokesh@PawanKalyan@ncbn డీఎస్సీలో నార్మలైజేషన్ ద్వారా భారీ స్థాయిలో ప్రమాదం జరగబోతుంది. తెలివిగల వాళ్ళందరూ ఒకే సెషన్ లో పడితే కటాఫ్ భారీగా పెరిగిపోతుంది. ఒక సెషన్ లో కొంతమంది మాత్రమే ఉంటే వారికి మాత్రమే మార్కులు ఎక్కువ కలిసి మిగతా జీవితాలు తలక్రిందులవుతాయి.ఆలోచించండి 🙏
@naralokesh సార్ డీఎస్సీ నోటిఫికేషన్ 3వ తారీఖున ఇస్తామన్నారు. ఇవ్వలేదు.6వ తారీఖు అన్నారు.అప్పుడు కూడా ఇవ్వలేదు.కనీసం ఎందుకు వాయిదా వేసారో అధికారికంగా ప్రెస్ నోట్ అయినా ఇవ్వండి.లేదా ఎప్పుడు రిలీజ్ చేస్తారో కనీసం మీడియా కు చెప్పండి.మా నిరుద్యోగుల మానసిక ఆవేదనను అర్థం చేసుకోండి లోకేష్ సార్ 🙏🙏

@naralokesh నమస్తే సార్ 🙏🙏 మేము DSC అభ్యర్థులము.దయచేసి DSC షెడ్యూల్ & syllabus విడుదల చేయండి sir. అవి లేకుండా మేము మా ప్రిపరేషన్ ని సరి అయిన విధంగా కొనసాగించలేము. సందిగ్ధం,ఆందోళన కూడిన పరిస్థితి లో ఉన్నాము.కావున అర్థం చేసుకొని దయతో విడుదల చేస్తారని ఆశిస్తున్నాం.ధన్యవాదాలు సర్

@Iconic_Mahesh @YSRCPBrigade@IamKodaliNani@ysjagan Avunu brother... Ippatikaina way of talking marchukoni Janam lo jaali ni Daya ni sampayimchukovali. Lekapothe eesari aa 11 kuda undavu