చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్టు చేసి జగన్ రెడ్డి తన కక్ష తీర్చుకుంటున్న వేళ... ఆ విషయం తెలిసిన ఒక పెద్దాయన ఆక్రోశం ఇది. అందరూ బాగుండాలని కోరుకునే మహానుభావుడు చంద్రబాబును అరెస్టు చేయడం రాష్ట్రానికి చేటు అంటున్నారు ఈయన
#WeWillStandWithCBNSir#ChandrababuNaidu#G20India2023
#StopIllegalArrestOfCBN
#PsychoJagan
#AndhraPradesh
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యింది.
ఒక విజనరీ లీడర్ అయినటువంటి
నారా చంద్ర బాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికం.
ఏపీలో ఉన్నఅంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా తాను రాసిన రాజ్యాంగం చచ్చిపోతున్నందుకు బాధ పడుతున్నాయి.
కె రాఘవేంద్ర రావు
నీ గుండెల్లోనా గాయాలెన్నున్నా, పెదవుల్లో నవ్వే వాటికి మందూ.
నీ కన్నుల్లోనా కన్నీరెంతున్నా, అదరాల నవ్వే వాటికి హద్దూ.
త్వరగా నిను చూసి నవ్వేవారు నిద్దుర పోయేట్టూ. సరిగా నీ నవ్వుని నిచ్చెన చేసి ఎక్కర పై మెట్టూ.
#Ashok#17YearsForAshok@tarak9999