Just a thought!
కార్ లో వెళ్తుండగా ఒక ఆలోచన నా మైండ్ లోకి వచ్చింది… తెలంగాణ లో కొంతమంది కె వి ఆర్ అండ్ జోసెఫ్ ల అరెస్ట్ ల మీద చూపిస్తున్న సింపతీలో కనీసం పడి శాతం (10%) కూడా కవిత గారి అంత దారుణమైన అరెస్ట్ కి చూపించలేదేంటా అని… అంటే వాళ్ళు ఈమె కంటే ఇంపార్టెంట్ అని వాళ్ళ ఉద్దేశమా ? లేదా ఈవిడని తెలంగాణ లో ఎవ్వరూ పట్టించుకోట్లేదని అర్థమా ? 🤷🏻♂️
మన తెలంగాణ ఆడబిడ్డ గురించి తెలంగాణ మేధావులు, జర్నలిస్టులు పట్టించుకోకపోవటం నిజం గా బాధాకరం 🙇🏻♂️
#PawanKalyanAneNenu
మాటల కంటే పనులే గట్టిగా మాట్లాడుతున్నాయి అంటోంది జనసేన ఇప్పుడు.
పవన్ కళ్యాణ్ చూస్తున్న శాఖలు దిగజారిపోయాయన్నారు...
ఒకప్పుడు పంచాయతీ రాజ్ శాఖ అనుకునేవాళ్లం...
ఇప్పుడు ప్రజలే "పవన్ రాజ్ శాఖ" అంటున్నారు.
గ్రామ పంచాయతీలకు కొత్త ఊపిరి, కొత్త దిశ ఇచ్చిన మార్పులు అందుకే.
అటవీ శాఖ అంటే అడవులు కాపాడడమే అనుకున్న రోజులు పోయాయి. అడవి బాట పట్టి అక్కడ విప్లవాత్మక కార్యక్రమాలతో అటవీ శాఖ కూడా ప్రజల జీవితాలను మార్చే వేదికగా మారుతుందని పవన్ కళ్యాణ్ నిరూపించారు.
పనితీరుతో శాఖలకు కొత్త గుర్తింపు తీసుకురావడం నాయకత్వం అంటే ఇదే.
అందుకే రాజకీయ దురంధరుడు చంద్రబాబు నాయుడు సైతం పవన్ కళ్యాణ్ తన శాఖల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను బహిరంగంగా అభినందించారు.
విమర్శలు చేసే వాళ్లు చాలా మంది ఉంటారు...
చరిత్ర సృష్టించే వాళ్లు మాత్రం కొందరే.. అంటున్నారు జనసైనికులు ..
#PawanKalyanAneNenu #PawanKalyan #JanaSena #AndhraPradesh #GoodGovernance #PanchayatRaj #ForestDepartment #Leadership #Development #TeluguPolitics
@JSPTelangana@PawanKalyan@JanaSenaParty@itsRamTalluri@JSPShatagniTeam@DrSandeepJSP
If you all remember..Earlier, @YSRCParty eco system with the support of his party worker @teamprashna tried to ignite caste wars among Govt school children in Pithapuram.
Today, Govt ZP High School in Mulapeta, Pithapuram, is seeing housefull admissions and outperforming corporate schools with top results in Kakinada district from 7th class to Intermediate.
This is how @ysjagan politics in a nutshell looks like.
@Abhi69704090@AjayCh45548844@Ungamma_ra Orey elimudra Jagan English medium schools pettinanduku ekkada thittadu ra nee piccha nayala. Telugu medium cancel chesinandhuku oppose chesadu. Enni rojulu fake news lu ruddhutu brathikestaru ra
చిరంజీవి ఠాగూర్ సినిమా రికార్డ్ లక్ష్మినరసింహ కొట్టలేదని ముందు సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు అంట తర్వాత నిర్మాత బెల్లంకొండని,ముహూర్తం పెట్టిన జ్యోతిష్యుడుని కాల్చాడు అంట మన మెంటలోడు ఇది నేనుకాదు స్వయానా సొంత బావ దగ్గుపాటి వెంకటేశ్వరరావు చెప్తున్నాడు చూడండి