ఆసియా ఖండం లోనే అతి పెద్ద ఆదివాసి మహా జాతర శ్రీ.సమ్మక్క-సారాలమ్మ మహా జాతరకు T D P జాతీయ అద్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చoద్రబాబు నాయుడు గారిని ములుగు MLA సీతక్క గారు మర్యాద పూర్వకంగా కలిసి సమ్మక్క-సారాలమ్మ ఇన్విటేషన్ తో మెమెంటో ఇచ్చి, శాలువా కప్పి ఆహ్వానించారు.
ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో హైదరాబాద్ ని అనుకొని అమీనపూర్ మున్సిపల్ కౌన్సిలర్ గా టీడీపీ తరుపున 21&22 వార్డులో గెలుపొందిన దంపతులు ఎడ్ల రమేష్ మరియు సంధ్య గారు హైదరాబాద్ బాబుగారి నివాసంలో మిగత కార్యకర్తలు తో కలసి వారి ఆశ్శీసులు పొందడం జరిగింది
ప్రాంతాల మధ్య, సామాజిక వర్గాల మధ్య చీలిక తెచ్చి స్వార్థ ప్రయోజనాలు పొందడమే @ysjagan నైజం అని, ప్రజలెవరూ ఆ బూటకపు మాటల్ని నమ్మి మోసపోవద్దంటూ గట్టిగా చెబుతున్నారు రాజధాని అమరావతి రైతులు. (1/2)
https://t.co/7pEXQNklzA
ఆంధ్రప్రదేశ్ తెలుగు మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించబోతున్న శ్రీ వంగలపూడి అనిత గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు...@naralokesh@JaiTDP@GORANTLA_BC @AnithaMLA
భూమి కోసం అథారిటీ పేర్కొన్న పథకం యొక్క మొత్తం విస్తీర్ణం;
(ఎఫ్) మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, ట్రంక్ మౌలిక సదుపాయాలు మరియు ఇతర ఖర్చులు మరియు ఈ పథకం కోసం అయ్యే ఖర్చుల కోసం అభివృద్ధి వ్యయానికి బదులుగా అథారిటీ పేర్కొన్న పథకం యొక్క మొత్తం విస్తీర్ణంలో వాటా.
శాతం;
(సి) పాఠశాల, డిస్పెన్సరీ మరియు ఇతర సమాజ సౌకర్యాలు వంటి సామాజిక సౌకర్యాల కోసం పథకం యొక్క మొత్తం విస్తీర్ణంలో ఐదు శాతం;
(డి) పేదలకు సరసమైన గృహనిర్మాణం కోసం పథకం యొక్క మొత్తం విస్తీర్ణంలో కనీసం ఐదు శాతం;
(ఇ) భూ యజమానులకు తిరిగి కేటాయించడం కోసం పునర్నిర్మించిన ప్లాట్లు /
CRDA చట్టం ప్రకారం భూమిని పంపిణీ చేసే హక్కు AP CRDA లేదా AP ప్రభుత్వానికి లేదు. అందుకే CRDA రద్దుకి పూనుకున్నారు.
పేదల గృహనిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ పథకం యొక్క మొత్తం విస్తీర్ణంలో కనీసం ఐదు శాతం గత ప్రభుత్వమే CRDA చట్టంలో పెట్టింది.. ఇప్పుడీ కొత్త డ్రామాలు ఎందుకు
సముదాయానికి 32 ఫ్లాట్లు వస్తాయి.
ఈ ఫ్లాట్లు 300, 365, 430 చ.అడుగుల విస్తీర్ణంలో మూడు రకాలుగా ఉన్నాయి.
80 శాతం నిర్మాణం పూర్తయిన వీటిని, గత 8 నెలలుగా పట్టించుకోకుండా, కనీసం రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా, ఇప్పుడు పేదలకు రాజధాని భూములు పంచుతాం అంటూ డ్రామాలు ఆడుతున్నారు. 3/4
అమరావతి 29 గ్రామాల్లో, పేదల కోసం, 45 ఎకరాల్లో ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని చంద్రబాబు అనుకున్నారు. అమరావతిలో 7876 మంది ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించి రూ.650 కోట్ల వ్యయంతో సకల సౌకర్యాలతో ఇళ్ళ నిర్మాణం చేపట్టారు. మొదటి విడతగా, అమరావతి రాజధాని నగర పరిధిలో 8 చోట్ల మొత్తం 44 ఎకరాల్లో 1/4
జగన్ గారి తాటాకు చప్పుళ్ళకు భయపడే వారు ఎవరూ లేరు.రైతుల పై చెయ్యి వేసిన వాళ్ళు నాశనం అయిపోతారన్న విషయం గుర్తుపెట్టుకోండి జగన్ గారు (3/3)
#APWithAmaravati#MyCapitalAmaravati
అందుకే వైకాపా రౌడీలను రంగంలోకి దింపి శాంతియుతంగా రైతులు దీక్ష చేస్తున్న తెనాలి అమరావతి జేఏసీ శిబిరానికి నిప్పు అంటించారు.రైతులు, మహిళల పై విచక్షణారహితంగా వైకాపా గుండాలు దాడులు చేసారు. తెనాలిలో వైకాపా దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. (2/3)
రైతులపై దాడి చేయించి రైతు ద్రోహిగా @ysjagan గారు మరింత దిగజారారు. ప్రజల్ని ఒప్పించలేని వాడే దాడులకు తెగబడతాడు. మూడు రాజధానుల్లో ఆయన స్వార్థం తప్ప రాజధానులు లేవు అన్న విషయం ప్రజలకు అర్థమైపోయిందనే ఆందోళన జగన్ గారిని వెంటాడుతోంది. (1/3)
మద్దతు గా నినాదాలు.
అభ్యంతరం వ్యక్తం చేసిన జేఏసి నేతలు.
ఇరు వర్గాల మద్య వాగ్వివాదం, తోపులాటలు. పరిస్థితి ఉద్రిక్తం
దీక్ష శిబిరం వద్దకు చేరుకున్న మాజీ మంత్రి ఆలపాటి రాజా.
ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం.
తెనాలి లో మాజీ మంత్రి ఆలపాటి పై దాడి.
అమరావతి దీక్ష శిబిరం వద్దకు వచ్చిన రాజా పై కోడి గుడ్లు, టమాటో లతో దాడి,
రాజా కు అడ్డంగా నిల్చున్న టిడిపి కార్యకర్తలు.
అడ్డుగా నిల్చున్న పలువురు కి స్వల్ప గాయాలు.
పరిస్థితి తీవ్ర ఉద్రిక్తం.
#RowdyRajyam#SaveAmaravati#Day39
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు మన యువ నాయకుడు ‘ నారా లోకేష్ ‘ గారికి మా ‘ పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు యువత ‘ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు .@naralokesh@JaiTDP .