ఈ ఫోటో తీసే టైం లో ఇతను MLA కాదు, MLC కాదు కనీసం వార్డ్ మెంబెర్ కూడా కాదు కదా అప్పట్లో ఈ భద్రత ఎలా ఇచ్చారు ఇతగాడికి... ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, 40 శాతం ఓటు బ్యాంకు ఉన్న నాయకుడికి.. అన్నిటికంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నపుడే దాడి చేశారు.. ఇప్పుడు ప్రాణహాని ఉండదా....?
ఏపీ అసెంబ్లీ వద్ద పోలీసులు ఓవరాక్షన్
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకుని.. వారి చేతిలో ఉన్న ప్లకార్డులను పోలీసులు చించివేత
పోలీసుల తీరుపై @ysjagan గారు ఆగ్రహం.
గుంటూరు అరండల్ పేటలో 2015లో కబ్జా చేసిన స్థలంలో @JaiTDP కట్టుకున్న పూరి గుడిసె. వెయ్యి గజాల స్థలాన్ని కార్పొరేషన్ నుంచి లీజుకు తీసుకుని అదనంగా పక్కనే ఉన్న మరో 1,500 గజాల స్థలాన్ని ఆక్రమించి ఈ పూరి గుడిసెను నిర్మించారు. మున్సిపల్ స్థలంలో లీజుకి ఇచ్చే పరిస్థితి లేకపోయినా @ncbn బలవంతంగా ఈ భూమి లీజుకు తీసుకున్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి కౌన్సిల్ లో తీర్మానం చేసి ఆక్రమించిన స్థలంతో కలిపి 2,500 గజాల స్థలాన్ని క్రమబద్ధీకరించుకొని కార్యాలయాన్ని కట్టేశారు. ఇలాంటి భూములు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కాజేసారు.
151 మంది MLA లు బాద్యత రాహిత్యంగా మాట్లాడితే రేప్ లు జరిగాయని ఆరోపణలు చేశావు @PawanKalyan ఇపుడు మీ కూటమి ప్రభుత్వంలో 164 మంది MLAలు ఉన్నారు,మరి ఈరోజు చీరాలలో జరిగిన రేప్ అండ్ హత్యకు ఎవరు బాద్యత వహించాలి??మీరు చెప్పినట్లు 2 బెత్తం దెబ్బలు వేసి వదిలేస్తార?
#JusticeForSucharitha
విశాఖ టీడీపీ ఎంపీ శ్రీభరత్ ఎక్కడ కనబడితే అక్కడ ఉత్తరాంధ్ర ప్రజలు రాళ్లతో కొట్టండి. రూ. 475 కోట్ల విలువ చేసే స్టీల్ ప్లాంట్ ఆస్తులను కేంద్రం అమ్మకానికి పెడితే భరత్ నోరు మెదపడం లేదు: జనజాగరణ సమితి నేత వాసు. #AndhraPradesh#Vizag#Visakhapatnam#TeluguNews
రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు కోసం భూకబ్జాలు!
వాటి విలువ అక్షరాలా రూ.500 కోట్లు.
చాలా చోట్ల దళితులను బెదిరించి మరీ భూకబ్జా చేసింది టీడీపీ.
బహుశా వీటి జోలికి పోకపోవడమే వైఎస్ జగన్ గారు చేసిన తప్పేమో!!
రాష్ట్రవ్యాప్తంగా మీ టీడీపీ ఆఫీసులు ప్రభుత్వ స్థలాలు లీజుకి తీసుకుని కట్టలేదా?
అప్పట్లో ఆ జీవో ఇచ్చింది మీరు కాదా.? దాన్ని పట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు నిర్మించుకున్నది నిజం కాదా?
మీ తప్పుడు ప్రచారాలతో ప్రజల్ని ఇంకెంత మభ్యపెడతారు?
#TDPFakePropaganda
APలో 4రోజుల వ్యవధిలో 10మంది అతిసార తో మృతి. వందల మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
@YSRCParty ఆఫీసులను కూల్చటానికి, ప్రతిపక్ష పార్టీ నాయకులపై దాడులు చేయడానికి పెట్టే శ్రద్ధ వైద్య ఆరోగ్యం మీద పెట్టండి. @AndhraPradeshCM@ncbn@PawanKalyan@PurandeswariBJP
Note:ఇది ఈనాడు వార్త
కాసేపు #YSJagan కి వచ్చిన సీట్స్ డౌట్ పక్కన పెడదాం
JSP 21/21
10 years గా సింగిల్ సీట్- MLA అవ్వలేనోడు ఒకేసారి ఇన్ని సీట్స్ అంటే డౌట్ రాలేదా
TDP 135 అంటే డౌట్ రాలేదా
AP లో 0% ఓట్ షేర్ ఉన్న BJP 8/10 అంటే డౌట్ రాలేదా
EVM TEMPERING చేస్తే నమ్మేలా ఉండాలి
ఇలా అడ్డంగా దొరికిపోయేల కాదు
పవన్ కళ్యాణ్ చెప్పినట్టు వాలంటీర్ల ద్వారా కనపడకుండా పోయిన 32వేల మంది ఆడపిల్లలను ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెంటనే అధికారాన్ని ఉపయొగించి పట్టుకుని వాళ్ళ కుటుంభానికి అప్పచెప్పి తన మాట్లలోని చిత్తశుద్దిని నిరూపించుకోవాలి - జడా శ్రవణ్
#Pawankalyan#Janasena#AndhraPradesh #JaganannaConnects