Hon’ble PM, Shri @narendramodi ji, implore you to please ensure amendment to strengthen PCA Act gets passed in this winter session of parliament. The steep rise in heinous crimes against animals highlights the need for such offences to be made non-bailable. #NoMore50
బిజెపి సౌత్ జోనల్ ఐటీ సెల్ ఇంచార్జ్
శ్రీ @Mayurmatam అన్న గారికి హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.
మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకుంటూ అత్యున్నత స్థాయికి ఎదగాలని మనసారా ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నాను.
Sometimes I can’t see myself when I’m with @Mayurmatam@SaiMittapelly .
Birthday Greetings To My Brother, Well-wisher, @BJPITCellTS State core Team Member @Mayurmatam Anna.Have a great one. May Mahadev bless your life with good health & happiness. Hope to see you soon.
బిజెపి తెలంగాణ రాష్ట్ర ఐటీ సెల్ కోర్ కమిటీ సభ్యులు శ్రీ @Sagar4BJP గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.!
మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకుంటూ అత్యున్నత స్థాయికి ఎదగాలని మనసారా ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నాను.!!
#HBDSagarGoud
బిజెపి తెలంగాణ రాష్ట్ర ఐటీ సెల్ కోర్ కమిటీ సభ్యులు శ్రీ @Sagar4BJP గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.!
మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకుంటూ అత్యున్నత స్థాయికి ఎదగాలని మనసారా ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నాను.!!
#HBDSagarGoud
Presidential candidature of a Women from a Tribal community Smt. Draupadi Murmu ji by @BJP4India govt is historic and never witnessed ever. Hon'ble PM @narendramodi ji is all for women empowerment and this moment will be written in golden words in history of India.
#DraupadiMurmu
NDA తరుఫున రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళ శ్రీమతి ద్రౌపది ముర్ము గారి పేరు ప్రకటించి మొదటి సారి గిరిజన మహిళను దేశ అత్యున్నత పదవికి ఎంపిక చేసి చరిత్ర సృష్టించిన బీజేపీ...
#DraupadiMurmu