రాయపూర్-విశాఖపట్నం NH130పై అటవీప్రాంతాల్లో అండర్ పాస్ నిర్మిస్తూ 4వరుసల రహదారిగా విస్తరిస్తున్నారు
దట్టమైన అటవీప్రాంతాల్లో సాధ్యమైనది
కేవలం 25km అటవీప్రాంతం ఉన్న గుడిహత్నూర్-ఉట్నూర్-జన్నారం-కరీంనగర్ 4వరుసల జాతీయ రహదారిగా మార్చడం కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు సాధ్యపడదు?
@nageshgodam
@cpramagundam గంగనగర్ నుండి Accident Spot సర్కిల్‌కు రోజు చాలా మంది రాంగ్ రూట్లో వస్తున్నారు అని చాలా సార్లు వీడియొతో చూపించిన ఎవరు పట్టించుకుంటాలేరు. ఇలాంటి ప్రమాదం జరగక ముందు దయచేసి cc కెమెరా పెట్టి ఫైన్ వేయండి. ఒక రోజు స్పెషల్ డ్రైవ్ చేయండి 🙏
ఓవర్టేక్ చేస్తుంటే ముందు వాహనం రోడ్డు దిగడానికి కూడా అవకాశం ఉండదు. దిగితే మళ్ళీ ఎక్కలేము. బ్రిడ్జ్ దగ్గర రైలింగ్స్ లేవు. మర్రిగూడ దగ్గర అత్యంత ప్రమాదకరంగా ఉంది. 4 లైన్ హైవే వస్తేనే ప్రమాదాలు తగ్గుతాయి @VBhojjuPatel@Collector_MNCL@acpmncl_rgm
I think the narrow bridge was the reason for the bus falling into the ravine near Utnoor.
Everyone here is saying that the bus driver is at fault, but no one is looking at the condition of the bridge there.
The Luxettipet - Utnoor - Gudihatnoor road is very narrow and inconvenient for heavy vehicles
Especially the Utnoor - Jannaram road is very narrow. If this road is widened, it will bring relief to the heavy vehicles.
Permission is not being granted for this road expansion work in Kawal Tiger Zone. Please send a proposal to make this road a national highway.
@VBhojjuPatel
@ashuvemulapalli ఇలానే మా బావకు 2017లో కొండగట్టు దగ్గర ప్రమాదం జరిగితే వాహనం విడిచిపెట్టిండ్రు. మాకు 30k ఇస్తా అన్నారు. మాకు 3L+ అయినాయి. బయటకి వెళ్ళి ఇంకో ప్రమాదంలో ఒకరు చనిపోయిండ్రు. ఇదంత ఏంది అని డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుండి రోడ్డు భద్రత అవగాహన చేస్తున్నాను.
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్ మున్సిపాలిటీ ఊత్కూర్ చౌరస్తా లో NH63 హైవే పైన వారసంత నిర్వహించడం వలన భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది.
స్థానిక ప్రజాప్రతినిధులు వారసంత వేరేచోట నిర్వహించాలని అధికారులకు పలుమార్లు కోరినా ఫలితం లేదు.
@TelanganaCMO@revanth_anumula@Collector_MNCL