పవన్ కళ్యాణ్ కి ఒక నిలకడ ఆలోచన ఉండదు..
2019లో అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు..
2024లో వ్యతిరేకించిన టిడిపి తో పొత్తు పెట్టుకున్నాడు..
ఇప్పుడేమో సనాతన ధర్మం అంటూ కొత్త పంథా ఎంచుకున్నాడు..
పవన్ కళ్యాణ్ ఒక మాటమీద ఉండడు "
ఇది... కొంతమంది మేధావులు విశ్లేషకులు.. పార్టీ నుండి బయటికి వెళ్లిన చేస్తున్న విమర్శలు..
వారికి నా సమాధానం..
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు.. పొత్తు లేకుండా ఎన్నడూ ముఖ్యమంత్రి కాలేదు.. చివరికి తెలంగాణ గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ కండువా కూడా మెడలో వేసుకున్నారు..
వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి 30 ఏళ్లు ఎదురు చూశాడు.. సొంత పార్టీలోనే సీఎం రేసులో ఉన్న ఇతర నాయకులని తన వ్యూహాలతో తొక్కి పెడుతూ వారి మీద చెప్పులు కూడా వేయించారు .. చివరికి అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకునే మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు..
కెసిఆర్ కి మంత్రి పదవి ఇవ్వలేదని trs పార్టీ పెట్టాడు. "ప్రత్యేక తెలంగాణ" అనే నినాదం తీసుకొని దీక్షలు చేసి.. ప్రత్యేక తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని అబద్ధాలు చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మాట మార్చి సొంతంగా ఎన్నికల్లో నిలబడి సీఎం అయ్యాడు..
జగన్మోహన్ రెడ్డి తండ్రి చనిపోగానే సీఎం సీట్ ఇవ్వలేదని తల్లి కాంగ్రెస్ ని చంపి పిల్ల కాంగ్రెస్ ని పుట్టించాడు .. "వైస్సార్సీపీ " పార్టీ స్థాపించిన శివకుమార్ నే బైటికి గేంటేసి పార్టీ లాక్కున్నాడు.
తల్లి చెల్లిని ఓట్ల కోసం రోడ్ల మీద తిప్పి..
"కోడి కత్తి ".."బాబాయ్ గొడ్డలి పోటు " లాంటి డ్రామాలు ఆడి.." తండ్రి లేని బిడ్డ ".."ఒక్క అవకాశం" అనే నినాదాలతో సీఎం అయ్యాడు..
రాజకీయాలలో పరిస్థితిని బట్టి వ్యూహాలు వేయాలి.. అవకాశాలను బట్టి వ్యూహాలు మార్చాలి. ప్రత్యర్థుల బలహీనతలను తమ బలం గా మార్చుకోవాలి.
కొన్ని అస్త్రాలను ముందే సంధించాలి.. మరికొన్ని అస్త్రాలను చివరి వరకు దాచాలి..
రాజకీయాలలో ఇలా ఎన్నో నర్మగర్భ వాస్తవాలు ఉంటాయి. ఏం చేసినా వారి లెక్క సీఎం అవ్వడం పార్టీని బలోపేతం చేసి ముందుకు కొనసాగడం..
బిజెపి పార్టీ 2014లో టిడిపి తో పొత్తు 2019లో వైసీపీతో పొత్తు 2024 లో మళ్ళీ టిడిపి తో పొత్తు..
" రాజకీయాలలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అంటూ ఉండరు ... అనే నినాదం పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టక ముందే పుట్టింది.
పవన్ కళ్యాణ్ గారు చేసే ఆలోచనలు వేసే వ్యూహాలు అంతిమంగా ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడానికే. రాజకీయ పరిపక్వత ఉన్న ఎవరికైనా ఇది అర్థం అవుతుంది
@PawanKalyan@JanaSenaParty
Credits: @/Ramvarma2025
Party kosam selfless ga pani chesthu inko 10 mandi tho chepinche @GudumbaCares007 lanti vallu kuda vallani valle defend chesukune situation lo chudam is pathetic. ayyana family, kids, caste, photo morphs ani chesaru inka chudaniki emi ledu daridaralu thank you SM.
అమరావతిని నిర్మిస్తూ... కొత్త పరిశ్రమల తీసుకొస్తూ యువతకు అవకాశాలు పెంచి, వారి భవిష్యత్తుకు భరోసానిస్తున్న కూటమి ప్రభుత్వానికి స్థానిక ఎన్నికల్లోనూ మద్దతిద్దాం!
కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిద్దాం...
జై జనసేన... జైజై జనసేన ✊
@PawanKalyan#VoteForGlass #APLocalBodyElections
🐅🐯 s tho kooda godava padithe
Motham andrinii complete chesinattu untadi ani fix ainattu unnaaru ...kanivvandi ...Adhikaram lo unnappudu mee ahankaram gurinchi telisinde kadaa
Okka polika undhi NTR CM ga chesi MLA ga vodipoyadu ...NL minister ga chesi MLA ga vodipoyaadu