#KiranAbbavaram ఎక్కడో రాయచోటిలో పుట్టాడు...
అంతదూరం ఏం వెళతామూలే అని తిరుపతిలో నా సినిమాలు,పవన్ కళ్యాణ్ సినిమాలు,రామ్ చరణ్ సినిమాలు సినిమాలు చూస్తూ ఆగిపోలేదు....
మనం ఎందుకు కాకూడదు అని వచ్చాడు,సక్సెస్ అయ్యాడు.చాలామంది కిరణ్ అబ్బవరంలకు ఇన్స్పిరేషన్ గా నిలిచాడు...
Mega 🌟 #Chiranjeevi నుండి వచ్చిన ఈ మాటలే ఇండస్ట్రీ లో సంపాదించుకున్న ఆస్తి @Kiran_Abbavaram
Advance Congratulations on #ChennaiLoveStory
బాలకృష్ణతో ఫోన్ లో మాట్లాడిన సీఎం చంద్రబాబు - బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సీఎం చంద్రబాబు - మళ్లీ అదే ఉత్సాహంతో షూటింగ్ లో పాల్గొంటారని ఎక్స్ లో పేర్కొన్న సీఎం చంద్రబాబు
@ncbn#NandamuriBalaKrishna#NBK#NBK111#Balayya
గాయంతో హైదరాబాద్‌కు బాలకృష్ణ.. చికిత్స కోసం తరలింపు 🚨
షూటింగ్లో గాయపడిన నందమూరి బాలకృష్ణ కాకినాడ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఎడమ కాలు తొడ భాగంలో గాయం కావడంతో కాకినాడ అపోలో వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు.
రోడ్డు మార్గంలో రాజమండ్రి చేరుకున్న బాలకృష్ణ.. అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్ వెళ్లి తదుపరి చికిత్స పొందనున్నారు. త్వరలో శస్త్రచికిత్స జరిగే అవకాశం ఉందని సమాచారం.
బాలయ్య త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 🙏
Follow 👉 @tupaki_official
#Balakrishna #NBK111 #Tollywood
సినిమా చిత్రీకరణలో బాలకృష్ణ గాయపడ్డారని తెలిసింది - బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిని అధికారుల ద్వారా తెలుసుకున్నా - బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
@PawanKalyan#NandamuriBalaKrishna#NBK#NBK111#Balayya
తెలుగు ప్రజల అభిమాన కథానాయకులు, హిందూపురం ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ గారు సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడడం బాధాకరం. ఆయన త్వరగా పూర్తిగా కోలుకుని మళ్లీ సంపూర్ణ ఆరోగ్యంతో అభిమానుల ముందుకు రావాలని కోరుకుంటున్నాను.
#GetWellSoonNBK
ఎన్నికలకు 140 రోజుల ముందు, సీఎం కుర్చీ కోసం @YSRCParty మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి 'క్రిస్టియన్ కార్డ్' ప్రయోగించారు.
ఆ మాటలకు అక్కడున్న జనమంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు..
కూటమి సాధించిన 164 సీట్ల విజయం ఆ నిశ్శబ్దంలోనే లిఖించబడింది..
ఈ భూస్వామ్య మనస్తత్వం ఉన్న నాయకులు ఊహించిన దానికంటే #AndhraPradesh ప్రజలు చాలా తెలివైనవారు.
కులం, ప్రాంతం, మతం మరియు ద్వేషం - @ysjagan నిలబడిన నాలుగు స్తంభాలు ఇవే..
#YSRCPNeverAgain
Watch @naralokesh dance when he sees adorable kids.
Lokesh + kids has been a vibe since his Padayatra days. There must be tons of memorable moments captured over the years.
Watch: 🕺
నటసింహం నందమూరి బాలకృష్ణ గారు కాకినాడలో జరుగుతున్న సినిమా షూటింగ్ లో గాయపడిన విషయం తెలిసి ఎంతో బాధ కలిగింది. తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగొన్న గొప్ప నటుడు, ప్రజానాయకుడు అయిన బాలకృష్ణ గారు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, యథావిధిగా షూటింగ్లో పాల్గొని అభిమానులను అలరించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
– మన్నవ మోహన కృష్ణ
ఏపీ టెక్నాలజీ సర్వీసెస్(APTS) ఛైర్మన్
#GetWellSoonNBK #JaiBalayya #NandamuriBalakrishna #apts #aptschairman #mannavamohanakrishna #mannavamohankrishna
#mohankrishnamannava #mohanakrishnamannava
గుంటూరు జిల్లాలో వరుస హత్యలకు పాల్పడుతున్న ప్రమాదకర నేర ముఠాను ఛేదించి, ప్రధాన నిందితుడితో పాటు ఇతర నిందితులను అరెస్టు చేసిన పోలీసు బృందానికి అభినందనలు.
శాస్త్రీయ దర్యాప్తు, సాంకేతిక ఆధారాలు, నిరంతర కృషితో కేసును ఛేదించి నిందితులను చట్టం ముందుకు తీసుకురావడం పోలీసుల నిబద్ధతకు నిదర్శనం.
ప్రజల భద్రతకు విఘాతం కలిగించే ఇటువంటి నేరాలకు ఈ ప్రభుత్వం ఎలాంటి ఉపేక్ష చూపదు. నేరస్తులను గుర్తించి చట్టం ముందు నిలబెట్టడంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇదే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతారు.
@police_guntur
#APPolice #AndhraPradeshPolice #JusticeServed #CrimeFreeAP #PublicSafety #LawAndOrder
కాకినాడలో జరుగుతోన్న సినిమా షూటింగ్లో జరిగిన ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఎప్పటిలాగే అదే ఆత్మవిశ్వాసం, అదే ఉత్సాహంతో మళ్లీ సెట్స్‌లో అడుగుపెట్టి అభిమానులను అలరించాలని ఆకాంక్షిస్తున్నాను.
#NandamuriBalaKrishna
హిందూపురం శాసనసభ్యులు సినీ హీరో శ్రీ నందమూరి బాలకృష్ణ గారు కాకినాడ లో జరుగుతున్న షూటింగ్ లో స్వల్ప ప్రమాదానికి గురయ్యారని తెలిసింది. వారు త్వరగా కోలుకొని తిరిగి యధాస్థితికి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
#గోరంట్ల
కాకినాడ పోర్టులో జరుగుతున్న షూటింగ్లో గాయపడిన మన హిందూపురం ఎమ్మెల్యే, నటసింహం నందమూరి బాలకృష్ణ గారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఆయనలోని 'అన్‌స్టాపబుల్' ధైర్యం, ఆత్మవిశ్వాసమే ఆయనను త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో మన ముందుకు తీసుకొస్తాయి. Get Well Soon, బాలయ్య బాబు..!
#Balayya
#NandamuriBalakrishna
ప్రముఖ నటుడు హిందుపురం శాసనసభ్యుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు ప్రమాదవశాత్తు గాయపడినట్లు తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. @NBK_Unofficial#GetWellSoonBalakrishna
Wishing Shri Nandamuri Balakrishna Garu a speedy and complete recovery following the minor injury he sustained during the shooting of his upcoming film on set.
May he regain full strength soon and continue entertaining millions with the same passion, dedication, and unmatched energy. My prayers are with him for his good health and swift return to the sets.
#NandamuriBalakrishna #Balakrishna #NBK #SpeedyRecovery #Tollywood
Wishing a speedy and full recovery to my dear Bala Mavayya following his minor injury on the sets of #NBK111. Praying for his quick bounce-back to action and good health!