@51_ronin@itsCblast Fresh intraday swing trade signals 🎠
🎯 Copy and send the keyword "JOIN" to the WhatsApp number: +16058684734
Click this link to join: https://t.co/LLphHXatBs
📋 - DETAILED MARKET RECAPS📈
✅ - PRIVATE TAILORED STRATEGY🥷
నిరుద్యోగుల పట్ల #KCR&TSPSC ల జంట చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నది. ఒకవైపు గ్రూప్-1 లీకేజి అసలు దోషులెవరో తేలకుండానే మొండిగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిరుద్యోగులు నిరాశతో ఉన్న ఈ పరిస్థితుల్లో పరీక్ష కేంద్రాల్లో జరిగే పరిణామాలకు తెలంగాణ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి.
నిజామాబాదు-బాల్కొండ నియోజకవర్గంలో గ్రామ అభివృద్ధి కమిటీల(VDC) ల ముసుగులో మంత్రి వేముల ప్రశాంతరెడ్డి గారి అనుచరులు పేదప్రజల మీద కనీ వినీ ఎరుగనీ దౌర్జన్యాలు చేస్తున్నరు! ఇక్కడి పేద ప్రజలకేమైనా హాని జరుగుతే ముఖ్యమంత్రి- ఆయన మంత్రి ప్రశాంత రెడ్డిలను రాష్ట్రంలో ప్రజలు తిరగనివ్వరు.👊
చిన్నతనంలోనే తల్లితండ్రులను కోల్పోయినా #swaero గా రాత్రింబవళ్లు కష్టపడి చదివి SkyDiving లాంటి సాహసాలు చేసి,నేడు అమెరికాలో Pacific University లో PG పట్టా పొందిన దర్శనాల సుష్మ స్వేరోకు శుభాభినందనలు. రాబోయే బహుజన రాజ్యంలో ఇలాంటి బిడ్డలను లక్షల్లో తయారుచేస్తం.✊@rayadasm