మనం crct గా మనస్సు పెట్టి వెతికితే మల్లప్ప గారి లాంటి కరుడుగట్టిన నాయకులు ప్రతీ మండలంలో ఉన్నారు అన్నా @PawanKalyan 🙏🏼
మల్లప్ప గారి గెలుపు ఎంత సంతోషాన్ని ఇచ్చిందో, రెండు పార్టీలని వెనక్కి నెట���టి ��ెలిచే ఆయన సత్తాని పార్టీ ఎందుకు గుర్తించలేదు అని అంతే మానసిక క్షోభకి గురి చేస్తోంది 😊
sir @mnadendla గారు, దయచేసి ఇక మీద బలం ఉన్న చోట పోటీ చేద్దాం…మనకి బలం లేదు అని కార్యకర్తలని అవమానించకండి sir, మనకి బలం ఉంది అని మన కార్యకర్తలు నిరూపించారు!!
జనసేన బలమైన పార్టీ…
బలం లేని పార్టీ కానే కాదు 🫰🏻
#APLocalBodyElections2026
ట్విట్టర్ వేదికగా నాకు అండగా నిలబడి, నా వెన్నంటే ఉంటూ ప్రతి అడుగులోనూ మద్దతుగా నిలిచిన జనసైనికులందరికీ పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు. ❤️🙏
మీ ప్రేమ, అభిమానం, నమ్మకం ఎప్పటికీ మర్చిపోలేను.
మీ అభిమానం నా బలం… మీ అండ నా ధైర్��ం
��ప్పటికీ మీలో ఒకడిగా…
మీ మల్లప్ప ❤️
జై జనసేన ✊
Hence proved again
“కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు” 🔥🔥🔥
Janasena Rebel Mallappa's Wife Wins in Adoni By Defeating Both TDP & YCP 🧨💥
JANASENA is my brand - MALLAPPA
#APLocalBodyPolls#JanaSenaParty#Adoni
🚨 ఆదోనిలో జనసేన అధిష్ఠానానికి షాక్ ఇచ్చిన జనసేన రెబల్ అభ్యర్థి మల్లప్ప సతీమణి ఘన విజయం! 🔥
👉 ఆదోని మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని సుమారు 4,000 ఓట్ల భారీ మెజార్టీతో కైవసం చేసుకున్న స్వతంత్ర అభ్యర్థి స్వప్న నాయకర్.
👉 జనసేన రెబల్‌గా బరిల���కి దిగి విజయం సాధించిన స్వప్న నాయకర్.
👉 పొత్తులో భాగంగా చివరి నిమిషంలో చేజారిన జనసేన చైర్మన్ సీటు!
👉 టీడీపీ, వైసీపీ అంచనాలను తలకిందులు చేసిన ఫలితం.
👉 ఆదోనిలో టీడీపీ కంచుక��టకు స్వతంత్ర అభ్యర్థి గండి కొట్టడంతో.. భారీ క్రాస్ ఓటింగ్ జరిగిందనే చర్చ!
ఆదోనిలో రాజకీయ సమీకరణాలను మార్చేసిన స్వప్న నాయకర్ విజయం! 🔥 #Adoni
కూటమి లో కాకుండా, ముసుగులో బతుకుతున్న వాళ్ళకి చెప్తున్న... మొన్న చెప్పా.. మళ్ళీ చెప్తున్న
ఒక వేల కూటమి విడిపోతే..
- వైసీపీ గెలుస్తుంది
- టీడీపీ భూస్థాపితం అయిపోతుంది
- JSP పోరాటం చేస్తుంది, గెలవడానికి టైమ్ పడుతుంది
జనసేన తో పొత్తు CBN కి అవసరం,
లేకపోతే నష్టం..... పార్టీకి
టీడీపీ తో పొత్తు కళ్యాణ్ కి అవసరం
లేకపోతే నష్టం...... రాష్ట్రానికి
CBN ఆలోచిందేది PARTY కోసం
PK ఆలోచించేది రాష��ట్రం కోసం... ఇంతే తేడ
#PawanKalyan #JSP #TDP #Politics
బెజవాడ లో వంగవీటి రాధాకృష్ణ విజయం కన్నా ఆదోని Municipal Chairperson గా జనసేన పార్టీ రెబల్ అభ్యర్ధి శ్రీ మతి స్వప్న న్యాయకర్ విజయం సాధించడమే ఎక్కువ kick ఇచ్చింది
@ursMallappa@JanaSenaParty
ఈరోజుకి Man Of The Match Mallappa !
రాయలసీమ ప్రాంతంలో ఆదోనిలో జనసేన రెబల్ అభ్యర్థి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా గెలవడం, అది కూడా అధికారంలో ఉన్న టీడీపీని వెనక్కి నెట్టి విజయం సాధించడం చిన్న విషయం కాదు
Cadre పవన్ కళ్యాణ్‌ను కూడా లెక్కచేయకుండా పనిచేయడం పవన్ కళ్యాణ్‌కు కూడా షాకే!
ఈ స్ఫూర్తితో భవిష్యత్తులో Janasena సీట్లు తక్కువ తీసుకుంటే ఎంతోమంది ఇండిపెండెంట్‌గా నామినేషన్లు వేస్తారు
#APLocalBodyElections2026
#APLocalPolls