అది కాదురా
అన్నా చెల్లెలు ఆస్తి తగాదాల వల్ల
ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే నష్టం ఏంటి
అమరావతి ఆగిపోతుందా
పోలవరం పూర్తవదా
పెట్టుబడులు రాకుండా పోతాయా
చినబాబు ముఖ్యమంత్రి అవ్వడ
ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వరా
ఏంటి సమస్య.. ఆంధ్ర అంటే
ఆ ఇద్దరు అన్న చెల్లెలు లేనా. @vkjourno@JaiTDP
టాలీవుడ్ ఓ నిర్మాత హల్చల్
ఓ ప్రొడ్యూసర్ అప్పులమీద అప్పులు
నిర్మాత నెల ఖర్చులు రూ. 1 కోటి
"నచ్చినవాళ్లకి" ఖరీదైన గిఫ్టులు, EMI లో కార్లు, ఫ్లాట్లు
వీటి కోసం అప్పులు,వడ్డీలు కట్టడానికి మళ్లీ అప్పులు
ఎప్పుడు సోషల్ మీడియాలో,మీడియాలో ట్రేండింగ్ ఉండే ప్రొడ్యూసర్
#tollywood #BreakingNews #VolgaBreakingnews #TeluguCinema
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨
రాధాక్రిష్ణ కుటుంబంలో చిచ్చు పెట్టిన వెంకటకృష్ణ
ABN ఆఫీసులో వెంకటకృష్ణ మరియు రాధాకృష్ణ అల్లుడు భాను కోగంటి ఇద్దరికి కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి
గొడవల్లో భాగంగా వెంకటకృష్ణను కొట్టిన భాను తండ్రి. దీంతో ఆఫీసుకి రావడం మానేసిన వెంకటకృష్ణ
వెంకటకృష్ణ ఎందుకు రావడం లేదని చంద్రబాబు ఆఫీసు నుండి ఆరా తీయగా విషయాలన్నీ తెలిసి రాధాకృష్ణకు మొట్టికాయలు పడ్డాయి
వెంకటకృష్ణను తిరిగి ఆఫీసుకు తీసుకొచ్చి అల్లుడిని పక్కకు పెట్టిన రాధాకృష్ణ
కొత్త ఆఫీసు పెట్టిన తరువాత మొత్తం అల్లుడి పవర్స్ కట్ చేశాడు
ఇందులో భాగంగా కొడుకు ఆదిత్య వేమూరికి మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు, కుమార్తె అనూష వేమూరికి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, కోడలు శృతి కీర్తికి డైరెక్టర్ బాధ్యతలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాడు
కొసమెరుపు - వెంకటకృష్ణకు అల్లుడు భాను కోగంటికి గొడవలకి కారణం ఏంటంటే.. రాధాకృష్ణ కూతురు అనూష వేమూరికి వెంకటకృష్ణకి ఏదో జరుగుతుంది అనేలా టీడీపీకి చెందిన కొన్ని సోషల్ మీడియా అకౌంట్లతో వెంకటకృష్ణ వార్తలు రాయించాడు
ఇది తెలిసి వెంకటకృష్ణతో భాను గొడవ పడగా ఆఫీసులో అందరి ముందే వెంకటకృష్ణను భాను తండ్రి క్యాబిన్ నుండి బయటకి తీసుకొచ్చి కొట్టాడు.