@TimesNow@ETG_Research@PadmajaJoshi These Vote Shares depict their Individual Strengths….
But when @JaiTDP@JanaSenaParty goes together, these Percentages will further go down as Mega Fans like us & Kapus will never forget the discriminations & Tyranny of @ncbn
175 / 175 MLA
25 / 25 MP Cake walk for @YSRCParty
నీ వల్ల ఒకడు చదువుకునాదేయ్ కానీ.
చదువు ఆపేసి పనికి పోలేదు...
నీ వల్ల ఒకడు బతికాడు కానీ..
డబ్బు లేక హాస్పిటల్స్ లో చావలేదు...
నీ వల్ల పంట రెండింతలు ఎక్కువ పండేయ్ కానీ..
కరువు రాలేదు...
ఎంతమంది కలిసి వచ్చినా...
నువ్వు బాగుంటావ్ అన్నా
నువ్వే గెలుస్తావ్ , విజయం మనధే
@ysjagan ✊
ఏపీలో మళ్లీ గెలిచేది వైయస్ జగన్ గారే .. కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద జోస్యం
గ్రామీణ మహిళలంతా ఏకపక్షంగా జగనన్నకి మద్దతుగా నిలిచారని.. దాంతో
వైయస్ఆర్సీపీ 123 సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తుందని వెల్లడి.. ఈసారి హిందూపురంలో కూడా వైయస్ఆర్ సీపీ గెలుస్తుంది.
రెండోసారి సీఎంగా @ysjagan ప్రమాణ స్వీకారం చేస్తారన్న స్వామి పరిపూర్ణానంద
#YSRCPWinningBig
#YSJaganAgain
If jagan wins tomorrow this will be a remarkable history in Andhra n Telangana politics. For the first time a father and son have both become CMs in consecutive elections- YSR (2004,2009) and YSJ(2019,2024)❤️❤️ A rare feat which can never be achieved by anyone in both the state politics.
ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు సింహాచలము లో పూజ చేయించాము గౌరవ సియం జగన్ మోహన్ రెడ్డి గారు రెండవ మారు సియం పదవి గెలుపు కొరకే , మళ్ళీ గెలిచిన తరువాత సింహాచలం వెల్లి పూజ చేయిస్తాము .జై జగన్ జై జై జగన్.