1986-87లో 10th క్లాస్ పేపర్లు చోరీ ..
2020లో APPSC పేపర్ల చోరీ ..
నేరస్థులు రాజకీయాల్లో ఉండటం సమాజానికే ప్రమాదం ..
APPSC తో లక్షల మంది యువత గొంతు కోశాడు @ysjagan ..
#YSRCPNeverAgain#AndhraPradesh
#NijamGelichindi
గొడ్డలి పార్టీ రాజకీయ కక్ష సాధింపుల కోసం మూడేళ్ల క్రితం @ncbn గారిని అక్రమ కేసులో నిర్బంధించింది సరిగ్గా ఈ రోజే. నాటి నుండి 53 రోజులపాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి మొత్తం "నిజం గెలవాలి" అంటూ చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచింది. నిజం గెలిచింది, చంద్రబాబు గారు నిర్బంధం నుంచి విడుదలయ్యారు. అక్రమ కేసులన్నీ న్యాయస్థానాలు కొట్టేశాయి. నిజం గెలిచింది. నాటి చీకటి రోజులను గు���్తు చేసుకుంటూ.. తెలుగుజాతి మద్దతుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
వెలిగొండ సంబరం-కృష్ణమ్మకు వందనం..!
వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభించి, కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన ఈరోజును నా జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేను. రైతులు, నిర్వాసితులతో కలిసి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడం నా అదృ��్టంగా భావిస్తున్నాను. 30 ఏళ్ల క్రితం, 1996 మార్చి 5న ఈ ప్రాజెక్టుకు భూమిపూజ చేసిన నేను... మూడు దశాబ్దాల తర్వాత వెలిగొండలో కృష్ణమ్మ జలాలను ఆహ్వానించడం, కరువు నేలపై జలసిరులను చూడటం ఎంతో భావోద్వేగాన్ని కలిగించింది. కరువుతో పోరాడిన రైతన్నలు, ఫ్లోరైడ్ బాధలు అనుభవించిన కుటుంబాల సమస్యలు ఇకనుంచి తీరనున్నాయి. వెలిగొండ కేవలం ఒక ప్రాజెక్టు కాదు... పశ్చిమ ప్రకాశం ప్రజల ��ీవితాల్లో వెలుగులు నింపే బంగారు కొండ. ఈ ప్రాంత అభివృద్ధికి ఇది కొత్త అధ్యాయం. అందరికీ శుభాకాంక్షలు... వెలిగొండను సాకారం చేయడానికి కృషి చేసిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇంజినీర్లు, అధికారులు, కార్మికులు, ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా హృదయపూర్వక అభినందనలు. వెలిగొండ మొదటి దశతో మార్కాపురం ప్రాంతానికి గుడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది. ఇక మార్కాపురం అన్ స్టాపబుల్...
వెలిగొండ జలసిరులు-అభి���ృద్ధికి రెక్కలు.
#VeligondaProject
ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే APPSC గ్రూప్ - 1 ఉద్యోగాల పేరిట అతిపెద్ద పరీక్షా కుంభకోణం ఎలా జరిగింది? వేలాది మంది నిరుద్యోగ యువకుల జీవితాలతో, వారి కలలతో జగన్ ఎంత వికృతంగా ఆడుకున్నాడు. యువ ప్రతిభను ఎలా కాలరాశాడు... ఈ వీడియోలో చూడండి. ఇక్కడ మనం చెప్పుకోబోయేదంతా సిట్ దర్యాప్తు చేసి ఇచ్చిన నివేదికలో ఉన్న కఠోర వాస్తవాల కథనం.
#JaganAPPSCrecruitmentScam
#PsychoFekuJagan
#AndhraPradesh
వెలిగొండ జలసిరులు – అభివృద్ధికి రెక్కలు
ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు, సవాళ్లు, సమస్యలను అధిగమించి భగీరథ ప్రయత్నంతో, గొప్ప సంకల్పంతో వెలిగొండ ఫేజ్-1ను పూర్తి చేసి కరువు నేలకు కృష్ణమ్మ జలాలను అందించబోతున్నాం. తీవ్ర కరువు ప్రాంతంగా, అత్యంత వెనుకబాటుతనంతో ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల జీవితాలు మార్చేందుకు 30 ఏళ్ల క్రితం తీస��కున్న సంకల్పం నేడు సాకారమైంది. ఉమ్మడి రాష్ట్రంలో నాడు ముఖ్యమంత్రిగా 1996 మార్చి 5న వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాను. మూడు దశాబ్దాల తర్వాత అదే ప్రాజెక్టును నా చేతుల మీదుగా ప్రారంభి��్తున్నాను. 10.7 టీఎంసీల నీటిని నల్లమల సాగర్ కు విడుదల చేయబోతున్నాం. ఈ చారిత్రక ఘట్టానికి ఈ నెల 31వ తేదీ మార్కాపురం జిల్లా వేదిక కాబోతోంది. ఫేజ్-1తో 1.19 లక్షల ఎకరాలకు... ఫేజ్-2తో 3.283 లక్షల ఎకరాలకు సాగునీరును... అలాగే లక్షలాది మందికి తాగునీటిని అందించి, తరతరాలుగా కరువుతో పోరాడిన ప్రజలకు ఉపశమనం కల్పించడమే మా లక్ష్యం. దుర్భిక్ష ప్రాంతమైన మార్కాపురానికి వెలిగొండ... వెలుగుల దండ అవుతుంది. వెలిగొం��� జల విజయంతో కరువు ప్రాంతంలో కృష్ణమ్మకు జలహారతి ఇస్తున్నాం. నెర్రెలు బారిన నేలను కృష్ణా జలాలతో తడపబోతున్నాం. 31వ తేదీ నుంచి మొదలయ్యే వెలిగొండ జలసిరులు... ఈ ప్రాంత అభివృద్ధికి రెక్కలు తొడుగుతాయి. ఈ జలంతోనే జీవం-జీవితం... సాగు–బాగు.
పశ్చిమ ప్రకాశం ప్రజల ఎన్నో ఏళ్ల కల అయిన మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసి ఆ ఆకాంక్షను నెరవేర్చాం. రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలను హార్టికల్చర్ హబ్‌గా చ���సేందుకు రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులతో త్వరలో పనులు ప్రా��ంభిస్తున్నాం. నేషనల్ హైవేలు, పోర్టులతో ఈ ప్రాంతానికి లాజిస్టిక్స్ లోటు లేకుండా చేస్తున్నాం. బెంగుళూరు-అమరావతి హైవే, రామాయపట్నం పోర్టులతో వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుస్తున్నాం. ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు ఇచ్చి పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. ప్రజల జీవితాలు మార్చాల���, వెనుకబాటును దూరం చేయాలనే గట్టి పట్టుదలతో శ్రీశైలం మల్లన్న నుంచి మార్కాపురం చెన్నకేశవుని చెంతకు కృష్ణమ్మను తీసుకువస్తున్నాం.
ప్రతి రైతు పొలానికి నీరు... ప్రతి యువకుడికి ఉపాధి... ప్రతి కుటుంబానికి భరోసా... ఇదే ‘సీబీఎన్ అనే నేను’ సంకల్పం. ప్రతి పౌరుడూ అనే నేను స్ఫూర్తితో పనిచేసి వ్యక్తిగత విజయాలు సాధిస్తూ జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నాను.
#VeligondaProject
#TeachersVersusYSRCP#MegaDSC#DSCFakesByYCP
ఇంట్లో కూర్చోడానికి కుర్చీలు లేవు. కోచింగ్ తీసుకోడానికి 40 వేలు ఇమ్మంటే తండ్రి తనకు అంతటి ఆర్థిక పరిస్థితి లేదన్నాడు. ఇటువంటి కుటుంబం డబ్బు పోసి ఉద్యోగం కొనుక్కుంది అంటున్నావు. ఎనిమిదేళ్లు కష్టపడి చదివి సంపాదించిన ఉద్యోగా��్ని ఊడగొడతా అంటూ ఎగురుతున్నావు. నిన్ను ఏమనాలి జగన్?
#AndhraPradesh
తమిళనాడు శాసనసభలో చంద్రబాబు పాలనపై ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో తెచ్చిన విప్లవాత్మక మార్పులు ఇతర రాష్ట్రాల దృష్టిని ఆకర్షిస్తున్నా��ి. పేద ప్రజలకు ఫోర్టిఫైడ్ సన్న బియ్యం అందించడంతో పాటు బియ్యం బస్తాలపై క్యూఆర్ (QR) కోడ్ ద్వారా రైతు నుంచి రేషన్ దుకాణం వరకు పారదర్శక ట్రాకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దళారుల అక్రమాలకు చెక్ పెడుతూ నాణ్యమైన రేషన్‌ను అందిస్తున్న ఈ తీరుపై ఇటీవల తమిళనాడు అసెంబ్లీలోనూ ప్రశంసల చర్చ నడిచింది. వాహనాల సంఖ్య కంటే ప్రజల కంచంలో పడే బియ్యం నాణ్యతే అసలైన కొలమానంగా భావించి చేపట్టిన ఈ సంస్క��ణలు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో కూడిన సుపరిపాలనకు మరియు ప్రజా సంక్షేమానికి అద్దం పడుతున్నాయి.
#ChandrababuNaidu
#AndhraPradesh
ఐదేళ్ళలో ఒక్క టీచర్ పోస్టు కూడా ఇవ్వడం చేతకాని జగన్, మెగా డీఎస్సీ -2025 గురించి ఫేక్ ప్రచారం చేస్తున్నాడు. మెగా డీఎస్సీ ఎంత పారదర్శకంగా జరిగిందో చెప్పడానికి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త టీచర్లు చేస్తున్న ఆందోళనలే నిదర్శనం. ఎక్కడైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతాయి. కానీ ఇక్కడ ఒక ప్రతిపక్ష నాయకుడి వింత సైకో చేష్టలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఏళ్ళ తరబడి తాము చేసిన సాధనను, పడిన కష్టాలను జగన్ అవమానించడమే వీళ్ళ ఆగ్రహానికి కారణం. ఎన్నో పేద కుటుంబాలలో తమ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్న సంతోషం ఉండింది. కానీ ఇప్పుడు ఆ సంతోషాన్ని దూరం చేయడానికి దుష్టగ్రహంలా కుట్రలు ���ేస్తున్నాడు జగన్. ప్రజల జోలికి వస్తే చంద్రబాబు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరు. ఆయన వెనుక మీరున్నారు. న్యాయం ఉంది. యువశక్తి తోడుంది.
#MegaDSC
విశాఖ నీటి భద్రత.. మా బాధ్యత
పోలవరం నుంచి విశాఖ నగర ప్రజలకు తాగునీరు, పరిసర ప్రాంతాలకు సాగునీరు అందిస్తాం. పరిశ్రమల అవసరాలకు కేటాయించిన నీటి నుంచే డేటా సెంటర్లకు నీరి���్తాం. నీటి భద్రతలో రాజీ పడం. గోదావరి నది నుంచి ప్రతి ఏటా 3 వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోంది. మొత్తం 6.5 గిగా వాట��ల డేటా సెంటర్ ఆరంభమైతే.. ప్రస్తుత టెక్నాలజీ ప్రకారం మూడు టీఎంసీల నీరు అవసరం అవుతుంది.
#NaraLokesh
#APAssembly
#AndhraPradesh
అధికారంలో ఉన్నంత కాలం గంజాయి, అక్రమ మద్యం వ్యాపారాల్లో మునిగితేలిన వైకాపా నాయకులు, అధికారం కోల్పోయినా చట్టం కళ్లగప్పి తప్పుడు పనులు చేస్తూనే ఉన్నారు. అయితే అక్రమార్కుల పాలిట ఛండశాసనుడైన నారా చంద్రబాబునాయుడు గారు అధికారంలో ఉండటం తో వారి ఆటలు సాగడం లేదు.
గోవా నుంచి తాడిపత్రికి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకుని సీజ్ చేయగా, ఆ కేసును తప్పుద���వపట్టించే విధంగా వైకాపా నేతలు దాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులకు అంటగట్టే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
వాస్తవంగా గోవా నుంచి తాడిపత్రికి అక్రమ మద్యం సరఫరా చేస్తున్న వ్యక్తి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రధాన అనుచరుడు పుట్లూరు రామాంజినేయ రెడ్డి (తాడిపత్రి టౌన్). కాగా అతడిని పోలీసులు పట్టుకోవడంతో వైకాపా నేతలు దొంగనాటకాలను మొదలు పెట్టారు.
వాస్తవానికి జరిగ��ంది ఏమిటంటే:
తాడిపత్రి పట్టణంలో నందలపాడు ప్రాంతంలో NH-544 D ఫ్లైఓవర్ బ్రిడ్జి పక్కన 18 తేదీ ఉదయం నుంచి ఒక లార�� (నెంబర్ KA01 AM6363) నిలిచి ఉన్నదని మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో తాడిపత్రి పోలీసులకు సమాచారం అందింది. ఎన్నో ఎక్సయిజ్ కేసుల్లో నిందితుడైన పుట్లూరు రామాంజనీయ రెడ్డి ఆ లారీని అక్కడ నిలిపినట్లు కూడా పోలీసులకు సమాచారం అందింది. దాంతో తాడిపత్రి టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ పీ. ఆరోహణరావు తనకు అందిన సమాచారాన్ని ఎక్సయిజ్ పోలీసులకు అందించి వారి సహాయంతో లారీని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ లా���ీలో గోవా నుంచి చట్ట విరుద్ధంగా తీసుకువచ్చిన 435 మద్యం బాటిళ్లు ఉన్నాయి. ఇదే లారీ క్యాబిన్ లో KA01 AM 6363 అనే నెంబర్ ప్లేట్ కూడా దొరికింది. పోలీసులను, ఎక్సయిజ్ పోలీసులను చూసి లారీ నుంచి పారిపోయిన వ్యక్తి పుట్లూరు రామాంజినేయ రెడ్డి (తాడిపత్రి టౌన్) అని పోలీసుల విచారణలో వెల్లడి కాగా సదరు విషయాలన్నీ పెద్దమనుషుల సమక్షంలో మహాజరునామాను తయారుచేశారు. మద్యం బాటిళ్ల శాంపిళ్లను కెమికల్ ఎనాలసిస్ ���ిమిత్తం పంపారు. పరారీలో ఉన్న పుట్లూరు రామాంజినేయ రెడ్డిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించ��రు.
వాస్తవాలు ఈ విధంగా ఉండగా సదరు గోవా మద్యం బాటిళ్లు పట్టుబడ్డ లారీ తెలుగుదేశం పార్టీ నాయకులదని కొందరు తప్పుడు ప్రచారం ప్రారంభించారు.
ప్రధాన నిందితుడైన పుట్లూరు రామాంజినేయ రెడ్డి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కూడా పుట్లూరు రామాంజినేయ రెడ్డి పై 7 మద్యం అక్రమ రవాణా కేసులు ఉన్నాయి. అక్రమ మద్యం సరఫరా కేసులే కాకుండా ఎన్నో నేరాలతో సంబంధం ఉన్న ముఠా నాయకులు తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన ప్రజలు వీటిని నమ్మరు.
#YCPFakeBrathuku
#AndhraPradesh
జయహో బీసీ!
జనాభాలో 50 శాతంగా ఉన్న వెనుకబడిన వర్గాలకు వెన్ను దన్నుగా నిలిచేందుకు ఇవాళ ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేస్తూ.... స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకూ బీసీలకు రాజకీయ స���ధికారత కల్పించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. బలహీన వర్గాలకు సామాజిక న్యాయం కల్పించే అంశంలో కూటమి ప్రభుత్వ నిబద్ధత ఇది. బీసీలకు నిర్ణయాధికారంలో భాగస్వామ్యం కల్పించి, వారి హక్కులను కాపాడుతూ నాయకత్వాన్ని ఇచ్చేలా ప్రోత్సహిస్తాం. 28 జిల్లాలకు ప్రజా పరిషత్ లు ఏర్పాటు చేసి స్థానిక పాలనకు నిజమైన అర్థాన్ని ఇస్తాం. ప్రజల భాగస్వామ్యంతో మేయర్, మున్సిపాలిటీ చైర్మన్ల ఎన్నికను ప్రత్యక్ష పద్���తిలో చేపట్టేలా మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నాం.
#JayahoBC
#TDPWithBCs
NO backdoors. NO favoritism. NO manipulation.
We've delivered recruitment based ONLY on MERIT, with total transparency and unwavering commitment to justice. We’ve proven our integrity time and again—in the courts of law and in the people’s court.
#MegaDSC#DSCFakesbyYCP
గొడ్డలి పార్టీ మాజీమంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు బైక్‌తో ఢీ కొట్టి నిరుపేద గొర్రెల కాపరి దానయ్య యాదవ్ మరణానికి కారణమయ్యాడు. వృద్ధురాలైన తల్లి, ఇద్దరు పిల్లలు, భార్యను పోషించే దానయ్య మరణంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఆదుకోవాల్సిన గొడ్డలి పార్టీ అధినేత దానయ్య యాదవ్ చచ్చిపోతే నష్టం ఏంటి అంటూ అమానవీయంగా ప్రవర్తించారు. సీదిరి అప్పలరాజు అయితే దానయ్య భార్యను తన ఇం��్లో పనికి పెట్టుకుంటానంటూ అవహేళన చేశాడు. గొడ్డలి పార్టీ వల్ల అన్ని విధాలా అన్యాయానికి గురైన దానయ్య యాదవ్ కుటుంబానికి అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీ. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, స్థానిక శాసన సభ్యురాలు గౌతు శిరీషా, మంత్రి పార్థసారథి గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు పార్టీ తరఫున రూ.10.50 లక్షలు ఆర్థిక సహాయం అందించారు.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#TeluguDesamParty
#AndhraPradesh