యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్:చివరకి ఇతను కూడా జగన్ రెడ్డి మీద కాడి పారేసాడు😂
PAYTM కుక్కలు ఇతన్ని తిడతారు ఏమో.ఇతన్ని మించిన చంద్రబాబు వ్యతిరేఖి ఉండడు
##
జగన్ రెడ్డి దుర్మార్గపు మైండ్ సెట్ ఎంత దారుణం అంటే కోట్లట పెడితే తప్పక క్యాడర్ పార్టీ వెంట ఉంటారు అనే రూట్ లోనే పోతున్నాడు
HMTV
@DrPradeepChinta నోరు తెరిస్తే అబద్ధాలే ఈ సన్నసులకు
అతను TET పాసయ్యాడు. కాకపోతే SGT కి కావలసిన 1 A కాకుండా స్కూల్ అసిస్టెంట్ కు సంబంధించిన 2 A పాస్ అయ్యాడు.
వెరిఫికేషన్ లో 2A సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేసాడు. స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు అతను టెట్ క్వాలిఫై అయితే చాలు అనుకుని పోస్టింగ్ ఇచ్చారు..🤦
@pusapatinag Avunu satyam valla scheme ni govt lo lagi scam chesi tarwtaha arabindo valla ki contract ichi chala baga ney venkesukunaru, madyalo satyam vallu poyaru meetho kalisindnanduku 🖐️🖐️
@pusapatinag Kani anayyaa ila matladaledu kada press meet lo ney enni AI videos chesina janalu namali kada bro, kompateesi AI lo votes vesukuni Cm ayipotara enti 😄😄
@DrPradeepChinta@eenadulivenews
2020 ante 6 years old
Meeru antha archive maintain chestunnara?
Page not found ante delete chesaru ani stories start chesaru ychepos