మేము అధికారంలోకి వస్తే నాకు నచ్చని వాళ్ళని వేసేస్తా: అంబోతు రాంబాబు..!
నువ్వు సంజన, సుకన్య నే వేయలేవు ఇంక మమల్ని ఏం వేస్తావ్ : ప్రజలు
అయినా మళ్ళీ రావాలి కదరా😂😂
5 ఏళ్లు చేసిన అరాచకం చాలు లేరా అంబోతు..!
కాపులు వైసీపీకి సపోర్ట్ గా ఉండాలి, అండగా ఉండాలి అంటూనే, పార్టీ పదవులు మాత్రం సొంత సామాజిక వర్గానికే ఇచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి
#PsychoFekuJagan#AndhraPradesh
లోకేష్ సవాల్ విసిరితే.. తోక ముడిచి పారిపోయిన గొడ్డలి పార్టీ అధినేత!"
"రా.. రికార్డులతో సహా నేను కూడా వస్తా, తాడో పేడో తేల్చుకుందాం" అని మన HRD మినిస్టర్ నారా లోకేష్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తే ఆ ఫేక్ పార్టీ బ్యాచ్ కనీసం అడ్రస్ కూడా లేదు.
- సీఎం చంద్రబాబు
#NaraLokesh #ChandrababuNaidu #YCPFakePolitics #Jagan
విజయవాడ లో ఒక సంఘటన జరిగితే దానికి కులం రంగు పూసి పవన్ కల్యాణ్ పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతుంది గొడ్డలి పార్టీ.
ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి.
-సీఎం చంద్రబాబు గారు.🔥🔥🔥🔥🔥
విజయవాడ ఘటనను రాజకీయం చేస్తూ, పవన్ కళ్యాణ్ పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోం.అనాలోచితంగా మాట్లాడితే నోళ్లు మూయించే శక్తి ఎన్డీయే (NDA) కు ఉంది.
- సీఎం చంద్రబాబు
#ChandrababuNaidu#PawanKalyan
త్రిమూర్తులు గారు,
కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయే ప్రమాదం ఉంది.
ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోకుండా చాలెంజ్ చేసి రాజీనామాలు గట్రా చేయకండి. ఓడిపోతారు.
దమ్ముంటే మీ నాయకుడు @ysjagan రెడ్డి గారిని పులివెందుల దాటి బయటకు వచ్చి గెలవమని చెప్పండి.
#ExpressAdda
ఆ ఒక్క పాలసీతోనే కాగ్నిజెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐబీఎం వంటి దిగ్గజ సంస్థలను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువచ్చాం. మరికొన్ని ప్రముఖ కంపెనీలు కూడా త్వరలోనే రాష్ట్రానికి రానున్నాయి.
ఈ పాలసీని వ్యతిరేకిస్తూ కొంతమంది కోర్టుకు కూడా వెళ్లారు.. కానీ న్యాయస్థానం వారి పిటిషన్‌ను స్వీకరించలేదు. "ఫార్చ్యూన్ 500 కంపెనీలు రాష్ట్రానికి వస్తే అందులో తప్పేముంది?" అని కోర్టు ఎదురు ప్రశ్నించింది.
#NaraLokesh
#AndhraPradesh
గ్రేట్ ఆంధ్ర వాడు కూటమి రెండేళ్ల పాలన మీద poll పెడితే 60 శాతం పైగా కూటమి పాలన కి జై కొట్టారు..
దాదాపు 8 శాతం మంది ఫర్వాలేదు బాగానే వుంది అన్నారు...
మొత్తం ఇప్పటి దాకా 80 వేల మంది పైగా parcipate చేశారు...
గ్రేట్ ఆంధ్ర YCP అనుకూల మీడియా అని అందరికీ తెలుసు.
అయినా ఈ విధమైన response అంటే..
1.సోషల్ మీడియా platform లలో YCP చేసే విష ప్రచారం, ఫేక్ ప్రచారం గతంలో లాగా జనం నమ్మడము లేదు అనుకోవాలి .
2. కొంతమంది ప్రచారం చేస్తున్నట్లు సోషల్ మీడియా లో టిడిపి బాగా వీక్ గా వుంది అనేది కూడా నిజం కాదు ఆనుకోవాలి.
3. టిడిపి ప్లస్ జనసేన కలిసిన కూటమి అనుకూల సోషల్ మీడియా YCP కన్నా చాలా స్ట్రాంగ్ గా వుంది అనుకోవచ్చు. YCP ఫేక్ ప్రచారాలని దీటుగా తిప్పి కొడుతుంది అనుకోవచ్చు.
4. .ముఖ్యంగా జగన్ ను ఎట్టి పరిస్థితుల్లో జనం నమ్మే పరిస్థితి లేదు అని అర్థం చేసుకోవచ్చు.
గ్రౌండ్ level లో కూడా ఇంత కంటే different గా ఏమీ ఉండదు. 2024 లో వున్న పరిస్థితి లో పెద్దగా మార్పు ఏమీ వుండదు. వుండే అవకాశం లేదు.
2019 లాగా 2029 లో కూడా సోషల్ మీడియా ను నమ్ముకుని ప్రభుత్వం మీద ఫేక్ ప్రచారాలతో రాజకీయం చేయడం. ప్రజల అభిప్రాయాలను మార్చడం జగన్ @ysjagan కి అంత తేలిక కాదు.