ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక సర్వేలో #BC ల ప్రాతినిధ్యం రాజకీయ రంగంలో 14% ,ఉద్యోగ రంగంలో 15%,ఉన్నత న్యాయ వ్యవస్థలో 2%,పారిశ్రామిక రంగంలో 1% మాత్రమే ప్రాతినిధ్యం ఉంటే .74సంవత్సరాల స్వతంత్ర్య భారతదేశంలో 56% ఉన్న BCలకు ఇంతతక్కువ ప్రాతినిధ్యం ఉంటే ఈదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నట్లా ?
ఇందులో మరొక దుర్మార్గమైన కోణం ఏంటంటే ఇలాంటి నేరాలలోబలైన వారు సమాజంలో అనాదిగా నిరాదరణకు, అణచివేతకు గురైన వారైతే,ఆధిపత్య వర్గాల కబ్జాలో ఉన్న ప్రభుత్వ సంస్థల,మీడియా, స్వచ్చంద సంస్థల స్పందన కేవలం కంటితుడుపు చర్యగా ఉంటోంది. వీళ్ల వెనకెవ్వరులేరనేనా మీ ధైర్యం? Bahujan Rule will end this