VANDE MAATHARAM 🇧🇴
India celebrates 72 INDEPENDENCE DAY on 15th August
MAA TUJHE SALAAM A beautiful song to think of MOTHER LAND.
SPREAD the TRADITION, CULTURE and HERITAGE of INCREDIBLE INDIA.
Full song 👇
https://t.co/LhAO6e5Bta
@narendramodi@SushmaSwaraj@arrahman
మనం ఏమి చేసినా సరే మానవత్వం చచ్చిపోకూడదు అనుకునే గొప్ప దేశం మన భారత దేశం, సమస్యలను, చిన్నపాటి లోటుపాట్లను అందరం కలిసి సమిష్టిగా కలిసి పరిష్కరించుకుందాం - స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా శ్రీ @PawanKalyan గారు.
జనసేనకు వర్గ శత్రువులు ఉన్నారు, అది ఎవరంటే ఎవరైతే పేదరికాన్ని, వెనుకబాటుతనాన్ని ప్రేరేపించేవారు, దోపిడీలు, దౌర్జన్యాలు చేసేవారు జనసేన వర్గ శత్రువులు అంతే కాని కులాలు కాదు - స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా శ్రీ @PawanKalyan గారు.
రాజకీయాల్లో పూటకొక మాట మాట్లాడుతూ మారిపోయే నాయకులను చూసాను, అందుకే అలా ఉండకూడదనే నేను కష్టమైనా సరే నేను ఆలోచించి మాట్లాడి ఒకే మాట మీద ఉంటాను - స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా శ్రీ @PawanKalyan గారు.
ఆ నాలుగో పెళ్ళానివి నువ్వేనా 🤔
ఏంట్రా ఒకవేళ పవన్ 3 పెళ్లిళ్లు చేసుకోకపోతే మీరు దేన్నీ చూసి ఏడ్చేవాళ్ళు
మీరు దమ్మున్న మగాళ్లు ఐతే రాజకీయంగా ఎదుర్కోండి ఇలా ఆడంగి ఎదవాళ్ళగా ప్రతిసారి పెళ్లి పెళ్లి అని ఏడవకండి
ప్రపంచం లో ఎవ్వడు చేసుకోనట్టు ప్రూఫ్స్ ఉన్నాయా 👍🏻
కళ్యాణ్ యాత్ర మధ్యలో ఎందుకు బ్రేక్ తీసుకుంటున్నారు?
ఈ మధ్య చాలా మంది నోట ఈ ప్రశ్న/అనుమానాలు వింటున్నాం
ఈ బ్రేక్ సమయంలో హైదరాబాద్ లో ఒక్క క్షణం తీరిక లేకుండా ప్రతీ క్షణం కార్యాలయంలోనే గడిపారు.మేనిఫెస్టో పై అంతర్గత చర్చలు, వ్యూహ రచన,పార్టీలో చేరికల పై నిర్ణయాలు..ఇటువంటివి ఎన్నో
జనసైనికులను అసభ్యపదజాలంతో దూషించిన కడప జిల్లా పోలీసులు
ఉక్కు పరిశ్రమ సాధనకై పోరాటానికి దిగి పోలీసు లాఠీ చార్జ్ లో తీవ్రగాయాలపాలైన కామ్రేడ్ నాయక్ ను
తిరుపతి ఆసుపత్రిలో పరామర్శించడం కోసం వెళ్ళిన జనసేన ch.శివ ప్రసాద్, sfi నాయకలు నందకిషోర్లను అసభ్యపదజాలం దూషించిన పోలీసు అదికారులు