This man is an unstoppable force of nature.
What I’ve admired about him for decades is not just his obsession for development but his desire to always be innovative in his policies.
He raises the bar for himself and for everyone around him.
👏🏽👏🏽👏🏽
నీకు ఇదేమి పిచ��చి జగన్ రెడ్డి?
నీకు పూర్తిగా చిప్ పోయినట్టు ఉంది..
1959 నుంచి ఇప్పటికీ గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉంది. 2019 వరకు 12 వేల గ్రామ పంచాయతీలు, వాటికి భవనాలు ఉన్నాయి.
నువ్వు వచ్చి గ్రామ పంచాయతీ పేరుని గ్రామ సచివాలయంగా మర్చావ్.. నీ పార్టీ రంగులు సున్నం కొట్టుకున్నావ్..
పేరు మర్చి, సున్నం కొడితే, అది నువ్వు తెచ్చిన వ్యవస్థ అయిపోతుందా ?
ఈ బులుగు కధలు, నీ బుగులు గొర్రెలకు చెప్పు నమ్ముతారు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు..
70 ఏళ్ళుగా ఉన్న పంచాయతీ వ్యవస్థని నువ్వు తెచ్చావ్ అని చెప్పుకుని, నీ పేపర్ లో డప్పు వేసుకున్నావ్ అంటే, నీ పిచ్చ ఏ స్టేజ్ లో ఉందో అర్ధమవుతుంది..
#PsychoFekuJagan
ప్రియమైన @ncbn@PawanKalyan మరియు @naralokesh గారికి నమస్కారం.
ఇది ప్రకాశం జిల్లా, దొనకొండ మండలం, వెస్ట్ కంభంపాడు గ్రామం నుండి సమీప రహదారి చేరుకునే పంచాయతీ దారి. వర్షకాలంలో మరింత దుర్భరంగా ఉంటుంది.
గత @JaiTDP ప్రభుత్వంలో రహదారి మంజూరు అయ్యి కొ���తమేర పనులు కూడా చేశారు.
ప్రియమైన @ncbn@PawanKalyan మరియు @naralokesh గారికి నమస్కారం.
ఇది ప్రకాశం జిల్లా, దొనకొండ మండలం, వెస్ట్ కంభంపాడు గ్రామం నుండి సమీప రహదారి చేరుకునే పంచాయతీ దారి. వర్షకాలంలో మరింత దుర్భరంగా ఉంటుంది.
గత @JaiTDP ప్రభుత్వంలో రహదారి మంజూరు అయ్యి కొ���తమేర పనులు కూడా చేశారు.
ప్రియమైన @ncbn@PawanKalyan మరియు @naralokesh గారికి నమస్కారం.
ఇది ప్రకాశం జిల్లా, దొనకొండ మండలం, వెస్ట్ కంభంపాడు గ్రామం నుండి సమీప రహదారి చేరుకునే పంచాయతీ దారి. వర్షకాలంలో మరింత దుర్భరంగా ఉంటుంది.
గత @JaiTDP ప్రభుత్వంలో రహదారి మంజూరు అయ్యి కొంతమేర పనులు కూడా చేశారు.
ఒక్క ఎగ్ పఫ్ కే దమ్ముల దాకా ఎందుకు పేర్ని .. మేమూ దశాబ్దాల తరబడి .. జగన్ రెడ���డి అయ్యతో మొదలెట్టి జగన్ రెడ్డి దాకా అడుగుతూనే వున్నాం !
వ్యవసాయం దండగ అని ఎప్పుడన్నామో చూపించండి అని !
సింగపూర్ హాటల్ ఏదో చెప్పండి అని !
హైటెక్ సిటీ భూములేవో ఆధారాలు చూపండని !
బాబు గారి మీదున్న 30 స్టేలు ఏవో చెప్పండి అని !
బాబు గారి పార్క్ హయత్ బిల్ గవర్నమెంట్ కట్టినట్టు ఆధారాలు చూపండి అని !
పింక్ డైమండ్ ఎక్కడో తేల్చండి అని !
36 మంది కమ్మ డిఎస్పీలు ఎక్కడ అని !
మీ బాబాయ్ హత్యలో బాబు గారి పాత్ర ఎక్కడుందో చూపండి అని !
మీ తాత హత్యలో బాబు గారి పాత్ర ఎక్కడుందో చూపండి అని !
ఇప్పుడు 36 హత్యల ఆరోపణలో .. ఆ 36మంది ఎవరు అని !
కనీసం .. రోజు సాక్షిలో వైఎస్ బొమ్మ వేసి రాసే సూక్తులైనా..అతనెప్పుడు చెప్పాడో చూపండి అని!
ఇలా చెబుతా పోతే వందల్లో వుంటాయి .. దమ్ముంటే వీటికి సమాధానం చెప్పు .. ఏమాత్రం బెరుకు లేకుండా 500 కోట్ల మహల్, 25 లక్షల బాత్ టబ్ తీసుకున్న దాని ముందు .. 3 కోట్ల పఫ్ లు ఒక లెక్కా ? అబద్దాలే పునాదులుగా వేసుకుని బతికిన వాళ్లు మీరు !
తప్పులు అందరూ చేస్తారు
కొందరికే ఒప్పుకునే ధైర్యం ఉంటుంది 👍
One of the best self-realization videos
I believe this person reflected the views of most people in #AndhraPradesh
Worthy to go viral
అప్పట్లో KCR: జర్నలిస్టులతో @ncbn పై వెకిలి మాటలు.. వెకిలి నవ్వులు
"జర అగయ్యా జర ఆగు.. చంద్రబాబు కు రెండు sentence లు హిందీ మాట్లాడటం వస్తదా ఎట్లా తిప్పుతాడు చక్రం ఢిల్లీలో..."
#ChandrababuNaidu
1985 నుంచి అక్కడ పార్టీ గెలుపు లేదు
IPAC చేయని కుట్రలు ల��వు
కులం అండా లేదు
2019 లో ఓటమి
దారుణమైన విషప్రచారం తట్టుకుని
BUT అదే నియోజకవర్గం అంటిపెట్టుకుని
దాదాపు 30 స్కీం లు సొంత డబ్బుతో అమలు చేస్తూ
HIGHEST MAJORITYతో గెలిచాడు
#Lokesh #Mangalagiri
అమరావతి ఆగిపోయిందిరా అంటే ,రియల్ ఎస్టేట్ లం*కొడకా అన్నారు.
పోలవరం కట్టలేదు రా అంటే ,నీ పెళ్లాం అని మొదలు.
ఫ్రీబీస్ వేస్తే వేసుకున్నారు,కంపెనీస్ తీసుకురండ్రా అంటే, పిల్లాడిని తిట్టారు .
అన్నీ ఓర్చుకుని ఫైట్ చేసింది @ncbn కోసం . ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బావుండాలి అని కోరుకుంటున్నా
పోల్ మ్యానేజ్మెంట్ కుమ్మి అవతల పడేసింది టిడిపి.. పోల్ మ్యానేజ్మెంట్ లో బాస్ ని కొట్టిన వాడు లేడు.. 2019 అన్నిటి లాగే, ఇది కూడా వరస్ట్ గా చేసాం.. ఈ సారి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో, మొత్తం అనుకున్నట్ట�� జరిగింది..
చాలా చోట్ల వైసీపీ వాళ్ళు చేతులు ఎత్తేసారు..
ఈ హాష్టాగ్ ఎలాగైనా రేపు సాయంత్రం వరకు ట్రెండ్ అవ్వాలి..
ఈ ఎన్నికలకి మనం చేసే చివరి ట్రెండ్ ఇదే
ప్రతి ట్వీట్ లో ఈ టాగ్ పడాలి .. ప్రతి ఒక్కరూ ఈ ట్వీట్ ని రీట్వీట్ కొట్టి ట్రెండ్ లో పాల్గొనండి ✌️
#VoteForCycle