Dear @ysjagan sir meeku election fund ki money kavali ante chandhalu vesi icchestam sir but ilanti mental torture pettakandi,few days ga narakam chustunnam🙏
TET online application 08th Feb to 18th Feb petti madhyalo dsc application 12th Feb to 22nd Feb ela pedatharu sir? (1/n)
మెగా డీఎస్సీ పేరిట వైసీపీ దగా
30 వేల పోస్టులు ఖాళీ ఉంటే 6 వేల పోస్టులకు నోటిఫ���కేషన్ ఏంటి?
పాద యాత్రలో ఇచ్చిన మెగా డీఎస్సీ హామీ ఏమైంది జగన్ గారు ?
డీఎస్సీ అభ్యర్థులకు జనసేన పార్టీ అండగా ఉంటుంది
జనసేన- త���లుగుదేశం ప్రభుత్వంలో తప్పక న్యాయం చేస్తాం
డీఎస్సీ అభ్యర్థుల సమస్యలు తెలుసుకొని వారితో మాట్లాడిన జనసేన పార్టీ ప్రధాన
కార్యదర్శి శ్రీ @NagaBabuOffl గారు
Video Link: https://t.co/Co7UtWiNGO
Post lu takkuva ichi adigina valla meede fire avtunna mana education minister @BotchaBSN meeru advantage tiskuni posts lu penchandi sir @YSRCParty@ysjagan 😥😥🙏🙏🙏