ఇన్నాళ్లు... నొప్పింపిక తానొవ్వక అన్నట్లు
సైలెంట్ గా తమ పని తాను చేసుకొని పోయే జగపతిబాబు లాంటి ఎంతోమందిని టార్గెట్ చేసి
ఇటు వైసీపీ సన్నాసులు కాని... అటు బీఆర్ఎస్ సన్నాసులు కాని ఏది పడితే అది వాగుతుంటే 🤨
ఎవ్వరైనా సరే ఇలా ఓపెన్ అయిపోయి
విమర్శకుల వల్ల
(1/2)
అద్భుతమైన విశ్లేషణ 👌👌👌
సెన్స్ లేని ఆ పెద్దాయనకు వచ్చిన ఓటింగ్ చూపించి జీవితకాలం కమ్మ కులం మీద, టీడీపీ మీద ఏడవొచ్చు అనుకున్నారు.. ఒక బ్యాచ్! టీడీపీ శ్రేణులు ఆ వెధవలకు ఆ అవకాశం ఇవ్వలేదు 😂
చంద్రబాబు నాయుడు గారి మీద ఎవడైనా కారుకూతలు కూస్తే టీడీపీ శ్రేణులు కులం పక్కన పెట్టి మరీ తొక్కి నార తీస్తారని.. చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం జవదాటరని మరోసారి ఆ న్యూసెన్స్ పెద్దాయన కారణంగా ప్రూవ్ అయ్యింది!
#ChandrababuNaidu #CBNsir
#TeluguDesamParty #TDPFamily
పెద్దిరెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి.
3.88 ఎకరాల దేవుడి భూమి మింగేశాడు అని హైకోర్టులో నిరూపణ అయింది. అప్పీల్ చేస్తే సుప్రీం కోర్టు కొట్టేసింది.
దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవో గారి ఆదేశాల అనుసారం పెద్దిరెడ్డి ఆ భూమి ఖాళీ చేయాల్సిందే.
దేవుడి భూమి అప్పనంగా మింగినందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి.