జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు.
- కొద్దిసేపటి క్రితమే మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం మొదలైంది
- కీలక అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు
Telangana...Brace Yourself...
SHER is coming...
June 2nd | 3:00 PM
Sandhya Convention, Gachibowli, Hyderabad
'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ
#JanaSenaTelangana
SHER is coming...
June 2nd | 3:00 PM
Sandhya Convention, Gachibowli, Hyderabad
తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ
Jai Telangana ✊✊✊✊✊
Jai JanaSena ✊✊✊✊✊
Jai Hind! ✊✊✊✊✊
#JanaSenaTelangana
#NationalPanchayatiRajDay#PawanKalyanTransformsAP
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థలో క్షేత్రస్థాయి నుండి విప్లవాత్మక మార్పులతో, ప్రతి గ్రామ పంచాయతీకి స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తూ, గ్రామ సభలకు పూర్వ వైభవం తీసుకువస్తూ, 2 ఏళ్ల పాలనలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సారథ్యంలో గ్రామ స్వరాజ్యం దిశగా ముందడుగులు వేస్తోంది.
గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ @LalanSingh_1 గారి సారథ్యంలో, అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి సంపూర్ణ సహకారంతో స్థానిక స్వపరిపాలన వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నారు.
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, MGNREGS సమన్వయంతో గ్రామ సభలు, పల్లె పండుగ 1.0 & 2.0, స్వచ్ఛ రథాలు, SLRM కార్యక్రమాలు, మ్యాజిక్ డ్రైన్స్ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయి.
ఈ గ్రామ స్వరాజ్యం యాత్రలో భాగస్వాములైన ప్రజలకు, సర్పంచులకు, వార్డ్ సభ్యులకు, పంచాయతీరాజ్ అధికార యంత్రాంగానికి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
Thank you for everything My PowerStar ❤️
🤗🤗❤️@PawanKalyan…… 🤗🤗🤗
Tomorrow is the DAY 🔥
You all will Love,enjoy & Celebrate him as
USTAAD BHAGAT SINGH.
This scene will be 😍😍
#UstaadUgadhi