యువగళమై వస్తున్నాడు...నువ్వు చెప్పిన మాయ మాటలు, నీ అసమర్ధత ను ప్రశ్నించటానికి .. * గ్రామ, వార్డు సచివాలయం పేపర్ లీక్ చేసి, యువతకు అన్యాయం చేస్తావా ? #YuvaGalamPadayatra Su
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు 400 రోజుల పాటు, 4000 కిలోమీటర్లు యువగళం పేరుతో పాదయాత్ర చేపడుతున్న నారా లోకేష్ గారికి అభినందనలు.
#YuvaGalamPadayatra
కష్టం అని తెలుసు..కుంటుంబాన్ని వదిలి ప్రజల మధ్యలోకి.. ప్రతి గడప తట్టడానికి పత్రి మదిని గెలవడానికి 400 రోజులు 4000 కిలోమీటర్లు.. యువగళం
#YuvaGalamPadayatra
లోకేష్ యువగళం పాదయాత్ర అంటే జగన్ కు ఎందుకు వణుకో తెలు��ా ?ఇవి అడుగుతారని ..* ప్రతి ఏడాది 6500 పోలీస్ ఉద్యోగాలు ఎక్కడ ?* గ్రూప్ 1, 2 కింద 36 పోస్టులా ? #YuvaGalamPadayatra Sud