మొదటివిడుత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ లో భాగంగా రఘునాథపాలెం మండలంలోని #కోయచెలక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రేగులచెలక, శివాయిగూడెం, కోయచెలక గ్రామాల నామినేషన్ ల స్వీకరణ కేంద్రాన్ని #ఖమ్మంజిల్లాకలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్ లతో కలిసి సాధారణ #ఎన్నికలపరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామరావు గారు తనిఖీ చేశారు. అభ్యర్థులు సర్పంచ్, వార్డుమెంబర్ కు దాఖలు చేసిన నామినేషన్ ప్రతాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
@TelanganaCMO@TelanganaCS@CEO_Telangana
#JuniorLecturers @Appointmentorders.
Honorable Advisor to the CM, as junior lecturers (JLs) supported @INCTelangana in winning the assembly elections, it is high time we were given appointment orders. Please stand by your word, Sir, and issue the joining orders at the earliest.
#JuniorLecturers @Appointmentorders.
Honorable Advisor to the CM, as junior lecturers (JLs) supported @INCTelangana in winning the assembly elections, it is high time we were given appointment orders. Please stand by your word, Sir, and issue the joining orders at the earliest.
@Vemnarenderredy@revanth_anumula@TelanganaCMO Honourable Advisor to the CM sir, as #JuniorLecturers (JLs) supported @INCTelangana in winning the assembly elections, it is high time we were given @Appointmentorders.Sir, as there's no election code now, please stand by your word, and issue the joining orders at the earliest🙏.
ఎట్టకేలకు నిన్న @Bhatti_Mallu గారు ఇంజనీర్లు మరియు కెమిస్టులకు నియామకపత్రాలు ఇచ్చిండ్రు. ఈ పత్రాలు అందుకోవడానికి పోరాటం చేసిన నిరుద్యోగ మిత్రులకు, వారికి అండగా నిలబడ్డ @BRSparty కి జేజేలు.
ఇట్లనే జూనియర్ లెక్చరర్లకు కూడా నియామక పత్రాలు ఇవ్వాలె.
✊
@Bhatti_Mallu గౌరవ https://t.co/QjG58fHvei @Bhatti_Mallu గారు,
మరి జూనియర్ లెక్చరర్స్ అప్పాయింట్ మెంట్ ఆర్డర్స్ & పోస్టింగ్స్ ఏప్పుడిస్తారు?
2022-2025 సాగతీత భర్తీ ప్రక్రియకు ముగింపు పలకండి.
ఇంటర్ విద్య బలోపేతంకై వెంటనే నియామకాలు పూర్తి చేయండి.
ముఖ్యమంత్రి @revanth_anumula గారూ! మీతో కాదు కాని మీ దగ్గర ఉన్న విద్యా శాఖ ను @BRSparty కి అప్పగించాలని తెలంగాణ కోరుకుంటున్నది.
మా పార్టీ అద్భుతాలు చేసి చూపిస్తుంది.
1392 మంది ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్ అభ్యర్థుల నోటిఫికేషన్ విడుదల 2022 లో విడుదల అయితే, 2023 లో పరీక్ష రాశారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన ఈ నోటిఫికేషన్ ఫలితాలు 2024 లో వచ్చాయి. ఈ సంవత్సరం 2025 కానుకగా అయినా మీరు అపాయింట్మెంట్ లు ఇస్తారని వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ఈ అభ్యర్థులకి అపాయింట్మెంట్ లు ఎప్పుడు ఇస్తరు?
కోర్ట్ కేసుల పేరుతో అసలు ఎలాంటి స్టే లేకున్నా ఒక సబ్జెక్టు ఇంగ్లీషు ఫలితాలను @BVenkateshamIAS చైర్మన్ గా ఉన్న TGPSC ఇంకా ఇంటర్మీడియట్ బోర్డు కు అందించనే లేదట. మిగిలిన సబ్జెక్టుల అభ్యర్థులకు ఈ సోమవారం డిపార్ట్ మెంట్ వెరిఫికేషన్ అని ప్రకటించి మళ్ళీ కొన్ని రోజుల వరకు వాయిదా వేశారట.
ముఖ్యమంత్రి గా మీరేమో విదేశీ పర్యటన లతో బిజీగా గడుపుతరు. వచ్చిన తర్వాత ఎలక్షన్ ల స్పీచులలో పండబెట్టి తొక్కుట, పేగులు మెడికేసుకొనుట లాంటి రాక్షస కార్యక్రమాల్లో మునుగుతరు. మరి వీళ్ళ గోసను పట్టించుకునేది ఎవరు? ప్రజా భవన్ లో న్యాయం జరగట్లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు అని అభ్యర్థులు మీ గాంధీ భవన్ కు వెళ్తే పోలీసులను పంపి బైటికి వెళ్ల గొడుతున్నరు. వీళ్ళకు అపాయింట్మెంట్ లు ఇవ్వకపోతే ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థుల భవిష్యత్ ఎలా బాగుపడుతుంది? ఇంతకుముందు అనేక సార్లు జె ఎల్ అభ్యర్థులను తొందరగా అపాయింట్ చెయ్యమని చెప్పినా తమరు పట్టించుకోలేదు.
మీకు పేద విద్యార్థుల మీద ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా సంక్రాంతి లోపు వీళ్ళను అపాయింట్ చెయ్యండి. విద్యా కమీషన్ మొద్దు నిద్ర వీడండి.
@TelanganaCS@TelanganaCMO
Hounarable TGPSC Chairman Sri.@BVenkateshamIAS sir, we the JUNIOR LECTURER selected Candidates hereby requesting to forward #Juniorlecturer Selection list to BOARD OF INTERMEDIATE TG as we are waiting for appointments since long.
Kindly look into the issue sir